NewsOrbit
Entertainment News Telugu Cinema Telugu TV Serials

Abhishekam serial March 19th: అభిషేకం సీరియల్ సుభద్ర గుర్తుందా.. ఇప్పుడు చూడండి ఎలా మారిపోయిందో..?

Abhishekam serial March 19th: ఈటీవీలో ఒకప్పుడు సక్సెస్ఫుల్గా రన్ అవుతూ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకున్న సీరియల్ అభిషేకం. ఈ సీరియల్లో నటించిన సుభద్ర కూడా మనందరికీ సుపరిచితమే. ఈ ముద్దుగుమ్మ తన అంద చందాలతో ప్రతి ఒక్కరిని మైమరిపించింది. ఈ ముద్దుగుమ్మ అసలు పేరు వందన. జనవరి 1న వందన కాకినాడలో జన్మించింది. పుట్టింది కాకినాడ అయినప్పటికీ పెరిగిందంతా కూడా హైదరాబాద్లోనే. ఈ ముద్దుగుమ్మ తెలుగు అమ్మాయి.

Abhishekam serial March 19th 2024 Subhadra character actress updates
Abhishekam serial March 19th 2024 Subhadra character actress updates

ఈమెకి ఓ చెల్లి మరియు తమ్ముడు కూడా ఉన్నారు. ఇక చదువు విషయానికి వస్తే.. ఈమె ఇంటర్ వరకు హైదరాబాదులో చదువుకుంది. అనంతరం ఊటీలో బీఫార్మసీని కంప్లీట్ చేసింది. ఎడ్యుకేషన్ పూర్తి కాగానే వందన ఉద్యోగం కూడా చేసింది. ఇక అదే సమయంలో ఈ ముద్దుగుమ్మ ఈటీవీలో ప్రసారమైన స్టార్ మహిళ లో కంటిస్టెంట్ గా పాల్గొంది. అంతేకాకుండా విన్నర్ గా టైటిల్ సైతం గెలుచుకుంది.

Abhishekam serial March 19th 2024 Subhadra character actress updates
Abhishekam serial March 19th 2024 Subhadra character actress updates

అలా మొట్టమొదటిసారి తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయింది. అనంతరం ఈమెకి ఈటీవీలో యాంకరింగ్ చేసే అవకాశం కూడా దక్కింది. మూవీ మిర్చి అనే ఓషో కి ఈమె యాంకరింగ్ చేసింది. అనంతరం సీరియల్ ఆఫర్స్ రావడంతో ఈటీవీలో ప్రసారమైన భార్యామణి సీరియల్ తో వందన బుల్లితెర సీరియల్స్ కి పరిచయమైంది. మొదటి సీరియల్ తోనే ఎనలేని పాపులారిటీ సంపాదించుకుంది.

Abhishekam serial March 19th 2024 Subhadra character actress updates
Abhishekam serial March 19th 2024 Subhadra character actress updates

ఇక‌ అంతపురం, భార్య, సీతాకోకచిలుక, గుండమ్మ కథ, అక్క మొగుడు, ఎవరే నువ్వు మోహిని, స్వాతి చినుకులు వంటి పలు సీరియల్స్ లో నటించి మెప్పించింది. ఇక ఈ ముద్దుగుమ్మ పర్సనల్స్‌ విషయానికి వస్తే.. ఈమెకి మ్యారేజ్ అయింది. భర్త పేరు చంద్రశేఖర్. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఒక పాప ఒక బాబు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ సీరియల్స్ లో కొంచెం జోరు తగ్గించింది. మరి రానున్న రోజుల్లో మునుపట్టి లాగా తన జోరును కొనసాగిస్తుందో లేదో చూడాలి.

Related posts

Pawan Kalyan: మొదట గబ్బర్ సింగ్ మూవీ కి నో చెప్పిన పవన్.. అనంతరం ఎలా ఒప్పుకున్నాడు..?

Saranya Koduri

Karthika Deepam: పవన్ కళ్యాణే వచ్చి.. మేడం మేడం.. అని ఫోటో తీసుకోవాలి.. కార్తీకదీపం శౌర్య ‌ క్యూట్ కామెంట్స్..!

Saranya Koduri

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Saranya Koduri

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Vadinamma: ఘనంగా బుల్లితెర నటి కుమారుడి బారసాల ఫంక్షన్.. సందడి చేసిన నటీనటులు..!

Saranya Koduri

Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?

Saranya Koduri

Tamannaah: త‌మ‌న్నా రూటే స‌ప‌రేటు.. పెళ్లికి ముందే ప్రియుడితో ఆ పని చేయ‌బోతున్న మిల్కీ బ్యూటీ!?

kavya N

Allu Arjun: ఆర్య 20 ఇయ‌ర్స్‌ సెల‌బ్రేష‌న్స్ లో అల్లు అర్జున్ ధ‌రించిన షోస్ ధ‌రెంతో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

Aa Okkati Adakku: రెండు ఓటీటీల్లో ఆ ఒక్క‌టి అడ‌క్కు.. విడుద‌లై నెల కాక‌ముందే స్ట్రీమింగ్ కు అల్ల‌రోడి సినిమా!

kavya N

NTR: బాధ‌లో ఉన్న‌ప్పుడు ఎన్టీఆర్ వినే ఏకైక పాట ఏంటో తెలుసా.. ఫ్యాన్స్ కి కూడా తెలియ‌ని సీక్రెట్ ఇది!

kavya N

Jyothi Rai: జ‌గ‌తి మేడం మ‌న‌సు బంగారం.. అక్షయ తృతీయ రోజున ఎంత గొప్ప ప‌ని చేసిందో తెలుసా..?

kavya N

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

Karthika Deepam 2 May 11th 2024 Episode: కాలర్లు పట్టుకుని కొట్టుకున్న నరసింహ – కార్తీక్.. దీప కు అండగా నిలబడ్డ సుమిత్ర..‌!

Saranya Koduri

Brahmamudi May 11 Episode 407:ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి పోటీపడిన తల్లీ కొడుకులు.. సుభాష్ ని నిజం చెప్పకుండా ఆపిన కావ్య.. కళావతి విశ్వరూపం..

bharani jella

Nuvvu Nenu Prema May 11 Episode 621: అక్క కోరిక తీర్చిన విక్కీ..దివ్యకి తన ప్లాన్ చెప్పిన కృష్ణ.. ఇంటికి వెళ్లాలనుకున్న అరవింద.. రేపటి ట్విస్ట్..

bharani jella