NewsOrbit
న్యూస్

విజయసాయిపై వర్ల విసుర్లు

అమరావతి: పెద్దల సభలో సభ్యుడుగా ఉన్న వైసిపి రాజ్యసభ్య సభ్యుడు విజయసాయిరెడ్డి వ్యవహార శైలి ఆ స్థాయిలో లేదని టిడిపి నేత వర్ల రామయ్య విమర్శించారు.

చంద్రబాబుపై కృష్ణమ్మ ఆగ్రహించిందంటూ విజయసాయిరెడ్డి చేసిన విమర్శలపై వర్ల రామయ్య ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ ఆయనపై ప్రతి విమర్శలు చేశారు.

విజయసాయిరెడ్డి అన్ని అబద్దాలు, అసత్యాలు మాట్లాడుతూ చంద్రబాబును అవహేళన చేస్తున్నారని వర్ల దుయ్యబట్టారు. లింగమనేని గెస్ట్ హౌస్‌లో చంద్రబాబు అద్దెకు ఉంటున్నారనీ, అలాంటప్పుడు ఆ ఇల్లు నిర్మించిన పాపం చంద్రబాబుది ఎలా అవుతుందని వర్ల ప్రశ్నించారు. దీనికి కృష్ణమ్మ ఆగ్రహించిందని విజయసాయి అనడం విడ్డూరంగా ఉందని వర్ల పేర్కొన్నారు.

Related posts

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Leave a Comment