NewsOrbit
Entertainment News Telugu Cinema Telugu TV Serials

Vantalakka serial: అమ్మ దీనమ్మ.. మన అమర్ కి వంటలక్క సీరియల్ ఫేమ్ వరలక్ష్మి కి అటువంటి సంబంధం ఉందా?.. సీక్రెట్ రివిల్..!

Vantalakka serial: ప్రస్తుతం స్టార్ మా ఛానల్లో ప్రసారమవుతున్న సీరియల్స్ లో వంటలక్క సీరియల్ కూడా ఒకటి. ఈ సీరియల్ స్టార్ట్ అయిన కొద్ది రోజుల్లోనే ఎనలేని ప్రేక్షకు ఆదరణ దక్కించుకుంది. ఇక ఈ సీరియల్ లో నటిస్తున్న వరలక్ష్మి తన అంద చందాలతో ప్రతి ఒకరిని మైమరిపించిందని చెప్పొచ్చు. అంతేకాకుండా సోషల్ మీడియాలో సైతం యాక్టివ్ గా ఉంటూ మరింత పాపులర్ అవుతుంది.

Vantalakka serial March 19 2024 vantalakka character actress updates
Vantalakka serial March 19 2024 vantalakka character actress updates

ఈ ముద్దుగుమ్మ అసలు పేరు సిరి. ఈమె ఓ బెంగాలీ అమ్మాయి. ఆగస్టు 26న వెస్ట్ బెంగాల్లోని కోల్కతాలో జన్మించింది. చిన్నప్పటినుంచి సిరి కి డాన్స్ మరియు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. ఇక చదువు కంప్లీట్ అయిన వెంటనే యాక్టింగ్ కంటే ముందు మోడలింగ్ రంగంలో కొనసాగింది. మోడల్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు దక్కిన అనంతరం పలు సాంగ్స్ లో కూడా నటించింది.

Vantalakka serial March 19 2024 vantalakka character actress updates
Vantalakka serial March 19 2024 vantalakka character actress updates

ఇక అనంతరం మలయాళం సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది. మలయాళం లో సూర్యకాంతి అనే సీరియల్ లో ఈమె నటించి మంచి పేరు ప్రఖ్యాతలు పొందింది. ఇక ఈ సీరియల్ మలయాళం లో హిట్ కావడంతో ఎనలేని పాపులారిటీ దక్కింది. ఇక ప్రస్తుతం స్టార్ మా చానల్లో ప్రసారమవుతున్న వంటలక్క సీరియల్ లో తన అమాయకత్వంతో ప్రతి ఒక్కరిని మిస్మరైజ్ చేస్తుంది. ఇక ప్రస్తుత కాలంలో ఈమె మలయాళం లో కూడా ఓ సీరియల్ లో నటిస్తుంది.

Vantalakka serial March 19 2024 vantalakka character actress updates
Vantalakka serial March 19 2024 vantalakka character actress updates

ఇక ఇదిలా ఉంటే ఈ ముద్దుగుమ్మ కి మన జానకి కలగనలేదు సీరియల్ ఫెమ్ అమర్దీప్ కి రిలేషన్ ఉందట. అది ఎలా అని ఆలోచిస్తున్నారా? వీరిద్దరూ షూట్స్ లో కలుసుకున్నప్పుడు బాగా మాట్లాడుకునే వారట. అలా వీరిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఏర్పడింది. ఇక ప్రస్తుత కాలంలో కూడా వీరిద్దరూ తమ ఫ్రెండ్షిప్ ని అలానే నిలబెట్టుకున్నారు. ఇక రానున్న రోజుల్లో వరలక్ష్మి అలియాస్ సిరి సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇస్తుందో లేదా సీరియల్స్ తో సరిపెట్టుకుంటుందో లేదో చూడాలి.

Related posts

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Aquaman 2 OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న హాలీవుడ్ సూపర్ హీరో మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Hanuman Telugu Telecast TRP: మరోసారి తన సత్తా నిరూపించుకున్న హనుమాన్ మూవీ.. దిమ్మ తిరిగే టిఆర్పి రేటింగ్ నమోదు..!

Saranya Koduri

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Allu Arjun: యూట్యూబ్లో అల్లు అర్జున్ కి భారీ అవమానం.. ఇంతకాలం కాపాడుకున్న పరువు ఒక్కసారిగా గంగలో కలిసిపోయిందిగా..!

Saranya Koduri

Sree Sinha: అందులో మీరు స్లోనా? ఫాస్టా?.. కీరవాణి తనయుడుని బోల్డ్ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసిన సీరియల్ నటి..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu