NewsOrbit
రాజ‌కీయాలు

మోదీకి ప్రేమతో..!

న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలలో బిజెపికి ఘనవిజయం సాధించిపెట్టిన ప్రధాని నరేంద్ర మోదీకి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శుభాకాంక్షలు తెలిపారు. గురువారం సాయంత్రం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులనీ, వారి తీర్పు  శిరోధార్యమనీ ఆయన అన్నారు. ఎటువంటి పరిస్థితులలోనూ ప్రేమతో జవాబు ఇచ్చే పద్ధతిని కొనసాగిస్తానని ఆయన అన్నారు.

కాంగ్రెస్ పార్టీ పోరాటం వ్యక్తులపై కాదనీ, పోరాటం విధానాలపైనే అన్న విషయం తాను అనేకసార్లు స్పష్టం చేశానని రాహుల్ పేర్కొన్నారు. ఈ ఎన్నికలలో విజయానికి కృషి చేసిన కాంగ్రెస్ నాయకులకూ, పార్టీ కార్యకర్తలకూ అందరికీ రాహుల్ ధన్యవాదాలు తెలుపారు. తమ పార్టీ విధానాలకు మద్దతు ఇస్తున్న ప్రజలు చాలామంది ఉన్నారనీ, కాంగ్రెస్ పోరాటం కొనసాగుతుందని ఆయన అన్నారు.

అమేఠీలో  పరాజయం గురించి ప్రస్తావించినపుడు, విజయం సాధించిన  స్మృతి ఇరానీకి రాహుల్ శుభాకాంక్షలు తెలిపారు. అమేఠీ ప్రజలను ఆమె ప్రేమతో చూసుకుంటుందని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.

Related posts

లగడపాటి సర్వే రిపోర్ట్… ఆ పార్టీకి షాక్ తప్పదా… ?

 Election 2024: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన పోలింగ్ సమయం

sharma somaraju

Video Viral: పోలింగ్ కేంద్రం వద్ద ఓటరు చెంప చెళ్లు మనిపించిన ఎమ్మెల్యే .. తిరిగి అదే రీతిలో ఎమ్మెల్యేపై .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

పోలింగ్ డే ట్విస్ట్‌: వైసీపీకి మంత్రి బొత్స సత్యనారాయణ రాజీనామా.. ?

ఏపీ పోలింగ్ రోజు వైసీపీకి ఇన్‌డైరెక్టుగా మ‌ద్ద‌తు ఇచ్చేసిన జూనియ‌ర్ ఎన్టీఆర్ ?

ప్రశాంత్ కిషోర్ సర్వే…. జగన్‌కు ఎన్ని సీట్లు అంటే.. ?

ఏంద‌య్యా ఇది…BRSకు మెజారిటీ సీట్లు… ప్రధానిగా కేసీఆర్… ?

పోలింగ్ ముందు రోజు పిఠాపురం వైసీపీలో ర‌చ్చ రచ్చ‌.. చేతులెత్తేసిన వంగా గీత‌..?

పవన్ కళ్యాణ్‌ను ఓడించేందుకు జగన్ కొత్త స్కెచ్.. రివీల్ అయ్యిందిగా..?

ఏపీ బీజేపీ ఆశ‌ల‌న్నీ వీళ్ల‌పైనే.. ఏం చేస్తారో…?

ఏపీలో ఈ జిల్లాలే డిసైడింగ్ ఫ్యాక్ట‌ర్‌.. ఇక్క‌డి జ‌నాలు తిన్న‌ది మ‌రిచిపోరు…!

PM Modi: రికార్డు స్థాయిలో ప్రజలు పోలింగ్ లో పాల్గొనాలి .. మోడీ

sharma somaraju

General Elections: కొనసాగుతున్న పోలింగ్ .. కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు

sharma somaraju

Arvind Kejriwal: దేశంలో అధికారంలోకి వచ్చేది ఇండియా కూటమి ప్రభుత్వమే .. అరవింద్ కేజ్రీవాల్

sharma somaraju

AP Elections 2024: వైసీపీ అభ్యర్ధి వంగా గీత కార్యాలయాన్ని ముట్టడించిన ఓటర్లు .. ఎందుకో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..!

sharma somaraju

Leave a Comment