NewsOrbit
న్యూస్

వంతెన దొంగిలించారు!

(న్యూస్ ఆర్బిట్ డెస్క్)

మనం రకరకాల దొంగతనాలు వినిఉండొచ్చు గానీ ఇట్లాంటి దొంగతనం గురించి ఎప్పుడూ వినిఉండం. రష్యాలోని ఆర్కిటిక్ ప్రాంతంలో ఒక ఇనుప వంతెన మాయమయింది. ఎవరన్నా దొంగతనం చేస్తే తప్ప అది మాయం కావడానికి వీలు లేదు. 75 అడుగుల వంతెన మధ్య భాగం మాయం అయింది.

రష్యా, ముర్‌మన్స్క్ ప్రాంతంలోని ఉంబా నదిపై ఉపయోగంలో లేని వంతెన మాయమయిందని మే నెలలో రష్యాకు చెందిన సోషల్ మీడియా సైట్ వికె రిపోర్టు చేసింది. వంతెనలో కొంత భాగం నది నీటిలో పడిఉన్న ఫొటోను మే 16న వికె ప్రచురించింది.

కొద్ది రోజుల తర్వాత వంతెన పూర్తిగా మాయం అయిన ఫొటోలు వికెలో వచ్చాయి. ఇనుము అమ్ముకునే దొంగలు ఈ పనికి పాల్పడి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు. విషయం పోలీసుల దృష్టికి వెళ్లింది. కిరోవ్‌స్క్ పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారని ఇండిపెండెంట్ పత్రిక తెలిపింది.

Photos Courtesy: vk.com/kirap51

Related posts

అభివృద్ధి లేదు… స‌మ‌స్య‌లు లేవు.. రెండు ఎంపీ సీట్ల‌లోనూ లోక‌ల్ Vs నాన్‌లోక‌ల్ గొడ‌వే..?

Krishna Mukunda Murari May 6 Episode 463: సరోగసి మదర్ గురించి తెలుసుకున్న మురారి.. ముకుంద కన్నింగ్ ప్లాన్ ..కృష్ణ కి నిజం చెప్పిన రజని ..

bharani jella

ర‌వి ప్ర‌కాశాలు నిజ‌మేనా.. అస‌లు మ‌త‌ల‌బు ఇదా..?

ఏపీకి చిక్కు ప్ర‌శ్న‌: జ‌గ‌న్‌ను న‌మ్మొద్ద‌ని బాబు.. బాబునే న‌మ్మొద్ద‌ని జ‌గ‌న్‌..!

విశాఖ ఎంపీ: ‘ వైసీపీ బొత్స ఝాన్సీ ‘ కి ఎన్ని ప్ల‌స్‌లో… ‘ టీడీపీ భ‌ర‌త్‌ ‘ కు అన్నీ మైన‌స్‌లా..?

Amit Shah: రాజధాని, పోలవరం ప్రాజెక్టులపై స్పష్టమైన హామీ ఇచ్చిన అమిత్ షా

sharma somaraju

AP Elections 2024: ఏపీ డీజీపీ పై బదిలీ ఈసీ వేటు

sharma somaraju

బాబు కోసం భార‌మైనా ఈ ఒక్క ప‌ని త‌ప్ప‌క చేయాల్సిందే..?

ఏపీలో మారుతున్న ప‌వ‌నాలు… మొగ్గు ఎవ‌రి వైపు అంటే..?

తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే య‌శస్విని రెడ్డికి టార్చ‌ర్ స్టార్ట్ అయ్యిందా ?

టీడీపీ అధ్యక్షుడిగా జూనియర్ ఎన్టీఆర్.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇది..!

పిఠాపురంలో ప‌వ‌న్ మెజార్టీ పెంచుతోన్న ముద్ర‌గ‌డ‌.. థ్యాంక్స్ చెప్పాల్సిందే..?

Chandrababu: చంద్రబాబుపై సీఐడీ మరో కొత్త కేసు .. ఈ కేసులో విశేషం ఏమిటంటే..?

sharma somaraju

Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటి రాంబాబుపై సొంత అల్లుడు సంచలన కామెంట్స్ .. సోషల్ మీడియాలో వీడియో వైరల్

sharma somaraju

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Leave a Comment