NewsOrbit
Cinema Entertainment News Telugu Cinema సినిమా

Hi Nanna: OTT లో న్యాచురల్ స్టార్ నాని “హాయ్ నాన్న” స్ట్రీమింగ్..!!

Hi Nanna: న్యాచురల్ స్టార్ నాని గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వైవిధ్యమైన సినిమాలు చేస్తూ బ్యాక్ టు బ్యాక్ విజయాలు అందుకుంటూ ఉన్నారు. 2023లో ప్రారంభంలో “దసరా” సినిమాతో మంచి మాస్ హిట్ అందుకున్న నాని… ఏడాది చివరిలో “హాయ్ నాన్న” సినిమాతో మరో హిట్ అందుకోవడం జరిగింది. ఈ రెండు సినిమాలు కూడా కొత్త దర్శకులతో చేయడం జరిగింది. “దసరా” సినిమాతో శ్రీకాంత్ ఓదెల, “హాయ్ నాన్న” సినిమాతో శౌర్యవ్ నూతన దర్శకులను పరిచయం చేయడం జరిగింది. డిసెంబర్ 7వ తారీకు “హాయ్ నాన్న” సినిమా విడుదలయ్యింది.

Natural Star Nani Hi Nanna movie streaming on Netflix OTT

ఈ సినిమాలో “సీతారామం” హీరోయిన్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలైన ఈ సినిమా థియేటర్స్ లో సాలిడ్ రన్ నీ ఇప్పటికే కొనసాగిస్తూనే మరో పక్క ఓటిటిలోకి వచ్చేసింది. “హాయ్ నాన్న” ఓటిటి హక్కులను నెట్ ఫ్లిక్స్ సంస్థ దక్కించుకుంది. జనవరి 4వ తారీఖు నుండి అనగా నేటి నుండి స్ట్రీమింగ్ అవుతూ ఉంది. తండ్రి కూతురు సెంటిమెంట్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నాని కూతురు పాత్రలో కీయారా ఖన్నా నటించింది. నాని కెరియర్ లో “హాయ్ నాన్న” 75 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించడం జరిగింది.

Natural Star Nani Hi Nanna movie streaming on Netflix OTT

ఈ సినిమాని 35 కోట్లతో తెరకేక్కించినట్టు సమాచారం. ఇప్పుడు ₹75 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయడం జరిగిందట. నాని గత ఏడాది “దసరా” సినిమాతో ₹100 కోట్లకు పైగా సాధించి భారీ హిట్ అందుకున్నారు. అదే ఏడాది చివరిలో ఆయన సినిమాతో ₹75 కోట్లతో కలెక్షన్ కొల్లగొట్టి విజయవంతంగా 2023 సంవత్సరంలో కెరియర్ కొనసాగించడం జరిగింది. స్టోరీలో కొత్తదనంతో పాటు కొత్త దర్శకులతో పనిచేయడానికి నాని చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. నేటి నుంచి ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతూ ఉండటంతో నాని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం నాని “సరిపోదా శనివారం” అదేవిధంగా “హిట్ 3” సినిమాలు చేస్తున్నారు. ఈ రెండు సినిమాల షూటింగ్ లలో బిజీగా ఉన్నారు. ఈ ఏడాదిలోనే ఈ రెండు సినిమాలు విడుదల కానున్నాయి

Related posts

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

Karthika Deepam 2 May 11th 2024 Episode: కాలర్లు పట్టుకుని కొట్టుకున్న నరసింహ – కార్తీక్.. దీప కు అండగా నిలబడ్డ సుమిత్ర..‌!

Saranya Koduri

Brahmamudi May 11 Episode 407:ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి పోటీపడిన తల్లీ కొడుకులు.. సుభాష్ ని నిజం చెప్పకుండా ఆపిన కావ్య.. కళావతి విశ్వరూపం..

bharani jella

Nuvvu Nenu Prema May 11 Episode 621: అక్క కోరిక తీర్చిన విక్కీ..దివ్యకి తన ప్లాన్ చెప్పిన కృష్ణ.. ఇంటికి వెళ్లాలనుకున్న అరవింద.. రేపటి ట్విస్ట్..

bharani jella

Krishna Mukunda Murari May 11 Episode 467: ఆదర్శతో ముకుంద పెళ్లి అంగీకరించని మురారి.. ముకుంద తల్లి కాబోతున్న విషయం అమృత ద్వారా బయటపడనుందా?

bharani jella

Vijay Deverakonda: ముచ్చటగా మూడోసారి విజయ్ దేవరకొండ.. రష్మిక కాంబినేషన్ లో మూవీ..?

sekhar

Pallavi Prashanth: బిగ్ బాస్ టీం కి రైతుబిడ్డ స్పెషల్ థాంక్స్.. కారణం ఇదే..!

Saranya Koduri

Trinayani: వాట్.. త్రినయని సీరియల్ యాక్ట్రెస్ విష్ణు ఆ స్టార్ హీరోకి సిస్టర్ అవుతుందా..?

Saranya Koduri

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri