NewsOrbit
రాజ‌కీయాలు

మంత్రివర్గ విస్తరణ రేపే

అమరావతి: వెలగపూడి సచివాలయ ప్రాంగణంలో శనివారం జరగనున్న మంత్రివర్గ విస్తరణ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.

శనివారం ఉదయం 8.39గంటల ముహూర్తానికి ముఖ్యమంత్రి హోదాలో వైఎస్ జగన్మోహనరెడ్డి తొలిసారిగా సచివాలయంలోకి అడుగుపెట్టనున్నారు. సిఎం చాంబర్‌లో పూజా కార్యక్రమాలు పూర్తి అయిన తరువాత 8.50గంటలకు ముఖ్యమైన ఫైళ్లపై సిఎం జగన్మోహనరెడ్డి సంతకాలు చేయనున్నారు. 9.10గంటలకు సచివాలయంలో వివిధ శాఖల ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాలు వైఎస్ జగన్‌ను సత్కరించనున్నారు.

9.15గంటల నుండి 11.30వరకూ సచివాలయ ఆవరణలో నూతన మంత్రులతో గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.

ఈ కార్యక్రమానికి సంబంధించి అక్కడ జరుగుతున్న పనులను వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం, గుంటూరు పార్టీ నాయకుడు లేళ్ల అప్పిరెడ్డి తదితరులు పరిశీలిస్తున్నారు.

సభావేదిక, గ్యాలరీలు, బారికేడ్లు, పార్కింగ్ తదితర ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. కార్యక్రమానికి హజరయ్యే ప్రజాప్రతినిధులు, అతిధులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు.

మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సుమారు ఐదు వేల మంది వరకూ వస్తారని జాయింట్ కలెక్టర్ హిమాంశు శుక్ల తెలిపారు. రెండు మార్గాల్లో వేదిక వద్దకు ఆహ్వానితులను అనుమతిస్తామని శుక్ల తెలిపారు. పాస్‌లు ఉన్నవారు వారికి కేటాయించిన గ్యాలరీల్లో కూర్చోవాలని సూచించారు. పాస్‌లు లేకున్నా సామాన్యులు ప్రమాణ స్వీకారానికి హజరుకావచ్చని చెప్పారు. అతిధులందరికీ అల్పాహారం, తాగునీరు అందించేలా ఏర్పాట్లు చేస్తున్నామని జెసి వివరించారు.  ‌1500మందితో భద్రత ఏర్పాట్లు చేశామని చెప్పారు.

 

Related posts

ఆ మూడు రిజ‌న్లు… చింత‌మ‌నేని గెలుపును నిర్ణ‌యిస్తున్నాయా..?

Kona Venkat: సినీ రచయిత కోన వెంకట్ పై బాపట్లలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు.. ఎందుకంటే ..?

sharma somaraju

CM Revanth Reddy: విద్యార్ధులతో ఫుట్ బాల్ ఆడిన సీఎం రేవంత్ .. వీడియో వైరల్

sharma somaraju

జగన్ టీమ్‌లో ఈ పెద్ద లీడర్లు గెలవడం కష్టమేనా ?

విజయమ్మతో చివరి బాణం వదిలిన షర్మిల.. ?

మెగా ఫ్యామిలీని రెండు ముక్క‌లు చెక్క‌లు చేసిందెవ‌రు..?

అల్లు అర్జున్‌ ప్రచారం.. బాబుకి ఫ్రస్టేషన్ ..?

పిఠాపురానికి జ‌గ‌న్ సంచ‌ల‌న హామీ.. ప‌వ‌న్ కు చెక్ పెట్టిన‌ట్టేనా?

Rahul Gandhi: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా – రాహుల్ గాంధీ

sharma somaraju

Allu Arjun: అల్లు అర్జున్ పై నంద్యాలలో కేసు నమోదు .. ఎందుకంటే..?

sharma somaraju

YS Vijayamma: కుమారుడు జగన్ కు దీవెనలు .. కుమార్తె షర్మిలకు మద్దతుగా తల్లి విజయమ్మ ప్రకటన

sharma somaraju

జగన్ కోసం ప్రచారం చేయనున్న అల్లు అర్జున్ …!

ష‌ర్మిల‌ను అర్ధం చేసుకోలేనంత పిచ్చోళ్లా జ‌నాలు!

అవినాష్ విష‌యం.. జ‌గ‌న్ ఈక్వేష‌న్ స‌రైంద‌నేనా..?

రేవంత్‌ను జ‌గ‌న్ అన‌వ‌స‌రంగా కెలికారా?

Leave a Comment