NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

శరీరంలో రక్తం గడ్డ కట్టడానికి గల ముఖ్య కారణాలు ఇవే..!

సాధారణంగా ప్రస్తుత కాలంలో శరీరంలో ఉన్న రక్తం గడ్డకట్టుకుపోవడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. దీని ద్వారా అనేక అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. ఇక ఇలా రక్తం గడ్డ కట్టుకుపోవడం ద్వారా కొందరు మృతి చెందుతున్నారు కూడా. మరి రక్తం గడ్డ కట్టడానికి గల కారణాలు ఏంటో తెలిస్తే నివారించవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

These are the main causes of blood clots in the body
These are the main causes of blood clots in the body

1. గుండె స్పందనలు సరిగ్గా లేకపోతే శరీరంలో రక్తం గడ్డకట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

2. అలానే గుండెపోటు కారణం గా కూడా రక్తం శరీరంలో గడ్డ కడుతుంది. గుండెపోటు కారణంగా గుండె కణజాలం దెబ్బతింటుంది. దీంతో శరీరంలో రక్తం గడ్డ కడుతుంది.

3. ఎక్కువసేపు ఒకే బంగిమలో కూర్చోవడం ద్వారా కూడా కొలెస్ట్రాల్ పెరిగి రక్తం గడ్డ కడుతుంది.

These are the main causes of blood clots in the body
These are the main causes of blood clots in the body

4. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ హ్యాబిట్స్ ఉన్నవారికి కూడా శరీరంలో రక్తం గడ్డ కడుతుంది.

5. డయాబెటిస్ వ్యాధితో బాధపడే వారికి కూడా సరైన ఆహారం తినకపోవడం కారణంగా శరీరంలో రక్తం గడ్డ కడుతుంది.

Related posts

ఎన్నిక‌లు అయిన వెంట‌నే అవినాష్‌రెడ్డి ఇండియా వ‌దిలి వెళ్లిపోతాడా..?

కాంగ్రెస్‌లోకి 25 మంది BRS ఎమ్మెల్యేలు… లిస్టులో టాప్ లీడర్లు..?

షర్మిలను ఓడించేందుకు కోమటిరెడ్డి కుట్రలు ..!

గేరు మార్చితేనే `న‌గ‌రి`లో భానోద‌యం… రోజా గేమ్ మామూలుగా ఉండ‌దు మ‌రి..?

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

sekhar

AP Elections: విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల రోడ్ షో..!!

sekhar

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella