NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Varun Tej: ఎన్నికలలో నిహారిక పోటీపై స్పందించిన వరుణ్ తేజ్..!!

Varun Tej: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలలో గెలవడానికి ప్రధాన పార్టీలు రకరకాలుగా కృషి చేస్తున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితులలో జగన్ రెండోసారి ముఖ్యమంత్రి కాకూడదని భావిస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా జాగ్రత్తలు వహిస్తూ బీజేపీకి మిత్రపక్షంగా వ్యవహరిస్తూనే.. మరో పక్క తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడం జరిగింది. పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటు ఇంకా అనేక విషయాలపై చర్చలు జరుగుతున్నాయి.

Varun Tej reacts to Niharika contest in the election

అయితే ఈ క్రమంలో తిరుపతి పార్లమెంటు స్థానానికి జనసేన నాయకుడు మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక పోటీ చేస్తున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై నిహారిక అన్న వరుణ్ తేజ్ స్పందించారు. అందులో వాస్తవం లేదని స్పష్టత ఇచ్చారు. అదేవిధంగా ఎన్నికల ప్రచారం పై తమ కుటుంబంలో పెద్దల నిర్ణయం ఫైనల్ అని తేల్చి చెప్పారు. పెదనాన్న చిరంజీవి నాన్న నాగబాబు బాబాయ్ పవన్ కళ్యాణ్.. ఏం చెబితే అదే చేస్తామని వరుణ్ తేజ్ స్పష్టం చేశారు. తమ కుటుంబం అంతా బాబాయి పవన్ వెంటే ఉంటామని క్లారిటీ ఇచ్చారు. వరుణ్ తేజ్ ప్రస్తుతం ఆపరేషన్ వాలెంటైన్ అనే సినిమా చేయడం జరిగింది.

Varun Tej reacts to Niharika contest in the election

పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 1వ తారీకు రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొంటూ నిహారిక పై వచ్చిన రాజకీయ వార్తలు గురించి వరుణ్ తేజ్ క్లారిటీ ఇవ్వటం జరిగింది. ఈ సినిమాలో ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ గా వరుణ్ కనిపించనున్నాడు. రెండు రోజుల క్రితం సినిమాకి సంబంధించి విడుదలైన ట్రైలర్ అందరినీ ఆకట్టుకోవడం జరిగింది. పాకిస్తాన్ ఇండియాపై చేసిన దాడిని ఆధారం చేసుకుని ఈ సినిమాని చిత్రీకరించారు.

Related posts

Pawan Kalyan: మొదట గబ్బర్ సింగ్ మూవీ కి నో చెప్పిన పవన్.. అనంతరం ఎలా ఒప్పుకున్నాడు..?

Saranya Koduri

Karthika Deepam: పవన్ కళ్యాణే వచ్చి.. మేడం మేడం.. అని ఫోటో తీసుకోవాలి.. కార్తీకదీపం శౌర్య ‌ క్యూట్ కామెంట్స్..!

Saranya Koduri

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Saranya Koduri

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Vadinamma: ఘనంగా బుల్లితెర నటి కుమారుడి బారసాల ఫంక్షన్.. సందడి చేసిన నటీనటులు..!

Saranya Koduri

Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?

Saranya Koduri

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

Karthika Deepam 2 May 11th 2024 Episode: కాలర్లు పట్టుకుని కొట్టుకున్న నరసింహ – కార్తీక్.. దీప కు అండగా నిలబడ్డ సుమిత్ర..‌!

Saranya Koduri

Brahmamudi May 11 Episode 407:ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి పోటీపడిన తల్లీ కొడుకులు.. సుభాష్ ని నిజం చెప్పకుండా ఆపిన కావ్య.. కళావతి విశ్వరూపం..

bharani jella

Nuvvu Nenu Prema May 11 Episode 621: అక్క కోరిక తీర్చిన విక్కీ..దివ్యకి తన ప్లాన్ చెప్పిన కృష్ణ.. ఇంటికి వెళ్లాలనుకున్న అరవింద.. రేపటి ట్విస్ట్..

bharani jella