NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Nandyala: బొల్తా కొట్టిన పర్యాటక శాఖ బోటు .. ఇద్దరు మృతి

boat capsized in avuku reservoir in nandyala district

Nandyala:  నంద్యాల జిల్లా అవుకు జలాశయంలో ప్రమాదం జరిగింది. 12 మందితో వెళుతున్న పర్యాటక శాఖ బోటు బొల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరు గల్లంతు అయ్యారు పది మందిని స్థానికులు రక్షించారు. గల్లంతైన సాజిదా కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. స్థానికులు రక్షించిన వారిలో ముగ్గురిని ఆసుపత్రికి తరలించారు. ఇందులో ఒకరు చికిత్స పొందుతూ మృతి చెందారు. మిగతా ఇద్దరు పర్యాటకలు చస్మిన్, హనీలను మెరుగైన వైద్యం కోసం నంద్యాలకు తరలించారు.

boat capsized in avuku reservoir in nandyala district
boat capsized in avuku reservoir in nandyala district

 

ఈ ప్రమాదంలో మృతి చెందిన వారు కోవేలకుంట్లకు చెందిన ఆశాబీ (28), నంద్యాలకు చెందిన నూర్జహాన్ (35) గా అధికారులు గుర్తించారు. పర్యాటకులు లైఫ్ జాకెట్ లు ధరించడం వల్ల పెనుప్రమాదం తప్పిందని అంటున్నారు. బోటులోకి ఒక్కసారిగా నీరు రావడంతో బోటు ముగినిట్లు తెలుస్తొంది.

ఆదివారం సెలవు కావడంతో పర్యాటకులు పెద్ద సంఖ్యలో అవుకు జలాశయం నదీ విహారానికి వచ్చారు. ఈ క్రమంలోనే   కోవెలకుంట్ల పోలీస్ స్టేషన్ లో స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్ రసూల్ కుటుంబం విహార యాత్రకు వెళ్లింది. రసూల్ కుటుంబం బోటులో ప్రయాణిస్తుండగా దురుదృష్టవశాత్తు ప్రమాదం జరిగింది. రెండేళ్ల క్రితం అవుకు జలాశయంలో పర్యాటక శాఖ అధికారులు బోటు షికారు ప్రారంభించారు.

చంద్రబాబు బిగ్ షాక్ ఇచ్చిన జగన్ సర్కార్ .. చంద్రబాబు నివాసం అటాచ్  

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju