NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Sr NTR: ఎన్టీఆర్ పై చెప్పులు దాడి చేసిన వ్యక్తి ఎవరో తెలుసా..!

Sr NTR: సీనియర్ ఎన్టీఆర్ ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఆనాటి తరానికే కాదు నేటి తరానికి కూడా ఎంతో ఇన్స్పిరేషన్ గా నిలబడ్డాడు సీనియర్ ఎన్టీఆర్. ఇక సీనియర్ ఎన్టీఆర్ కి లక్ష్మీ పార్వతి తో ఎప్పుడైతే పెళ్లయిందో.. ప్రతిపక్ష పార్టీల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ముఖ్యంగా ఇతను అసెంబ్లీలలో ప్రతిపక్ష నాయకుడిగా ఉండడంతో.. 70 వయసు పైబడ్డ ఎన్టీఆర్ తన బయోగ్రఫీ రాసేందుకు వచ్చిన ఒక వివాహిక అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని.. తన కుటుంబం వద్దన్నా ఆ ఏజ్ లో పెళ్లి చేసుకున్నాడని.. ఇందులోనే తెలుస్తుంది అతనిది ఎంత నీచమైన క్యారెక్టర్ అని.. ఎన్నో ఆరోపణలు చేశారు. ఇక ఈ మాటలన్నీ విన్న ఎన్టీఆర్ ఒక మాట కూడా మాట్లాడకుండా ప్రతిపక్ష పార్టీ నుంచి రాజీనామా చేసి.. ఆ పదవికి చంద్రబాబు నాయుడుని ఎన్టీఆర్ నియమించాడు.

Sr NTR real life updates
Sr NTR real life updates

అంతేకాకుండా అతను సీఎం అయ్యేంతవరకు.. అసెంబ్లీలోకి అడుగు పెట్టనని చెప్పి వెళ్ళిపోవడం జరిగింది. దీంతో ఎలక్షన్స్ వచ్చేంతవరకు.. ఎటువంటి పని లేకపోవడంతో.. ఎన్టీఆర్ సినిమాల్లో నటించడం మొదలుపెట్టారు. అలా ఎన్టీఆర్కి మరింత నెగెటివిటీ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్టీఆర్ రాజకీయాల్లోకి అడుగుపెట్టేముందు.. ఇకపై సినిమాల్లో నటించన‌ని తెలిపారు. కానీ అనంతరం బ్రహ్మర్షి, విశ్వామిత్ర, అశోక వంటి పలు చిత్రాల్లో యాక్టింగ్ తో పాటు డైరెక్షన్ కూడా చేస్తూ బిజీగా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇక ఇదిలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ తల్లి శాలిని గారు.. నందమూరి ఫ్యామిలీకి ద్రోహం చేసి పెళ్లికి ముందే హరికృష్ణ గారితో ఒక బిడ్డని కనడంతో నందమూరి కుటుంబం శాలినీని దగ్గరికి రానివ్వలేదు.

దీంతో అప్పటికే ఫ్యామిలీతో విభేదాలు ఉన్న ఎన్టీఆర్ గారు.. జూనియర్ ఎన్టీఆర్ ని హక్కును చేర్చుకుని.. తన పేరును కూడా అతనికి నామకరణం చేసి.. బ్రహ్మర్ష విశ్వామిత్ర మూవీ లో జూనియర్ ఎన్టీఆర్ కి ఛాన్స్ ఇచ్చాడు. అలా ఎన్టీఆర్ బాధ్యతలను సీనియర్ ఎన్టీఆర్ తీసుకున్నారు. ఇక అనంతరం నుంచి టిడిపి కి సంబంధించిన పలు విషయాల్లో లక్ష్మీ పార్వతి జోక్యం చేసుకుంది. ఇక అలా జోక్యం చేసుకుంటూ అందరినీ తన కంట్రోల్లో పెట్టుకోవాలని అనుకుంది. ఇక అప్పటివరకు ఎన్టీఆర్ లక్ష్మి పార్వతి సంబంధం గురించి పట్టించుకోని చంద్రబాబు.. లక్ష్మీపార్వతి ఎప్పుడైతే రాజకీయాల్లోకి రావాలని అనుకుందో.. అప్పటినుంచి ఆమెని ఒక శత్రువు లాగా చూశాడు చంద్రబాబు.

Sr NTR real life updates
Sr NTR real life updates

అలా కొన్నాళ్లకు టిడిపి పార్టీ నుంచి సీనియర్ ఎన్టీఆర్ని తప్పించేసారు. ఆ సమయంలోనే సీనియర్ ఎన్టీఆర్ మరియు తన భార్య లక్ష్మి పార్వతి కలిసి తెలుగుదేశం అనే పార్టీని స్థాపించారు. ఇక ఈ పార్టీకి కూడా అనేక అవమానాలు ఎదురవడంతో కృంగిపోయారు. ఇక ఈ పార్టీ గురించి సీనియర్ ఎన్టీఆర్ మరియు తన భార్య పాదయాత్ర చేస్తున్న సమయంలో చంద్రబాబు పలు రౌడీలతో చెప్పులు విసిరించినట్లు అప్పట్లో అనేక రూమర్స్ వినిపించాయి. ఇక అలా సీనియర్ ఎన్టీఆర్ మరియు తన భార్య లక్ష్మి పార్వతీపై అసూయ పెంచుకున్న చంద్రబాబు చెప్పులు దాడి చేయించాడు.

Related posts

Mrunal Thakur: ప్రియుడితో మృణాల్ ఠాకూర్ డిన్న‌ర్ డేట్‌.. అస‌లెవ‌రీ సిద్ధాంత్ చతుర్వేది..?

kavya N

Brahmamudi May 16 Episode 411:మాయ వేటలో కావ్య, రాజ్.. దుగ్గిరాల ఇంట్లో అనామిక పంచాయతీ.. ఇందిరా దేవి కోపం.. అప్పు ఎదుటే కావ్య కిడ్నాప్..

bharani jella

Krishna Mukunda Murari May 16 Episode 471: బిడ్డని కనడానికి ముకుంద కండిషన్.. పెళ్లి ఆపడానికి తిప్పలు.. కృష్ణ అనుమానం.. ముకుంద కి మురారి సేవలు..

bharani jella

Nuvvu Nenu Prema May 16 Episode 625: విక్కీకి పద్మావతి సపోర్ట్.. ఉద్యోగం కోసం విక్కీ, పద్దు ప్రయత్నం.. విక్కీ అవమానించిన కృష్ణ..

bharani jella

Blink OTT: డిజిటల్ ప్రీమియం కి వచ్చేస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

Megalopolis: 1977లో అఫీషియల్ అనౌన్స్మెంట్.. 2024లో థియేటర్ రిలీజ్.. ఏకంగా 47 ఏళ్ల షూటింగ్ చేసుకున్న హాలీవుడ్ చిత్రం..!

Saranya Koduri

Zee Mahotsavam OTT: టెలివిజన్లో సందడి చేసిన రమ్యకృష్ణ, కాజల్, జయప్రద.. ఓటీటీలో కూడా అందుబాటులో..!

Saranya Koduri

Dakshina Trailer: గూస్బమ్స్ పుట్టించే విధంగా కబాలి హీరోయిన్ మూవీ ట్రైలర్.. స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన ఉప్పెన డైరెక్టర్..!

Saranya Koduri

Aquaman And The Lost Kingdom OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్న హాలీవుడ్ మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Maya Petika OTT: రెండు ఓటీటీల్లో అడుగుపెట్టిన పాయల్ రాజ్ పూత్ మూవీ..!

Saranya Koduri

Comedian Srinu: ఎవ్వరు ఊహించలేని నిర్ణయం తీసుకున్న జబర్దస్త్ స్టార్ కమెడియన్ శ్రీను.. ఇకపై వాటికి దూరంగా..!

Saranya Koduri

Faima: అందుకే జబర్దస్త్ వదిలేసి బిగ్ బాస్ కి వెళ్ళాను.. బిగ్ బాస్ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చిన ఫైమా..!

Saranya Koduri

Kajal Agarwal: సుడిగాలి సుదీర్ పై కాజల్ అగర్వాల్ ఫైర్.. అందరి ముందు అటువంటి ఫోటో చూపించిన సుధీర్..!

Saranya Koduri

OTT: ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. ఎందులో చూడాలంటే..!

Saranya Koduri

Sri Sathya: ది ఎపిక్ న్యూస్విఫ్ట్ కారు లాంచ్ చేసిన.. బిగ్బాస్ శ్రీ సత్య.. ఫొటోస్..!

Saranya Koduri