NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

Youtuber Deepti Sunaina: ఆ పార్ట్ చూపిస్తూ కుర్రాళ్లను ఉర్రూతలూగిస్తున్న దీప్తి సునైనా.. ఫొటోస్ వైరల్..!

Youtuber Deepti Sunaina: యూట్యూబర్స్.. ఈ పేరు వినగానే మనకు అందరికీ ముందుగా గుర్తుకొచ్చేది ఎక్కువ శాతం హీరోయిన్స్. ఎందుకంటే ఒక యూట్యూబ్ జర్నీ ద్వారా హీరో మరియు హీరోయిన్గా ఎదిగిన వారు ఎందరో ఉన్నారు. వారిలో నవీన్ పోలిశెట్టి మరియు ఇతర నటీనటులు కూడా ఉన్నారు. వీరందరూ కూడా తమ సినీ జర్నీ కోసం ఒక్కో మెట్టు వేసుకుంటూ గొప్ప స్థాయికి ఎదిగారు. ఇక మరికొందరు సినిమాల్లో పెద్దగా నటించకపోయినా యూట్యూబ్ ద్వారా లక్షలకు లక్షలు సంపాదిస్తూ తమ అందచందాలను ఆరబోస్తూ నెట్టింట రచ్చ చేస్తున్నారు.

Youtuber Deepti Sunaina latest photos
Youtuber Deepti Sunaina latest photos

అలాంటి వారిలో దీప్తి సునైనా కూడా ఒకరు. మొదట్లో ఈ ముద్దుగుమ్మ క్యూట్ నెస్ కి ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారనే చెప్పుకోవచ్చు. ఇప్పటికీ కూడా తన చిన్న పిల్లల చేష్టలతో ప్రతి ఒక్కరిని మైమరిపిస్తుంది. గతంలో బిగ్ బాస్ లో పాల్గొని మంచి గుర్తింపు పొందిన ఈ ముద్దుగుమ్మ పెద్దగా సినిమాలలో నటించలేదు. పలు వెబ్ సిరీస్ మరియు సినిమాలలో సైడ్ క్యారెక్టర్స్ లో మాత్రమే నటించింది. కానీ ఈమె ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం ఓ రేంజ్ లో ఉంటుంది.

Youtuber Deepti Sunaina latest photos
Youtuber Deepti Sunaina latest photos

ఇక ఇటీవలే ఈమెని ఎంతో గాఢంగా ప్రేమించిన షణ్ముఖ్ డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ సంగతి తెలిసిందే. ఈ కపుల్ కి ఎందరో ఫాన్స్ ఉన్నారు. కానీ వీరిద్దరూ ఒక్కసారిగా విడిపోవడంతో ప్రతి ఒక్కరూ షాక్ అయ్యారు. ప్రస్తుత కాలంలో అయితే వీరిద్దరూ మాట్లాడుకోవడం లేదు. ఇక ఇదిలా ఉంటే తాజాగా దీప్తి సునయన తన బాడీ షేప్ కనిపించేలాగా ఎద అందాలతో దర్శనమిచ్చింది. బ్లాక్ అండ్ వైట్ స్కర్ట్ ధరించి తన బాడీ షేప్ లను చూపిస్తూ కుర్రాళ్ళకి పిచ్చెక్కించింది. ప్రస్తుతం ఈమె ఫోటోలు చూసిన కొందరు..” మీ బాడీ షేప్ ని ఆ విధంగా ఎలా మెయింటైన్ చేయగలరు.

Youtuber Deepti Sunaina latest photos
Youtuber Deepti Sunaina latest photos

ఏదైనా టాలెంట్ ఉండాలి. అయినా మీకేంటి నచ్చింది తింటారు ఎటువంటి డిప్రెషన్స్ ఉండవు. నచ్చిన రీతిలో బాడీని ఫిక్స్ చేసుకుంటారు. ఏదేమైనా స్టార్ హీరోయిన్స్ కంటే మీ పని బాగున్నట్లు ఉంది. వారు సంవత్సరానికి ఒక కోటి తీసుకుంటుంటే మీరు మాత్రం నిత్యం డబ్బులు సంపాదిస్తూనే ఉంటున్నారు. ప్రమోషన్స్ అని ఇతర యాడ్స్‌ అని డబ్బులు సంపాదిస్తున్నారు ” అంటూ డబల్ మీనింగ్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఎందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related posts

Aha OTT: ఆహా లో రికార్డ్ వ్యూస్ తో దుమ్ము రేపుతున్న కామెడీ మూవీ.. అటువంటి వారికి ఇన్స్పిరేషన్‌..!

Saranya Koduri

Weekend OTT Movies: ఈ వీకెండ్ డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేస్తున్న సూపర్ హిట్ ఫిల్మ్స్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!

Saranya Koduri

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Brahmamudi: బ్రహ్మముడి లో రుద్రాణి పాత్రలో నటిస్తున్న షర్మిత గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Bigg Boss Vasanthi: నేను మధ్యాహ్నం ఒంటి గంటకి లెగిచిన నన్ను ఆమె ఏమీ అనదు.. బిగ్ బాస్ వాసంతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Alluri Sitarama Raju: 50 ఏళ్లు పూర్తి చేసుకున్న అల్లూరి సీతారామరాజు.. ఈ మూవీ అప్పట్లో ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

Small Screen Couple: పెళ్లయి నెల తిరక్కముందే విడాకులు తీసుకుంటున్న బుల్లితెర నటుడు కూతురు… నిజాలను బయటపెట్టిన నటి..!

Saranya Koduri

Naga Panchami: తుది దశకు చేరుకున్న నాగపంచమి సీరియల్.. త్వరలోనే ఎండ్..!

Saranya Koduri

Devatha: అంగరంగ వైభోగంగా గృహప్రవేశం జరుపుకున్న దేవత సీరియల్ నటి వైష్ణవి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Karthika Deepam 2 May 2nd 2024 Episode: దీపకి నచ్చచెప్పి ఇంటికి తీసుకువచ్చిన కార్తీక్.. తప్పు చేశానంటూ బాధపడ్డ సుమిత్ర..!

Saranya Koduri

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N