NewsOrbit
తెలంగాణ‌ న్యూస్

తెలంగాణ బడ్జెట్ రూ.2,90,396 కోట్లు .. కేటాయింపులు ఇలా..

తెలంగాణలో 2023 – 24 బడ్జెట్ ను ఆర్ధిక మంత్రి హరీష్ రావు ప్రవేశపెట్టారు. మొత్తం రూ.2,90,396 కోట్ల బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. రెవెన్యూ వ్యయాన్ని రూ.2,11,685 కోట్లుగా చూపించారు. మూల ధన వ్యయాన్ని రూ.37,525 కోట్లుగా పొందుపర్చారు.

Harish Rao

 

రెవెన్యూ రాబడుల అంచనా రూ.2,16,566 కోట్లు

  • సొంత పన్నుల ఆదాయం    రూ.1,31,028 కోట్లు
  • కేంద్ర పన్నుల్లో వాటా        రూ.21,470 కోట్లు
  • 2023-24 లో బహిరంగ రుణాలు  రూ.40,615 కోట్లు
  • 2023 -24లో రుణాలు          రూ.46,317 కోట్లు
  • పన్నేతర ఆదాయం               రూ.22,808 కోట్లు
  • గ్రాంట్లు అంచనా                   రూ.41,259 కోట్లు
  • 2023 – 24 అంచనాల ప్రకారం రాష్ట్ర నికర అప్పులు రూ.3,57,059 కోట్లు
  • జీఎస్డీపీలో అప్పుల శాతం 23.8
  • అమ్మకం పన్నుల ఆదాయం రూ.39,500 కోట్లు
  • స్టాంపులు – రిజిస్ట్రేషన్ ల శాఖ ఆదాయం రూ.18,500 కోట్లు
  • ఎక్సైజ్ శాఖ ద్వారా ఆదాయం      రూ.19,884 కోట్లు
  • అమ్మకం పన్ను ద్వారా ఆదాయం   రూ.39,500 కోట్లు
  • వాహనాల పన్ను ద్వారా ఆదాయం   రూయ7,512 కోట్లు

కేటాయింపులు

  • వ్యవసాయ రంగానికి    రూ.26,831 కోట్లు
  • నీటి పారుదల శాఖకు    రూ.26,885 కోట్లు
  • విద్యుత్ శాఖ కు           రూ.12,727 కోట్లు
  • ప్రజా పంపిణీ వ్యవస్థ కు    రూ.3,117 కోట్లు
  • ఆసరా ఫింఛన్ల కోసం         రూ.12,000 కోట్లు
  • దళిత బంధు కోసం           రూ.17,700 కోట్లు
  • ఎస్సీ ప్రత్యేక నిధి కోసం      రూ.36,750 కోట్లు
  • ఎస్టీ ప్రత్యేక నిధి కోసం        రూ.15,233 కోట్లు
  • బీసీ సంక్షేమం కోసం           రూ.6,229 కోట్లు
  • మహిళా, శిశు సంక్షేమం       రూ.2,131 కోట్లు
  • అటవీ శాఖ కోసం               రూ.1,471 కోట్లు
  • మైనార్టీ సంక్షేమం కోసం        రూ.2,200 కోట్లు
  • విద్య కోసం                       రూ.19,093 కోట్లు
  • వైద్యం కోసం                       రూ.12,161 కోట్లు
  • హోంశాఖ   కోసం                  రూ.9,599 కోట్లు
  • కొత్తగా నియమించే ఉద్యోగుల జీత భత్యాల కోసం రూ.1,000 కోట్లు
  • పరిశ్రమల శాఖ కోసం     రూ.4,037 కోట్లు
  • రోడ్లు భవనాల మరమ్మత్తుల కోసం   రూ.2,500 కోట్లు
  • ప్రత్యేక అభివృద్ధి నిధి        రూ.10,348 కోట్లు
  • పరిపాలనా శాఖ కోసం     రూ.11,372 కోట్లు
  • పంచాయతీరాజ్ శాఖ కోసం   రూ.31,426 కోట్లు
  • ఆయిల్ పామ్ సాగు కోసం          రూ.వెయ్యి కోట్లు
  • పాతబస్తీ మెట్రో కోసం       రూ.500 కోట్లు
  • వడ్డీలేని రుణాల కోసం      రూ.1500 కోట్లు
  • రుణ మాఫీ కోసం             రూ.6,385 కోట్లు
  • రెండు పడకల గదుల ఇళ్ల కోసం   రూ.12వేల కోట్లు
  • విశ్వ విద్యాలయాల్లో మౌలిక వసతుల అభివృద్ధి కి   రూ.500 కోట్లు
  • విమానాశ్రయ మెట్రో       రూ.500 కోట్లు
  • కాళేశ్వరం టూరిజం సర్క్యట్    రూ.750 కోట్లు
  • యాదగిరి గుట్ట ఆలయ అభివృద్ధికి    రూ.200 కోట్లు
  • మూసీ రివర్ ఫండ్ కు           రూ.200 కోట్లు
  • మహిళా విశ్వ విద్యాలయం  కోసం   రూ.100 కోట్లు

Breaking: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు సీబీఐకే .. తెలంగాణ హైకోర్టు పచ్చజెండా .. సర్కార్ కు షాక్

Related posts

Terrorists Attack: భద్రతా దళాలపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు .. అయిదుగురు జవాన్లకు గాయాలు

sharma somaraju

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju

CM Ramesh: మాడుగులలో ఉద్రిక్తత .. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్టు 

sharma somaraju

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ పార్టీకి షాక్ .. ప్రచారానికి డబ్బులు లేవంటూ ఎన్నికల బరి నుండి తప్పుకున్న ఎంపీ అభ్యర్ధి

sharma somaraju

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Trisha: లాయ‌ర్ కావాల్సిన త్రిష హీరోయిన్ ఎలా అయింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N