NewsOrbit
Cinema Entertainment News Telugu Cinema సినిమా

Salaar 2: “సలార్ 2” పై ప్రభాస్ సంచలన వ్యాఖ్యలు…రిలీజ్ ఎప్పుడో చెప్పిన నిర్మాత..!!

Salaar 2: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ “సలార్” తో సూపర్ హిట్ అందుకోవడం తెలిసిందే. డిసెంబర్ 22వ తారీకు విడుదలైన ఈ సినిమా 2023లో అనేక రికార్డులు క్రియేట్ చేయడం జరిగింది. ఈ సినిమా గత ఏడాది ఓపెనింగ్స్ లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన సినిమాగా నిలిచింది. “సలార్” సినిమా వారం రోజులు కాకుండానే 500 కోట్లు కలెక్ట్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది. ప్రస్తుతం ఇంకా విజయవంతంగా థియేటర్ లో ప్రదర్శితం అవుతుంది. దర్శకుడు ప్రశాంత్ నీల్ తీసిన ఈ చిత్రంలో ప్రభాస్ నీ చాలా అద్భుతంగా చూపించడం జరిగింది. యాక్షన్స్ సన్నివేశాలలో హీరో ఎలివేషన్.. సినిమాకే హైలైట్ గా నిలిచాయి.

Prabhas sensational comments on Salaar second Part Producer Vijay Kirgandur Gave clarity on release

“సలార్” రెండు భాగాలుగా రాబోతున్నది. మొదటి భాగం బ్లాక్ బస్టర్ కావటంతో ఇప్పుడు రెండో భాగం కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో “సలార్ 2″ గురించి ప్రభాస్ సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. స్టోరీ ఆల్రెడీ సిద్ధంగా ఉందని వ్యాఖ్యానించారు. వీలైనంత త్వరగా సినిమాను ప్రేక్షకులకు అందించాలనే లక్ష్యంతో అతి త్వరలో ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. నా అభిమానులు చాలామంది దీనికోసం ఎదురుచూస్తున్నారనీ నాకు తెలుసు.. త్వరలోనే అన్ని వివరాలు తెలియజేస్తామని ప్రభాస్ స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే ఈ సినిమా నిర్మాత విజయ్ కిరగంధూర్ ఇటీవల ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..”సలార్ 2” విడుదల తేది తెలియజేశారు. 2025వ సంవత్సరంలో సినిమా రిలీజ్ అవుతుందని స్పష్టం చేశారు.

Prabhas sensational comments on Salaar second Part Producer Vijay Kirgandur Gave clarity on release

“సలార్ 2” స్క్రిప్ట్ సిద్ధంగా ఉంది. వీలైనంత త్వరగా సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లడానికి ప్రభాస్ మరియు ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. గత కొద్దిరోజుల నుండి చర్చలు జరుగుతున్నాయి. 18 నెలల తర్వాత 2025లో ఉచితంగా ఈ సినిమాని విడుదల చేస్తాం అని స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రభాస్.. మారుతీ దర్శకత్వంగా చేస్తున్న సినిమా షూటింగ్ తో పాటు నాగ్ అశ్విన్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. నాగ్ అశ్విన్ సినిమా “కల్కి 2898 AD” ఏప్రిల్ నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో “సలార్” రెండో భాగం షూటింగ్.. జూన్ తర్వాత మొదలు కాబోతున్నట్లు సమాచారం.

Related posts

Pushpa: “పుష్ప-2” నుంచి రెండో సాంగ్ వచ్చేది అప్పుడేనా..?

sekhar

Madhuranagarilo May 4 2024 Episode 354: రుక్మిణి ప్రేమించకపోతే రాదని చంపేస్తానందమా అంటున్నా..

siddhu

Malli Nindu Jabili May 4 2024 Episode 639: మల్లి కడుపులో బిడ్డని చంపేస్తాను అంటున్న అరవింద్..

siddhu

Paluke Bangaramayenaa May 4 2024 Episode 218: చామంతి ఇచ్చిన టికెట్స్ తీసుకొని స్వర అభిషేక్ సినిమాకి వెళ్తారా లేదా..

siddhu

Trinayani May 4 2024 Episode 1230: గాయత్రి పాప కి చున్ని కప్పి గాయత్రీ దేవి చిత్రపటాన్ని వేయించాలనుకుంటున్న తిలోత్తమ..

siddhu

Guppedanta Manasu May 4 2024 Episode 1066: వసుధార ఎండి పదవిని శైలేంద్రకు కట్టబెడుతుందా లేదా

siddhu

The Boys OTT: ఓటీటీ లోకి వచ్చేస్తున్న సర్ప్రైసింగ్ మూవీ.. ఏకంగా 4 – 6 భాషల్లో స్ట్రీమింగ్..!

Saranya Koduri

Jagadhatri May 4 2024 Episode 222: జగదాత్రి చెప్పిన మాట విని సురేష్ కౌశికి తో మాట్లాడతాడా లేదా..

siddhu

Laapata Ladies OTT First Review: లాపతా లేడీస్ ఓటీటీ ఫస్ట్ రివ్యూ.. అమీర్ ఖాన్ నిర్మించిన ఈ కామెడీ మూవీ ఎలా ఉందంటే..?

Saranya Koduri

8 Am Metro OTT: ఏడాది అనంతరం డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తున్న మల్లేశం మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Dhe Celebrities: ఢీ షో పెద్ద వరస్ట్.. నేను ఎలిమినేట్ అవ్వడానికి కారణం వాళ్లే.. బోరుమని ఏడుస్తూ అసలు నిజాన్ని బయటపెట్టిన హిమ..!

Saranya Koduri

Small Screen: త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్న బుల్లితెర నటి.. ప్రియుడుతో నిశ్చితార్థం..!

Saranya Koduri

Anchor Shyamala: 8 నెలల ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా అటువంటి పనులు చేశాను.. యాంకర్ శ్యామల ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!

Saranya Koduri