NewsOrbit
న్యూస్

రైల్లో మాజీ ఎమ్మెల్యే హత్య ?

ఢిల్లీ, జనవరి 8: భారతీయ జనతాపార్టీ మాజీ ఎమ్మెల్యే జయంతి భన్సాలీని మంగళవారం గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. మంగళవారం తెల్లవారుజామున భుజి-దాదర్ ఎక్స్‌ప్రెస్‌లో భుజి నుండి అహ్మదాబాద్‌కు రైల్లో ప్రయాణిస్తున్న భన్సాలీని గుర్తు తెలియని వ్యక్తులు తుపాకీతో కాల్చారు. తలకూ, ఛాతీకి తూట గాయాలు తగిలి ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
భన్సాలీ గద్దర కూడా తుపాకీ ఉండడంతో జరిగినది హత్యా, ఆత్మహత్యా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదం గుజరాత్ రాష్ట్రంలోని  భాచౌ-సమకియా రైల్వే స్టేషన్ల మధ్య జరిగింది. రైలు మాలియా స్టేషన్ చేరుకున్నప్పుడు తోటి ప్రయాణీకుడు మేల్కొని పోలీసులకు తెలిపాడు. మాలియా స్టేషన్లో రైలు నిలిపివేసి మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం తరలించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గతంలో ఈయన రేప్ కేసులో నిందితుడిగా ఉన్నాడు. దీంతో బిజెపిలో పదవి నుంచి వైదొలగాల్సి వచ్చింది. 2018లో కేసు పెట్టిన మహిళ ఫిర్యాదును వెనక్కు తీసుకుంది.

Related posts

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?

నారా లోకేష్ రెడ్ బుక్ ప‌నిచేస్తోందే… !

ప్ర‌చారంలో వైఎస్‌. భార‌తి, నంద‌మూరి వ‌సుంధ‌ర క‌ష్టాలు చూశారా ?

మ‌రో ఆరు రోజులు.. ఏపీ మూడ్ ఎలా ఉంది.. గెలిచేది ఎవ‌రంటే..?

Leave a Comment