NewsOrbit
Entertainment News Telugu TV Serials

Malli Nidu Jabili :నీకంత బాధగా ఉంటె మల్లిని నువ్వే పెళ్లి చేసుకో అని గౌతమ్ కి సలహా ఇచ్చిన మాలిని…మల్లి మీద ఆశలు పెంచుకున్న కౌసల్య నీలిమ!

Malli Nindu Jabili Today July 24 2023 Episode 407 Highlights

Malli Nindu Jabili: మల్లి నిండు జాబిలి ఈ రోజు జులై 24 ఎపిసోడ్ 407 ఇలా మొదలవుతుంది ఒక పెద్ద స్థాయిలో ఉండే మీ గౌరవం మీ దగ్గర చిన్న స్థానంలో పనిచేసే నా పరువు బజార్నపడ్డాయి సార్ అని మళ్లీ అంటుంద. వాట్ డు యు మీన్ అని గౌతమంటాడు. చూడండి సార్ అని పేపర్ ఇస్తుంది మళ్ళీ పేపర్ తీసుకొని నీలిమ బాస్ ప్రేమలో పడిన ఎంప్లాయ్ అంటూ పేపర్ చదివింది నీలిమ. నీ గురించి ఇలా రాయడం ఏంటి అని వాళ్ళ అమ్మ అడిగింది మళ్లీ నేను క్యాజువల్ గానే తీసుకెళ్ళాను నేను అనుకోలేదు మామ అని గౌతమ్ అంటాడు మిమ్మల్ని ఎవరూ కావాలనే ఫాలో అయ్యి కావాలనే ఫోటో తీసి ఇలా చేశారు అని నీలిమ అంటుంది నేను మీ కారికడానికే ఇబ్బంది పడ్డాను రెస్టారెంట్లకు వద్దు అయినా మీరు నా మాట వినలేదు నేను మీ మాట కాదని లేక మొహమాటంతో వచ్చినందుకు ఇలాంటి పని చేశారు చూడండి తప్పుడుగా రాతలు రాశారు మిమ్మల్ని నేను వలలో వేసుకున్నాను అంట ఇది నా భవిష్యత్తుకి ఎంత ప్రమాదం రేపు నేను బయట ఎలా తిరగాలని నానా రకాలుగా కామెంట్ చేస్తే నేనేం సమాధానం చెప్పవలెను అంటుంది మల్లి.

Malli Nindu Jabili Today July 24 2023 Episode 407 Highlights
Malli Nindu Jabili Today July 24 2023 Episode 407 Highlights

ఒక అమాయకు రాలేను ఆడపిల్లను ఇలా విరిపించడమేమిటి అని గౌతమ్ వాళ్ళ అమ్మ అంటుంది దీనికి ఎవరు సమాధానం చెప్తారు సార్ అనే మళ్లీ అడిగింది. గౌతమ్ న్యూస్ పేపర్ లో వచ్చిందంటే సోషల్ మీడియాలో ఈపాటికి అంతా పబ్లిక్ సిటీ చేస్తూ ఉంటుంది వెంటనే ప్రెస్ మీట్ పెట్టి దీనిని ఖండించాలి గౌతమ్ వాళ్ళ అమ్మ అంటుంది.నువ్వు మళ్ళీ వెంటనే కౌంటర్ ఎటాక్ చేయాలన్నయ్య లేదంటే మళ్లీ గంట గంటకి బ్యాడ్ పబ్లిక్ సిటీ ఎక్కువ అయిపోయే ప్రమాదం ఉంది అని నీలిమ అంటుంది అసలు నా సమస్య ఎలా తీరిపోతుంది.

Malli Nindu Jabili Today July 24 2023 Episode 407 Highlights
Malli Nindu Jabili Today July 24 2023 Episode 407 Highlights

ఇది కచ్చితంగా అరవిందు చేసిన పని అనే గౌతమ్ మనసులు అనుకుంటాడు కచ్చితంగా ఇది ఆ మనిషి రాసిన పని నేను అతని దగ్గరికి వెళ్లి నిలదీస్తాను అంటాడు గౌతం ఏ మనిషి రాసాడో చెప్పండి నేను వస్తాను అంటుంది మళ్ళీ నువ్వు అవసరం లేదు నేను వెళ్తానులే అవసరం ఉంటే నేను చెప్తాను అంటాడు గౌతం నా మీద కోపంతో నిన్ను మధ్యలోకి లాగిన విషయం ఇది నేను తెలుసుకుంటాను నువ్వు ధైర్యంగా ఉండు ఈ విషయంలో నేను బాధ్యతగా నిర్వహించాలి ఏం కంగారు పడకుండా హాస్టల్ కి వెళ్ళాను గౌతమ్ వెళ్లిపోతా డు జరిగిందానికి చాలా బాధగా ఉంది నేను అర్థం చేసుకోగలను మళ్ళీ అనే గౌతమ్ వాళ్ళ అమ్మ అంటుంది అవతలివాడు ఎంతటి వాడైనా మా అన్నయ్య వదిలిపెట్టడు మళ్ళీ యు డోంట్ వర్రీ అని నీలిమ అంటుంది కట్ చేస్తే మళ్లీ నీ వాళ్ళ అమ్మని వాళ్ళ అమ్మమ్మని వీలైనంత తొందరగా నేలకొండపల్లికి పంపించేయాలి లేదంటే మనం ఈ సమస్యల నుంచి బయట పడలేం అని అరవింద్ వల్ల పెద్దమ్మ అంటుంది అరవింద్ వాళ్ళ బాస్ కైనా సిగ్గుండాలి కదా స్థాయిని దిగదార్చుకోవడం ఏంటి అని గౌతమ్ వాళ్ళ అమ్మ అంటుంది.

Malli Nindu Jabili Today July 24 2023 Episode 407 Highlights
Malli Nindu Jabili Today July 24 2023 Episode 407 Highlights

ఇంతలో గౌతం అరవింద్ వాళ్ళ ఇంటికి రానే వస్తాడు అరవింద్ అరవింద్ అంటూ లోపలికి వచ్చేస్తాడు అరవింద్ తో మాట్లాడడానికి వచ్చాను అరవింద్ ని పిలవండి అంటాడు గౌతమ్ పిలిచావుగా వస్తాడులే అని వాళ్ళ అమ్మ అంటుంది వాట్ యు వన్ మిస్టర్ గౌతమ్ అంటాడు అరవింద్ రండి సార్ గౌతమంటాడుఅని. ఎందుకు వచ్చారు అని అరవింద్ అంటాడు ఒక జర్నలిస్ట్ గా మినిమం ఎథింగ్స్ లేవా నీకు నా ఎథింగ్స్ గురించి మాట్లాడడానికి మీకు అర్హత లేదు కానీ ఎందుకు వచ్చావు అని అంటాడు అరవిందునువ్వు చేసిన దుర్మార్గం పని గురించి మాట్లాడడానికి వచ్చాను అని అంటాడు గౌతం నేనేం చేశాను అని అంటాడు అరవింద్ మళ్లీ గురించి నా గురించి పేపర్లో ఎందుకు ఇలా రాయించావు అని గౌతమ్ అంటాడు వాట్ నేను రాయించడం ఏంటి అని అరవింద్ అంటాడు నాటకాలు వద్దు మిస్టర్ అరవింద్ మమ్ములిద్దరిని అలా ఫోటోలు తీసి అలా రాయడంలో నీకు లాభమేంటి అని గౌతమంటాడు అలా అన్న అరవింద్ చేయించాడని గ్యారెంటీ ఏంటి నీకు అని మాలిని అంటుంది.

Malli Nindu Jabili Today July 24 2023 Episode 407 Highlights
Malli Nindu Jabili Today July 24 2023 Episode 407 Highlights

నాకు మొదటి నుంచి అరవింద్ మీద అనుమానమే అని గౌతమ్ అంటాడు వచ్చిన న్యూస్ కి అరవింద్ కి ఎలాంటి సంబంధం లేదు అని మాలిని అంటుంది ఉంది అనే గౌతమ్ అంటాడు ఉంటే నిరూపించండి అని వాళ్ళ అమ్మ అంటుంది మీరు బాస్ ఐతే ఆఫీసులో బాస్ ఇజం చూపించుకోండి మా ఇంట్లో కాదు అని వాళ్ళ పెద్దమ్మ అంటుంది అరవింద్ గురించి తన క్యారెక్టర్ గురించి నాకు బాగా తెలుసు అని గౌతమ్ అంటాడు ఆధారాలు లేని వార్తలు రాస్తూ అందరిని ఇబ్బంది పెడతాడు ఇప్పుడు మళ్లీ నీ ఇబ్బంది పెడుతున్నాడు ఒక ఆడపిల్ల గురించి అలాంటి రాతలు రాస్తే సమాజంలో తను తలెత్తుకొని ఎలా తిరుగుతుంది గౌతమంటాడు అని ఏం రాశాను ఆధారాలు లేని రాతలు ఏం రాశాను ఒక్కటి చూపించండి అని అంటాడు అరవింద్ అంటాడు ఒక చానల్లో పని చేస్తూ వేరే పేపర్లో మీ గురించి బ్యాడ్ గా రాయడం అంత చీప్ గా నేను దిగజారిపోలేదు అని అరవింద్ అంటాడు మల్లి గురించి అందరికంటే నేనే ఎక్కువగా ఆలోచిస్తాను అని అంటాడు అరవింద్ ఎందుకు అని వాళ్ళ అక్క అడిగిం ఎందుకంటే కొన్నాళ్లు ఆశ్రయం ఇచ్చాడు కాబట్టి కొన్నాళ్లు తనే చదివించాడు కాబట్టి అని గౌతమంటాడు అయినా ఒక ఎంప్లాయిస్ ని రెస్టారెంట్ కి తీసుకెళ్లాల్సిన పని ఏంటి అని అరవిందు అడుగుతాడు గౌతమిని తీసుకెళ్లడంలో తప్పేంటి అని అంటాడు ఫంక్షన్లో ఒకరి మీద ఒకరు పడడం డ్రెస్సు లేరెంజ్ చేయండి చేస్తే అందరూ అనుమానం పడరా అని అరవిందు వాళ్ళ అమ్మ అంటుంది.

Malli Nindu Jabili: బాసును వలలో వేసుకున్న ఎంప్లాయ్ అని వార్తల్లోకి ఎక్కిన మల్లి…వసుంధరకు ఉగ్ర రూపం చూపించిన శరత్…సూపర్ ట్విస్ట్!

Malli Nindu Jabili Today July 24 2023 Episode 407 Highlights
Malli Nindu Jabili Today July 24 2023 Episode 407 Highlights

అప్పుడు మళ్లీ కంఫర్ట్ గురించి ఆలోచించాను అంటాడు గౌతం మీరు చేసే తప్పులు మీకే కనిపించడం లేదు ముందు మీరు మీ తప్పును మీరు చెక్ చేసుకోండి అనే అరవిందు వాళ్ల పెదనాన్న గౌతమ్ ని అంటాడు మళ్లీ గురించి తెగ ఆలోచించేస్తున్నారు మళ్లీ ఈ రూమర్ నుంచి బయట పడాలంటే నేను ఒక మార్గం చెప్తాను అది చేయండి అని మాలిని అంటుంది. ఏంటది అనిగౌతమంట డుమళ్లీ ని మీరు పెళ్లి చేసుకోండి అంటుంది మాలిని మీరు విన్నది కరెక్టే మళ్లీ మీద అంత సాఫ్ట్ కార్నర్ ఉన్నప్పుడు మళ్లీ కంఫర్ట్ గురించి మీరు అంతలా ఆలోచిస్తున్నప్పుడు ఆ పని చేయండి మంచిది అని మాలిని అంటుంది. నువ్వేం మాట్లాడుతున్నావ్ నీకు అర్థం అవుతుందా అని అరవింద్ అంటాడు.

Malli Nindu Jabili Today July 24 2023 Episode 407 Highlights
Malli Nindu Jabili Today July 24 2023 Episode 407 Highlights

మాలిని ఒక పేరింటి అమ్మాయికి గొప్ప జీవితాన్ని ఇచ్చిన వాడు అవుతాడు అరవిందు అని మాలిని అంటుంది కుదురుతుంది మాలిని ఎందుకంటే నువ్వేం మాట్లాడకు వదిన నీకు ఈ టాప్ కిఅసలు ఏం తెలియదు ఆ పని చేయండి గౌతమ్ గారు అని వాళ్ళ అమ్మ అంటుంది అమ్మ ఏం మాట్లాడుతున్నావ్ అని అరవింద్ అంటాడు నేను వచ్చిన పని ఏంటి మీరు మాట్లాడుతున్న మాట ఏంటి అని గౌతమంటాడు పేపర్లో పడ్డ దానికి మా ఆయనకు సంబంధం ఏంటి అని మాలిని అడుగుతుంది దీనికి ఏం చేయాలో నేను చెబుతాను అంటూ గౌతమ్ కోపంగా వెళ్ళిపోతాడు. నువ్వు కరెక్ట్ గానే మాట్లాడవు మాలిని అంటుంది అరవింద్ వాళ్ళ అమ్మ మళ్లీ అరవింద్ కి మొదటి భార్య మళ్లీ గౌతమ్ ని పెళ్లి చేసుకోమని ఎలా మాట్లాడుతున్నారు అంటుంది వాళ్ళ అక్క ఎందుకంటే పెళ్లిని రద్దు చేసుకుని వెళ్లిపోయింది దానికి మనకు సంబంధం తెగి అంతే అని వాళ్ళ పెద్దమ్మ అంటుంది. ఆ మళ్లీ చేస్తున్న పనులకు అందరూ ఇంటికి వచ్చి వెళుతున్నారు అని అరవింద్ వాళ్ళ అమ్మ చి చి అనుకుంటే గదిలోకి వెళ్ళిపోతుంది అరవిందు ఏమి చేయలేని పరిస్థితిలో ఇంట్లో నుంచి బయటికి వెళ్లిపోతాడు.

Malli Nindu Jabili Today July 24 2023 Episode 407 Highlights
Malli Nindu Jabili Today July 24 2023 Episode 407 Highlights

మళ్లీ లేకపోతే మాలిని కానీ అరవింద్ కానీ మరో జన్మ ఎత్తు ఉండేవారు కాదు అది గుర్తుంచుకోండి అని వాళ్ళ అక్క కోపంగా వెళ్ళిపోతుంది ఆ విషయం తప్పరూపకి ఇంకేం అవసరం లేదు అని అరవింద్ వాళ్ళ పెద్దమ్మ నెత్తి కొట్టుకుంటుంది కట్ చేస్తే గౌతమ్ వెళ్లి చానాసేపు అయింది ఎక్కడికి వెళ్లాడు ఎవరి దగ్గరకు వెళ్లి అడుగుతున్నాడు ఏమీ అర్థం కావడం లేదు అని గౌతమ్ వాళ్ళ అమ్మ అంటుంది ఇంతలో గౌతమ్ రాని వస్తాడు ఇంట్లోకి గౌతమ్ నీ గురించి అలా తప్పు రాతలు రాసిన ఎవరో అని వాళ్ళని అడిగావా అని వాళ్ళ అమ్మ అంటుంది చేసిన తప్పు ఒప్పుకో పోగా మా విషయంలో సంబంధంలేని సలహా ఇచ్చారు ఏమన్నారు అని వాళ్ళ అమ్మ అడిగింది మళ్లీ నీ పెళ్లి చేసుకోమన్నారు అని గౌతమంటాడు ఎవర్రా వాళ్ళు అని వాళ్ళ అమ్మ అడిగింది వాళ్ల గురించి తర్వాత చెప్తాలేమ్మా అంటాడు గౌతమ్ స్వప్న విషయం కూడా ఆరోజు ఇలాగే జరిగింది అందుకు కారకుడు ఎవరని ఎన్నిసార్లు అడిగినా మాతో చెప్పకుండా దాటేస్తున్నావ్ అని వాళ్ళ అమ్మ అంటుంది నా శత్రువు మీద ఒక ప్లాన్ వేశాను అది అయినప్పుడు చెబుతానులే అమ్మ అంటూ గౌతం ఇంట్లోకి వెళ్లి పోతాడు గౌతమ్ మళ్లీ మీద వాళ్ళ అన్నదాని గురించి పక్కన పెట్టు మళ్లీ గురించి నీ అభిప్రాయం ఏంటి అని అడిగింది వాళ్ళ అమ్మ మళ్లీ తింగరిది కానీ మంచి అమ్మాయి అంటాడు గౌతం మీరు ఎందుకు అలా అడుగుతున్నారో నాకు అర్థం కావట్లేదు అమ్మ అని గౌతమ్ అంటాడు.

Malli Nindu Jabili Today July 24 2023 Episode 407 Highlights
Malli Nindu Jabili Today July 24 2023 Episode 407 Highlights

మళ్లీ నీ పెళ్లి చేసుకోమని వాళ్ళు అన్నారు కదా ఆ విషయంలో ఒకసారి ఆలోచించు అంటుంది వాళ్ళ అమ్మ అవునన్నయ్య ఒకవేళ నీ లైఫ్ లోకి కాబోయే రాబోయే అమ్మాయి మళ్ళీ నేనేమో అని వాళ్ళ చెల్లి అంటుంది మీకు కూడా వాళ్ళలాగే పిచ్చి పట్టిందా అని గౌతమ్ అంటాడు నాకు అలాంటి ఆలోచనలు లేవు అలాంటి ఆలోచనలు రానివ్వకండి ఈరోజు మళ్లీ గురించి నా గురించి రేపు మరొకరితో రాస్తారు అప్పుడు దానికి పరిష్కారం ఏంటి అని గౌతమ్ వాళ్ళ అమ్మని అడుగుతారు మమ్మల్ని బ్యాడ్ చేసిన వాళ్ళకి ఇయ్యాల బుద్ధి చెప్పాలి నాకు తెలుసు అని గౌతమ్ వెళ్లిపోతాడు వాళ్ళ అమ్మ విచారంలో ఉండిపోతుంది కట్ చేస్తే స్వప్న తో నేను నూరేళ్ళ జీవితం ప్రయాణం చేద్దామనుకున్నాను అనుకోకుండా మా తలరాతలు ఆ అరవింద్ వల్ల మారిపోయాయి స్వప్న స్థానాన్ని మరొకరు రీప్లే చేయలేరు మళ్లీ మీద నాకు అలాంటి ఒపీనియన్ లేదు రెస్టారెంట్ కి తీసుకెళ్లకుండా ఉంటే బాగుండే దేము మళ్లీ మీద అరవింద్ కి వేరే ఒపీనియన్ ఉండొచ్చు అందుకే ఇలా రాస్తున్నాడేమో నిన్ను వదిలిపెట్టను అరవింద్ అనే గౌతమ్ అంటాడు కట్ చేస్తే హాస్టల్లో వార్డెన్ మళ్ళీ బ్యాగు బయటికి విసిరేస్తుంది ఎందుకు నా బ్యాగు బయటపడేశారు అని మళ్ళీ అడిగింది ఎందుకంటే ఇందుకు అనే పేపర్ చూపించింది వార్డెన్. దీంతో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది మళ్ళీ రేపు ఏం జరుగుతుందో చూద్దాం

Related posts

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

Karthika Deepam 2 April 27th 2024 Episode: క్షమించమంటూ జ్యోత్స్న కాళ్లు పట్టుకున్న దీప.. పారిజాతాన్ని కటకటాల పాలు చేస్తానన్న బంటు..!

Saranya Koduri

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Jagadhatri April 27 2024 Episode 216: వాళ్లు భార్యాభర్తలు కాదని నిరూపించకపోతే నా పేరు మార్చుకుంటాను అంటున్న సామ్రాజ్యం..

siddhu