NewsOrbit
సినిమా

పాస్‌పోర్ట్‌ కోసం దరఖాస్తు


ఇంటా బయటా వివాదరహితుడిగా పేరున్న నటుడు. దేశభక్తి, యాక్షన్‌ ఎంటర్‌టైనర్ల విషయంలో అక్షయ్‌ తనకు తానే సాటి అనిపించుకున్నాడు. కామెడీ బాగా పండిచగల బాలీవుడ్‌ నటులలో అక్షయ్‌ ఒకరు. అంతా బాగున్న ఓ విషయంలో మాత్రం అక్షయ్‌ తీవ్ర ఇబ్బందులకు గురయ్యేవారు. అదే భారత పౌరసత్వం. కెనడా పౌరసత్వం కలిగిన అక్షయ్‌ను నెటిజన్లు విపరీతంగా ట్రోల్‌ చేసేవారు. కెనడా పౌరసత్వాన్ని వదులుకుని దేశభక్తి నిరూపించుకోవాలంటూ ఎద్దేవా చేసేవారు. అయితే ఈ విషయంలో అభిమానులు ఆయన్ను వెనకేసుకు వచ్చేవారు.

ఈ వివాదాలకు చెక్‌ పెట్టాలనుకునేవాడో ఏమో.. ఇటీవల తాను ఇండియన్‌ పాస్‌ పోర్టుకు దరఖాస్తు చేసుకున్న విషయాన్ని అక్కీ బయటపెట్టారు. ఇటీవల జరిగిన లీడర్షిప్‌ సమ్మిట్‌ కార్యక్రమంలో పాల్గొన్న అక్షయ్‌.. పాస్‌పోర్టు కోసం అప్లై చేసిన విషయాన్ని చెప్పారు. ఇంతకాలం తన దేశభక్తిని నిరూపించుకోవలసిన అవసరం రాలేదని.. కానీ పౌరసత్వం వివాదాస్పదం కావడం తనకు నచ్చలేదని పేర్కొన్నారు. ఈ వివాదాలకు ఫుల్‌ స్టాప్‌ పెట్టడానికి పాస్‌ పోర్టు కోసం దరఖాస్తు చేసినట్టు తెలిపారు. దేశం కోసం తనదైన మార్గంలో చేయాల్సిన కార్యక్రమాలు చేస్తుంటానని చెప్పుకొచ్చారు

అక్షయ్‌ కుమార్‌. పేద ప్రజలను ఆదుకోవడంలో కానీ, విపత్తుల సమయంలో ప్రజలకు అండగా నిలవడంలో.. అక్షయ్‌ కుమార్‌ ముందుంటున్నారు.

Related posts

Samantha: స‌మంత ద‌గ్గ‌ర ఉద్యోగం చేయాల‌నుకుంటున్నారా.. అయితే మీకోస‌మే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌!

kavya N

Karthika Deepam 2 May 11th 2024 Episode: కాలర్లు పట్టుకుని కొట్టుకున్న నరసింహ – కార్తీక్.. దీప కు అండగా నిలబడ్డ సుమిత్ర..‌!

Saranya Koduri

Vijay Deverakonda: ముచ్చటగా మూడోసారి విజయ్ దేవరకొండ.. రష్మిక కాంబినేషన్ లో మూవీ..?

sekhar

Pallavi Prashanth: బిగ్ బాస్ టీం కి రైతుబిడ్డ స్పెషల్ థాంక్స్.. కారణం ఇదే..!

Saranya Koduri

Trinayani: వాట్.. త్రినయని సీరియల్ యాక్ట్రెస్ విష్ణు ఆ స్టార్ హీరోకి సిస్టర్ అవుతుందా..?

Saranya Koduri

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

Leave a Comment