NewsOrbit
Entertainment News Telugu TV Serials

Avunu Valliddaru Ista Paddaru: కళావతికి నిజం చెప్పిన ఢిల్లీ.. మనోజ్ ను పంపడానికి పూజ ప్లాన్..

Avunu Valliddaru Ista Paddaru: మనోజ్ కి కారేజ్ తీసుకుని పూజ వెళ్తుంది.. పూజ వెళ్ళేసరికి మనోజ్ ఒంటినిండా దెబ్బలు తగిలి గాయాలతో కనిపిస్తాడు.. తన పక్కనే పూజ కూర్చుని ఎందుకు ఇలా గాయాలయ్యాయి అని అడుగుతుంది. ఇక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించాడు. అందుకే మీ మామ ఇలా బుద్ధి చెప్పడానికి మనోజ్ పక్కన ఉన్న అతను పూజతో చెబుతాడు.

Avunu Valliddaru Ista Paddaru Pooja manoj
Avunu Valliddaru Ista Paddaru Pooja manoj

నేను కళావతిని ప్రేమిస్తున్నాను.. తన మెడలో తప్ప ఇంకెవరి మెడలోనే తాళికట్టను అని మనోజ్ చెబుతున్న మాటలు విని పూజ ఇక్కడి నుంచి పారిపోవడానికి నేను నీకు సహాయం చేస్తాను అని చెబుతుంది.. మా మామ రెడ్డప్ప చూడకుండా నిన్ను ఇక్కడి నుంచి నేను తప్పిస్తాను.. నువ్వు పారిపో అని పూజ మనోజ్ కి సాయం చేస్తానని చెబుతుంది.. ఏంటి నువ్వు కూడా మీ మామకు మళ్ళీ నాటకం ఆడుతున్నావా అని మనోజ్ పూజను అడుగుతాడు.

Avunu Valliddaru Ista Paddaru: మనోజ్ పెళ్ళిలో మరో ట్విస్ట్.. పోలీసుల ఎంట్రీ.. పూజకి పెళ్లి కొడుకును చూసిన రెడ్డప్ప..

Avunu Valliddaru Ista Paddaru 14 Feb 2023 Today 42 Episode Highlights
Avunu Valliddaru Ista Paddaru 14 Feb 2023 Today 42 Episode Highlights

అలాంటిది ఏమీ లేదు పూజ అక్కడ ఉన్న వాళ్ళని చూస్తూ మీరందరూ ఇక్కడ నుంచి వెళ్ళిపొండి అని పూజ వాళ్ళందర్నీ బయటికి పంపిచేస్తుంది. వాళ్ళందరూ బయటకు వెళ్లిపోయిన తర్వాత మా మామ నాకు నీకు రేపొద్దున పెళ్లి చేయడానికి ముహూర్తం ఫిక్స్ చేశారు. రేపు 9 గంటలకు మన ఇద్దరికీ పెళ్లి అని పూజ చెబుతుంది. కళావతి తో నాకు 11 గంటలకు పెళ్లి అని మనోజ్ అంటాడు. నువ్వు మా మామ చెప్పినట్టు మన పెళ్ళికి ఒప్పుకున్నట్టు యాక్టింగ్ చెయ్యి.. ఇక నీకు పెళ్లి కొడుకు బట్టలు కూడా ఇస్తారు అవి వేసుకొని రెడీ గా ఉండు.. నా లెఫ్ట్, రైట్ నీ దగ్గర కి వస్తారు. అలా వస్తున్నప్పుడు నిన్ను మీ ఊరు కాడ వాళ్ళు దింపేసి వస్తారు.. సరేనా అని పూజ సలహా ఇస్తుంది. సరే అని మనోజ్ పూజకి థాంక్యూ చెబుతాడు..

Intinti Gruhalakshmi: తులసికి నక్లెస్ ఇవ్వడానికి నందు అగచాట్లు.. రేపటికి సూపర్ ట్విస్ట్..

మనోజ్ వాళ్ళు విడిది ఇంటికి వస్తున్న గా పోలీసులు ఎదురుపడతారు. తీసుకువెళ్లాలని వాళ్ళు అనుకుంటారు . కానీ ఈసారి అందరూ అడ్డుపడి ఇప్పుడు వీడి పిల్లని తీసుకు వెళ్ళడానికి వీలులేదని ఇతను మనోజ్ అని ఢిల్లీ కాదని చెబుతారు. మీ కోపం ఏదైనా ఉంటే ఢిల్లీని పట్టుకొని జైలు లో వేసి చూపించమని వాళ్ళ నాన్న అంటాడు. ఇక కళావతి ఇంటికి మనోజ్ వాళ్ళందరూ ఊరేగింపుగా వస్తారు. పెళ్లికూతురుగా ముస్తాబైన కళావతి మనోజ్ ని చూస్తే సిగ్గుపడుతూ ఉంటుంది.

Avunu Valliddaru Ista Paddaru 14 Feb 2023 Today 42 Episode Highlights
Avunu Valliddaru Ista Paddaru 14 Feb 2023 Today 42 Episode Highlights

Krishna Mukunda Murari: ట్విస్టులు మీద ట్విస్టులు ఇచ్చిన మురారి ముకుంద కి ఓకే చెప్పాడా.? కృష్ణ దూరం కానుందా.?

ఇక రేపటి ఎపిసోడ్ లో కళావతి ఎందుకు రమ్మన్నావు అని మనోజ్ ని అడుగుతుంది.. ప్రేమ కోసం నేను తప్పు చేశాను.. నన్ను క్షమించు అని ఢిల్లీ అంటాడు ..నువ్వు తప్పు చేయడం ఏంటి అని కళావతి అడుగుతుంది .. నేను మనోజ్ ని కాదు ఢిల్లీని అని చెబుతాడు. నన్ను క్షమించు అంటూ ఢిల్లీ మోకాళ్ళ మీద కూర్చుంటాడు. ఢిల్లీని అక్కడ చూడగానే కోపంతో కంప పగలగొట్టడానికి కళావతి చెయ్యి ఎత్తుతుంది. ఇక ఏం జరుగుతుందో రేపటి భాగంలో తెలుసుకుందాం.

Related posts

Nagarjuna: ‘కుబేర’లో నాగార్జున ఫస్ట్ లుక్ రిలీజ్..!!

sekhar

Guppedanta Manasu May 2 2024 Episode 1064: ఫణీంద్ర కు భయపడి శైలేంద్ర దేవయాని ఇకనైనా బుద్ధిగా ఉంటారా లేదా.

siddhu

Mamagaru May 2 2024 Episode 200: గంగ కోపం పోగొట్టడానికి నానా రకాలుగా ప్రయత్నించిన గంగాధర్..

siddhu

Jagadhatri May 2 2024 Episode 220: కేదార్ నా తమ్ముడు అంటున్న కౌశికి, నిషిక వేసిన ప్లాన్  నుంచి జగదాత్రి కేదార్ ఎలా తప్పించుకుంటారు..

siddhu

Naga Panchami: మోక్ష పంచమిని మంటల్లో నుండి కాపాడుతాడా లేదా.

siddhu

Nindu Noorella Saavasam May 2 2024 Episode 227: యమలోకానికి వెళ్లిపోవడానికి సిద్ధపడుతున్న అరుంధతి..

siddhu

 Malli Nindu Jabili May 2 2024 Episode 637: గౌతమ్ చేసిన పనికి మల్లి ఏ నిర్ణయం తీసుకుంటుంది..

siddhu

Madhuranagarilo May 2 2024 Episode 352: శ్యామ్ నిజంగానే మారిపోయాడు మోసం చేశాడని బాధపడుతున్న రాదా..

siddhu

Paluke Bangaramayenaa May 2 2024 Episode 216: కోటయ్య ఆత్మహత్య వెనుక నాగరత్నం హస్తం ఉందని అనుమానిస్తున్న అభిషేక్..

siddhu

Trinayani May 2 2024 Episode 1229: పెద్ద బొట్టమ్మ కళ్ళల్లో కారం కొట్టిన సుమన, చంద్రశేఖర్ ని కాటేసిన పెద్ద బొట్టమ్మ…

siddhu

OTT: మూడే మూడు రోజుల్లో ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా బ్లాక్ బస్టర్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Happy Ending OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్నా అడల్ట్ కామెడీ చిత్రం.. రిలీజ్ డేట్ ఫిక్స్..!

Saranya Koduri

Aha OTT: ఆహా లో రికార్డ్ వ్యూస్ తో దుమ్ము రేపుతున్న కామెడీ మూవీ.. అటువంటి వారికి ఇన్స్పిరేషన్‌..!

Saranya Koduri

Weekend OTT Movies: ఈ వీకెండ్ డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్న సూపర్ హిట్ ఫిల్మ్స్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!

Saranya Koduri