NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Chandrababu Arrest: చంద్రబాబు సీఐడీ కస్టడీపై కొనసాగుతున్న ఉత్కంఠ .. తీర్పు రేపటికి వాయిదా..ఎందుకంటే..?

chandrababu reaction about CID comments

Chandrababu Arrest:  ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో అరెస్టైన టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్ లో అండర్ ట్రైల్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. చంద్రబాబును ఏపీ సీఐడీ అధికారులు గత శనివారం నంద్యాలలో అరెస్టు చేసి మరుసటి రోజు ఉదయం ఏసీబీ కోర్టులో హజరుపర్చగా న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించారు. దీంతో ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైల్ కు తరలించారు. అయితే చంద్రబాబును విచారించేందుకు అయిదు రోజులు కస్టడీకి కోరుతూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ పై ఏసీబీ కోర్టులో నిన్న విచారణ జరిగింది.

chandrababu reaction about CID comments
chandrababu

సీఐడీ తరపున అదనపు అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి, ప్రత్యేక పీపీ వివేకానంద, చంద్రబాబు తరపున సిద్ధార్ధ లూథ్రా, సిద్ధార్ధ అగర్వాల్  వాదనలు వినిపించారు. సుదీర్ఘ వాదనల అనంతరం ఏసీబీ కోర్టు న్యాయమూర్తి .. చంద్రబాబు కస్టడీపై ఉత్తర్వులను ఈ రోజు (గురువారం) వెల్లడిస్తామని ప్రకటించారు. దీంతో ఈ ఉదయం చంద్రబాబు కస్టడీపై తీర్పు వెలువడుతుందని భావించారు. ఈ అంశంపై తీవ్ర ఉత్కంఠ నెలకొనగా ఈ రోజు సాయంత్రం తీర్పు వెలువడుతుందని సమాచారం  తెలిసింది. అయితే చంద్రబాబు క్వాష్ పిటిషన్ హైకోర్టులో ఉన్న దృష్ట్యా తీర్పును శుక్రవారానికి వాయిదా వేసినట్లు ఏసీబీ కోర్టు న్యాయమూర్తి వెల్లడించారు.

ntr reaction on chandrababu arrest
 chandrababu arrest

శుక్రవారం హైకోర్టులో క్వాష్ పిటిషన్ లిస్ట్ అయితే తీర్పు వాయిదా వేస్తామని, క్వాష్ పిటిషన్ లిస్ట్ కాకపోతే తీర్పు వెలువరిస్తామని న్యాయమూర్తి తెలిపారు. దీంతో చంద్రబాబు కస్టడీపై తీర్పు ఎలా ఉంటుంది అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతోంది. కాగా అమరావతి రింగ్ రోడ్డ్ అలైన్ మెంట్ కేసు, ఫైబర్ నెట్ కేసుల్లో సీఐడీ వేసిన పీటీ వారెంట్లపై శుక్రవారం విచారణ చేపడతామని ఏసీబీ కోర్టు తెలిపింది.

RK Roja: బావ కళ్లలో ఆనందం చూడటం కోసమే బాలయ్య ఫీట్లు అంటూ మంత్రి రోజా సెటైర్లు

Related posts

Video Viral: పోలింగ్ కేంద్రం వద్ద ఓటరు చెంప చెళ్లు మనిపించిన ఎమ్మెల్యే .. తిరిగి అదే రీతిలో ఎమ్మెల్యేపై .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

పోలింగ్ డే ట్విస్ట్‌: వైసీపీకి మంత్రి బొత్స సత్యనారాయణ రాజీనామా.. ?

ఏపీ పోలింగ్ రోజు వైసీపీకి ఇన్‌డైరెక్టుగా మ‌ద్ద‌తు ఇచ్చేసిన జూనియ‌ర్ ఎన్టీఆర్ ?

Supreme Court: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరో ఊరట

sharma somaraju

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

ప్రశాంత్ కిషోర్ సర్వే…. జగన్‌కు ఎన్ని సీట్లు అంటే.. ?

ఏంద‌య్యా ఇది…BRSకు మెజారిటీ సీట్లు… ప్రధానిగా కేసీఆర్… ?

పోలింగ్ ముందు రోజు పిఠాపురం వైసీపీలో ర‌చ్చ రచ్చ‌.. చేతులెత్తేసిన వంగా గీత‌..?

పవన్ కళ్యాణ్‌ను ఓడించేందుకు జగన్ కొత్త స్కెచ్.. రివీల్ అయ్యిందిగా..?

ఏపీ బీజేపీ ఆశ‌ల‌న్నీ వీళ్ల‌పైనే.. ఏం చేస్తారో…?

ఏపీలో ఈ జిల్లాలే డిసైడింగ్ ఫ్యాక్ట‌ర్‌.. ఇక్క‌డి జ‌నాలు తిన్న‌ది మ‌రిచిపోరు…!

PM Modi: రికార్డు స్థాయిలో ప్రజలు పోలింగ్ లో పాల్గొనాలి .. మోడీ

sharma somaraju

General Elections: కొనసాగుతున్న పోలింగ్ .. కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు

sharma somaraju