NewsOrbit
Entertainment News Telugu TV Serials

Malli Nindu Jabili: హాస్టల్ పరువు తీస్తుంది అని మాలినితో కలిసి మల్లిని హాస్టల్ నుండి బయటకు గెంటిన వార్డెన్…గౌతమ్ ప్రాణాలు కాపాడిన మల్లి!

Malli Nindu Jabili Today July 25 Episode 408 Highlights

Malli Nindu Jabili: మల్లి నిండు జాబిలి ఈ రోజు జులై 25 ఎపిసోడ్ ఇలా మొదలవుతుంది… సెకండ్ ర్యాంక్ స్టూడెంట్స్ ని నావల్ల మీకు పెద్ద పేరు వస్తుంది అని చెప్పి సెలబ్రిటీ అయిపోతానని దొంగ మాటలు చెప్పడంతో నమ్మి మోసపోయాను మరోసారి నా హాస్టల్ కి చాలా గొప్ప పేరు తీసుకొచ్చావు అని హాస్టల్ వార్డెన్ అంటుంది ఎవరో నా గురించి కావాలని తప్పుగా రాశారు మీరు ఇలాంటివన్నీ నమ్మకండి మేడం అంటుంది మల్లినువ్వు ఇవన్నీ చెప్పకండి తల్లి నువ్వు ఇక్కడ ఉంటే నా హాస్టల్ మూసుకోవాల్సి వస్తుంది నిన్ను చూసి నలుగురు కూడా చెడిపోతారు బాసుని ఎలా వలలో వేసుకుందామని ఆలోచిస్తారు అని వార్డెన్ వెళ్ళిపో అంటుంది మీరు అలా అనకండి మేడం అంటుందిమళ్లీ చూడు నువ్వు ఇక్కడ ఎక్కువ సేపు ఉంటే పోలీసులు పిలవాల్సి వస్తుంది మర్యాదగా నడు అని వార్డెన్ ఉంటుంది కాస్త పెద్దమనిషి తెచ్చుకొని ఆలోచించండి అని మళ్లీ ఉంటుంది నా మెడకు చుట్టుకునే పనులు నేను అస్సలు చేయను అనివార్డెన్ అంటుంది అదే మీ కూతురైతే ఇలా చేస్తారా అంటుంది మల్లి నా కూతురు ఇలా చేయదు ముందు నువ్వు బయటికి నడువు అంటుందివార్డెన్.

Malli Nindu Jabili Today July 25 Episode 408 Highlights
Malli Nindu Jabili Today July 25 Episode 408 Highlights

అయ్యో మళ్లీ నీ చెయ్యని తప్పుకు బయటి గెంటేశా నేఅని అప్పుడు బాధపడతారు అని అంటుంది మళ్లీఅప్పుడు ఆలోచిద్దాం గాని నన్ను మాయ చేసే మాటలు మాట్లాడకు కానీ బయల్దేరు అంటుంది వార్డెన్మఎంత చెప్పినా వినకుండా పోయేసరికి బ్యాగు తీసుకుని బయటకు వచ్చేస్తుంది ఇదంతా కావాలనే ఎవరో చేస్తున్నారు. ఎవరై ఉంటారు అని మళ్లీ వెళ్ళిపోతుంది కట్ చేస్తే వార్డెన్ మాలి నీకి ఫోన్ చేస్తుంది మీరు చెప్పినట్టే చేశాను మేడం అని అంటుంది వార్డెన్ సరే నా పేరు బయటికి రాకూడదు అని మాలిని అంటుంది అంతేనా మేడం ఇంకేమీ లేదా అంటుంది వార్డెన్ సరేలే డబ్బులు నీ అకౌంట్లో వేసేస్తాను అంటుంది.

Malli Nindu Jabili Today July 25 Episode 408 Highlights
Malli Nindu Jabili Today July 25 Episode 408 Highlights

మాలిని కట్ చేస్తే అరవిందు ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో మాలిని వస్తుంది ఆ గౌతమ్ అన్న మాటలు ఎందుకు పట్టించుకుంటున్నావ్ అంటుంది నువ్వు అలా మాట్లాడకుండా ఉండాల్సింది మాలిని అని అరవింద్ అంటాడు మల్లికి డబ్బున్న వాడు మంచివాడు గౌతమ్ కంటే ఇంకెవరు దొరుకుతారు మల్లికి అలాంటి ఉద్దేశం లేదు అని అంటాడు అరవింద్ మళ్లీ నిన్ను దూరం పెట్టేసి చాలా రోజులైంది నువ్వే అనవసరంగా తన చుట్టూ తిరుగుతున్నావు అసలు నీ ఆలోచన ఏంటి ఏనాటికైనా మల్లి కౌగిలిలో వాలిపోవాలనుకుంటున్నావా నీ ఒపీనియన్ ఏంటి టెల్ మీ అరవింద్ అనిమాలిని అడుగుతుంది నేను అలాంటి ఆలోచనలు లేను మాలిని నేను ఎప్పుడూ మళ్ళీ మంచి పొజిషన్లోకి రావాలని అనుకుంటాను అని అరవింద్ అంటాడు ఎవరు ఎలా అనుకుంటారు కొంచెం వెయిట్ చెయ్ తెలుస్తుంది అంటూ వెళ్ళిపోతుంది మాలిని.

Malli Nindu Jabili Today July 25 Episode 408 Highlights
Malli Nindu Jabili Today July 25 Episode 408 Highlights

కట్ చేస్తేమళ్లీ రోడ్డు మీద నడుచుకుంటూ ఆలోచిస్తూ ఆలోచిస్తూ వెళుతుంది అరవిందు బాబు భార్యని అయిన ఆ ఇంట్లో కోడలుగా గుర్తించకపోయినా ఆ ఇంట్లో ఒక మూలనైనా ఉండే అవకాశం ఉంటుందని నేను అనుకున్నాను కానీ అరవింద్ బాబు గారి ఇంటి నుంచి బయటికి రాబలిచి వచ్చింది నేను ఒక స్థానంలో నిలబడే వరకు హాస్టల్లో నీడ దొరికింది లే అని సంతోషంగా అనుకున్నాను ఇప్పుడు ఆ నీడ కూడా లేకుండా పోయింది ఇటు రోడ్లమీద ఉండలేను అమ్మ వాళ్ళు నా గురించి ఎంత బాధ పడుతున్నారో సీతమ్మ తల్లి ఈ గండం నుంచి నువ్వే కాపాడి నా జీవితానికి ఒక మార్గం చూపించు అని మళ్ళీ ఏడుస్తుంది.

Malli Nindu Jabili Today July 25 Episode 408 Highlights
Malli Nindu Jabili Today July 25 Episode 408 Highlights

మళ్లీ కట్ చేస్తే మళ్లీఏమైనా చేసుకుంటుందా ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉంటుంది అని గౌతమ్ పరిపరి విధాల ఆలోచిస్తూ కారుని తీసుకెళ్లి చెట్టు గుద్దుతాడు. కట్ చేస్తే తెల్లవారింది గౌతమ్ నిద్రలేచి చూసుకుంటాడు అద్దంలో తలకు కట్టు కట్టి ఉంటుంది ఏమైంది నాకు అంటూ వాళ్ళ అమ్మని అడుగుతాడు ఇంతలో మళ్ళీ వచ్చి మీరు అప్పుడే నిద్ర ఎందుకు లేచారు పడుకోండి అంటుంది నువ్వేంటి ఇక్కడ అని అడుగుతాడు గౌతమ్ నేను చెప్తాను గౌతమ్ అంటూ వాళ్ళ అమ్మ వచ్చింది ఏం జరిగిందో అంత వివరంగా చెప్తాం నువ్వు టెన్షన్ పడకుండా కూర్చో గౌతమ్ అని కౌసల్య అంటుంది వాట్సాప్ షాపింగ్ మామ్ అనిగౌతమంటాడురాత్రి ఏం జరిగిందో నీకు తెలియాలి అంతే కదా మళ్లీ అలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుండగా యాక్సిడెంట్ అయిన కారు కనిపించింది పాపం ఎవరికో యాక్సిడెంట్ అయిందని మళ్లీ వచ్చి చూసేసరికి నువ్వు మళ్లీ భయపడుతూ ఎవరైనా ఉన్నారా హెల్ప్ అంటూ అరుస్తుంది వేరే వాళ్ల సాయంతో నిన్ను హాస్పిటల్ కి తీసుకెళ్తుందిఆ నైట్ మళ్లీ అటుగా వచ్చింది కాబట్టి సరిపోయింది లేకపోతే ఎంత ప్రమాదం జరిగి ఉండేది అని కౌసల్య అంటుంది రాత్రి నిన్ను కార్ యాక్సిడెంట్ నుంచి కాపాడిం ది అని గౌతమ్ వాళ్ళ చెల్లెలు అంటుంది.

Malli Nidu Jabili :నీకంత బాధగా ఉంటె మల్లిని నువ్వే పెళ్లి చేసుకో అని గౌతమ్ కి సలహా ఇచ్చిన మాలిని…మల్లి మీద ఆశలు పెంచుకున్న కౌసల్య నీలిమ!

Malli Serial Today July 25 Episode 408 Highlights 8
Malli Serial Today July 25 Episode 408 Highlights 8

మల్లికి మనకు మధ్య ఏదో రుణానుబంధం ఉంది గౌతం అందుకే రెండు పెద్ద ప్రమాదాల నుంచి నా పిల్లల్ని కాపాడింది అంటుంది కౌసల్య గౌతమ్ లేచి థాంక్స్ మళ్లీ అంటాడు అయ్యో పర్వాలేదు సార్ నేను ఇక బయలుదేరుతాను మళ్లీ ఎక్కడికి వెళ్తావు అంటూ కౌసల్య అడిగింది నా గమ్యం ఎటువైపు తెలియదు అని మళ్లీ అంటుందిఅదేంటి అలా అంటావ్ నువ్వు హాస్టల్ లో ఉంటున్నావు కదా అనే గౌతమ్ అంటాడు మళ్లీ పేపర్లో పడటంతో హాస్టల్ నుంచి బయట గెంటేసారట అని గౌతమ్ వాళ్ళ చెల్లెలు చెబుతుంది నేను ఒక మాట చెప్తాను వింటావా అంటుంది కౌసల్య ఏంటి మేడం అని మళ్ళీ అడిగింది నీకు మంచి హాస్టల్ దొరికేంతవరకు మా ఇంట్లోనే ఉండు అనేకసార్లే అంటుంది వద్దు మేడం ఆఫీసులో పని చేస్తున్న అందుకే ఇలాంటివి రాశారు ఇక ఇంట్లో ఉంటే అంతే అంటుంది మళ్ళీ మన మనసులు స్వచ్ఛంగా ఉన్నప్పుడు బయట వాళ్ళు ఏమనుకుంటే మనకేంటి అమ్మ అని కౌసల్య అంటుంది.

Malli Serial Today July 25 Episode 408 Highlights 8
Malli Serial Today July 25 Episode 408 Highlights 8

మమ్మీ చెప్పినట్టు చెయ్ మళ్లీ కొన్ని రోజులు అయిన తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం ఈ లాంటి పరిస్థితిలో నువ్వు బయట ఉండడం మంచిది కాదు అర్థం చేసుకో అని గౌతమంటాడు సరే అనే మళ్లీ అంటుంది నీలిమ మళ్లీ నీ ఇంట్లోకి తీసుకెళ్ళు అని కౌసల్ అంటుంది సరే అమ్మ అంటూ నీలి మమ్మల్ని తీసుకొని లోపలికి వెళ్ళిపోయింది. కట్ చేస్తే అరవిందు ఆఫీసుకు వస్తాడు ఏంటి మళ్లీ ఇంకా కనిపించడం లేదు అనుకుంటా గ్రీష్మ ఏంటి మళ్లీ కనపడటం లేదు అని అడుగుతాడు ఇంకా ఆఫీస్ కి రాలేదు సార్ అని గ్రీష్మ అంటుంది మల్లి గురించి ఆలోచిస్తున్నారా సార్ అని అలా స్టాప్ ఒక అమ్మాయి అంటుంది మళ్లీ హాస్టల్ కాల్ చేసి గౌతమ్ సార్ వాళ్ళ ఇంట్లో ఉంటుందట అని అంటుంది అమ్మాయి నో అలా జరగదు అని అరవిందంటాడు చాలా నైస్ గా బాస్ ని ట్రాక్ చేసింది మళ్లీ లైఫ్ సెటిల్ అయిపోయినట్టే ఇద్దరు గురించి పేపర్లో వచ్చింది కదా అని బాస్ తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకున్నాడు అని వాళ్ళ స్టాప్ అంటారు. దీంతో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది రేపు ఏం జరుగుతుందో చూద్దాం

Related posts

Pawan Kalyan: మొదట గబ్బర్ సింగ్ మూవీ కి నో చెప్పిన పవన్.. అనంతరం ఎలా ఒప్పుకున్నాడు..?

Saranya Koduri

Karthika Deepam: పవన్ కళ్యాణే వచ్చి.. మేడం మేడం.. అని ఫోటో తీసుకోవాలి.. కార్తీకదీపం శౌర్య ‌ క్యూట్ కామెంట్స్..!

Saranya Koduri

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Saranya Koduri

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Vadinamma: ఘనంగా బుల్లితెర నటి కుమారుడి బారసాల ఫంక్షన్.. సందడి చేసిన నటీనటులు..!

Saranya Koduri

Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?

Saranya Koduri

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

Karthika Deepam 2 May 11th 2024 Episode: కాలర్లు పట్టుకుని కొట్టుకున్న నరసింహ – కార్తీక్.. దీప కు అండగా నిలబడ్డ సుమిత్ర..‌!

Saranya Koduri

Brahmamudi May 11 Episode 407:ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి పోటీపడిన తల్లీ కొడుకులు.. సుభాష్ ని నిజం చెప్పకుండా ఆపిన కావ్య.. కళావతి విశ్వరూపం..

bharani jella

Nuvvu Nenu Prema May 11 Episode 621: అక్క కోరిక తీర్చిన విక్కీ..దివ్యకి తన ప్లాన్ చెప్పిన కృష్ణ.. ఇంటికి వెళ్లాలనుకున్న అరవింద.. రేపటి ట్విస్ట్..

bharani jella