NewsOrbit
Featured టెక్నాలజీ న్యూస్

Cyber Crime: లోన్ apps బెదిరింపులకి భయపడకండి – ఈ సంస్థ మిమ్మల్ని కాపాడుతుంది

this company will protect you the threats of loan apps

Cyber Crime: గ్లోబల్ సెక్యూరిటీ కౌన్సిల్ అనే సంస్థ సైబర్ ఫ్రాడ్ లని చేధిస్తూ అనేకమంది సామాన్యులని సైబర్ మోసగాళ్ళ బారిన పడకుండా రక్షిస్తోంది. ఈ సంస్థ వ్యవస్థాపకుడు చుండూరి రాధాకృష్ణ 2020 కోవిడ్ లాక్ డౌన్ టైం లో అప్పటి సైబరాబాద్ కమీషనర్ సజ్జనార్ స్థాపించిన కోవిడ్ వాలంటరీ ఫోర్స్ లో ప్లాస్మా దానం మీద అందరికీ అవగాహన కల్పిస్తూ ఎందఱో ప్రాణాలని కాపాడారు. ఆ ప్రోగ్రాం లో రాధాకృష్ణ పనితీరు నచ్చి ‘ సైబర్ వాలంటీరింగ్ ‘ అనే కొత్త కార్యక్రమాన్ని మొదలుపెట్టి రాధాకృష్ణ ద్వారా కొన్ని స్కూల్స్ కాలేజీలలో అవగాహన క్లాస్ లు చెప్పే బాధ్యత అప్పగించారు. అదే సమయం లో రాధాకృష్ణ సైతం ప్లే స్టోర్ లో ఒక యాప్ క్లిక్ చెయ్యడం వల్ల ఆటోమేటిక్ గా తన ఎకౌంటు లోంచి డబ్బులు కోల్పోయారు .. సైబర్ fraudsters యొక్క వేధింపులకి గురి అయ్యారు.

this company will protect you the threats of loan apps
this company will protect you the threats of loan apps

ఎక్కువ మొత్తం డబ్బులు ఇవ్వకపోతే వాట్సాప్ కాంటాక్ట్ లకి ఇతని ఫోటో లు మార్ఫింగ్ చేసి పంపిస్తాము అని బెదిరించడం తో డిప్రెషన్ లోకి వెళ్ళిపోయారు రాధాకృష్ణ. ఆ టైం లో సజ్జనార్ గారి సహాయం తో డిప్రెషన్ లో నుంచి బయటకి వచ్చి , తనలాంటి సైబర్ వాలంటీరింగ్ లో ఉన్న వారి పరిస్థితే ఇలా ఉంటే సామాన్యుల పరిస్థితి ఏంటి అని అర్ధం చేసుకుని సజ్జనార్ గారి ప్రోద్బలం తో ‘ అగస్త్య ఇన్ఫోటెక్ ‘ ని స్థాపించారు. ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశ్యం సైబర్ awareness మరియూ లోన్ apps ద్వారా వేధింపులకి గురి అయ్యే వాళ్ళని కాపాడడం. ఇందుకోసం ఒక యాప్ ని కూడా ప్రత్యేకంగా డిజైన్ చేస్తున్నారు. ఈ మొత్తం కార్యక్రమం కోసం ఇన్వెస్టర్ ల అవసరం కూడా ఉంది, ఫండ్స్ కోసం కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి.

this company will protect you the threats of loan apps
this company will protect you the threats of loan apps

గ్లోబల్ గా జరిగే సైబర్ ఫ్రాడ్స్ ని అరికట్టే ఆలోచనలో భాగం గా ఈ వెబ్సైటు కి గ్లోబల్ సెక్యూరిటీ కౌన్సిల్ అనే పేరు పెట్టారు. 10 మందికి పైగా interns , ఆరుగురు వ్యవస్థాపకులు ఇందులో పని చేస్తున్నారు. సామాన్యుడు సైబర్ నేరాలకి గురి కాకుండా, లోన్ apps యొక్క వేధింపులకి బలి అవ్వకుండా చిన్న వయసులో వీరు చేస్తున్న ప్రయత్నాన్ని మెచ్చుకోవాల్సిందే . ఇతర సమాచారం కోసం ఈ వెబ్సైటు open చేయండి. https://globalsecuritycouncil.com/

Related posts

ఎన్నిక‌లు అయిన వెంట‌నే అవినాష్‌రెడ్డి ఇండియా వ‌దిలి వెళ్లిపోతాడా..?

కాంగ్రెస్‌లోకి 25 మంది BRS ఎమ్మెల్యేలు… లిస్టులో టాప్ లీడర్లు..?

షర్మిలను ఓడించేందుకు కోమటిరెడ్డి కుట్రలు ..!

గేరు మార్చితేనే `న‌గ‌రి`లో భానోద‌యం… రోజా గేమ్ మామూలుగా ఉండ‌దు మ‌రి..?

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

sekhar

AP Elections: విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల రోడ్ షో..!!

sekhar

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella