NewsOrbit
Cinema Entertainment News Telugu Cinema వ్యాఖ్య సినిమా

Chiranjeevi: ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో సినిమా వదులుకున్న చిరు.. ఎందుకో తెలుసా..!

Chiranjeevi: తాజాగా విడుదలైన హనుమాన్ మూవీతో ప్రశాంత్ వర్మకి ఎంతటి పాపులారిటీ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఒక్క సినిమాతో ప్రశాంత్ వర్మ పేరు పాన్‌ ఇండియా లెవెల్ లో వినిపిస్తుంది. అతి తక్కువ బడ్జెట్ తో తెరకెక్కించిన హనుమాన్ మూవీ మొదటి రోజే సూపర్ హిట్ విజయాన్ని సాధించింది. స్టార్ హీరోల సినిమాలను సైతం అటకెక్కించింది హనుమాన్. ఇక దీంతో ప్రశాంత్ వర్మ నెక్స్ట్ మూవీపై అందరి చూపు మళ్లింది.

Chiru who gave up the movie directed by Prashant Varma.. Do you know why.
Chiru who gave up the movie directed by Prashant Varma.. Do you know why.

ఇక ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చిరంజీవి గెస్ట్ గా వచ్చిన విషయం తెలిసిందే. దీంతో చాలామంది మెగా అభిమానులు ప్రశాంత్ వర్మ చిరుతో సినిమా చేస్తే బాగుంటుంది అని తమ భావుద్వేగాన్ని కూడా తెలియజేశారు. అంతేకాకుండా చిరంజీవితో సినిమా చేయమని ప్రశాంత్ వర్మను సైతం కోరారు.

Chiru who gave up the movie directed by Prashant Varma.. Do you know why.
Chiru who gave up the movie directed by Prashant Varma.. Do you know why.

ఇక తాజాగా దీనిపై హనుమాన్ మూవీ దర్శకుడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..” సినిమా ఇండస్ట్రీలో నా మొదటి సినిమా మొదలు పెట్టక ముందే.. చిరంజీవి గారికి ఓ కథ వినిపించాను. చిరంజీవి గారికి సందర్భంలో కలుసుకున్న నేను ఏదో సరదాగా ఓ సినిమా స్టోరీ చెప్పాను. అది చిరంజీవి గారికి నచ్చడంతో ఆ సినిమా చిన్నచిన్న మార్పులు చేయమని చెప్పారు. అనంతరం మళ్లీ సినిమా కథ వినిపించగా చిరంజీవి గారు కథ బాగుంది అని చెప్పడమే కాకుండా మూవీకి ఓకే చెప్పారు.

Chiru who gave up the movie directed by Prashant Varma.. Do you know why.
Chiru who gave up the movie directed by Prashant Varma.. Do you know why.

కానీ చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ సైరా పట్టాలెక్కడంతో నా సినిమా ఆగిపోయింది ” అంటూ చెప్పుకొచ్చాడు ప్రశాంత్ వర్మ. ఇక ప్రశాంత్ వర్మ కి అయితే చిరంజీవితో సినిమా చేయాలనే ఆశ గట్టిగానే ఉంది. ఇక చిరు కానీ కోపరేట్ చేస్తే వీరిద్దరి కాంబినేషన్ లో ఓ సూపర్ డూపర్ హిట్ వస్తుందనే చెప్పొచ్చు. మరి చిరంజీవి ఈ టాలెంటెడ్ దర్శకుడు కి ఛాన్స్ ఇస్తాడో లేదో చూడాలి. ఇక ప్రస్తుతం ప్రశాంత్ వర్మ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related posts

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

Nuvvu Nenu Prema May 08 Episode 618:విక్కీ ఇంటికి వచ్చి అరవింద ముందు కృష్ణ నటన.. కుచల అలక.. కృష్ణ ని కొట్టిన విక్కీ.. అరవింద భాద..

bharani jella

Krishna Mukunda Murari May 08 Episode 465: అమృతకి ఫేక్ రిపోర్ట్స్ చూపించిన కృష్ణ.. ముకుంద బిడ్డకి కృష్ణ పూజలు.. హాస్పిటల్లో నిజం బయటపడనుందా?

bharani jella

Parthu Telugu OTT: డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి బిగ్ బాస్ బ్యూటీ సైకో థ్రిల్లర్.. 100% గూస్బమ్స్..!

Saranya Koduri

Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Nikhil Swayambhu: ఆ ఒకే ఒక ఫైట్ కోసం ఏకంగా అన్ని కోట్లు ఖర్చు చేసిన నిఖిల్ స్వయంభు టీం..!

Saranya Koduri

Murder In Mahim OTT: ఓటీటీలోకి వచ్చేయనున్న మరో క్రైమ్ మిస్టరీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదే..!

Saranya Koduri

Karthika Deepam 2 May 7th 2024 Episode: కొత్త జీవితం మొదలు పెట్టిన దీప.. కార్తీక్ ని అనుమానిస్తున్న జ్యోత్స్న..!

Saranya Koduri

Vindhya Vishaka: పిల్ల‌ల్ని క‌న‌క‌పోయినా ప‌ర్లేదు.. లైఫ్ ఎంజాయ్ చేయ‌మ‌ని అమ్మ చెప్పింది.. యాంకర్ వింధ్య ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

BrahmaMudi May 07 Episode 403:తండ్రి చేసిన తప్పుకు శిక్ష అనుభవిస్తున్న రాజ్.. ఆ బిడ్డ రాజ్ కొడుకు కాదు తమ్ముడని తెలుసుకున్న కావ్య ఏం చేయనుంది?

bharani jella

Nuvvu Nenu Prema May 07 Episode 417: కుచలకి వార్నింగ్ ఇచ్చిన ఆర్య.. కృష్ణ కి జాగ్రత్తలు చెప్పిన దివ్య.. విక్కీ ఇంటికి అల్లుడుగా కృష్ణ రాక..

bharani jella

Krishna Mukunda Murari May 7 Episode 464:కృష్ణ కి నిజం చెప్పని మురారి ఆ నిజాన్ని కృష్ణ కనిపెట్టనుందా? ముకుంద డబుల్ గేమ్ గురించి తెలుసుకున్న మధు..

bharani jella

Devara: ఎన్టీఆర్ “దేవర” షూటింగ్ కి.. వరుస ప్రమాదాలు ఆసుపత్రిలో నటీనటులు..!!

sekhar