NewsOrbit
రాజ‌కీయాలు

వైకపా లో సైలెంట్ డిస్కషన్ ఇదే .. కక్కలేక – జగన్ కి చెప్పలేక !! 

అధికారంలోకి వచ్చిన నాటి నుండి వైయస్ జగన్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు ఎంపీలకు అపాయింట్మెంట్ ఇవ్వటం లేదని ఇష్టానుసారంగా ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్లిపోతున్నారని తెగ విమర్శలు వస్తున్నాయి. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత సంక్షేమ కార్యక్రమాలు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ అమలు చేస్తూ ప్రతి ఒక్కరికి బాగానే ఇచ్చిన మాట నెరవేర్చకుంటు వెళ్తున్నారు.

YSRCP sweeps AP, shock for TRS as Cong-BJP lead in some seats in ...

అయితే ఈ సమయంలో నియోజకవర్గానికి సంబంధించి ప్రజలు ఎన్నుకున్న ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో అభివృద్ధి కి సంబంధించి అలాంటి పనులు జరగలేదని సరైన రోడ్డు గాని సాగునీటి ప్రాజెక్టు గాని ఇప్పటి వరకు మొదలు పెట్టలేక పోయాము అంటూ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు సైలెంట్ గా డిస్కషన్స్ పెడుతున్నారట. కొత్తగా ఒక భవనం కట్టకపోయినా ఉన్న ప్రభుత్వ భవనాలకు రంగులు వేయిస్తున్నారు మరి నియోజకవర్గాల అభివృద్ధికి సంబంధించిన పనులు ఎవరు చేస్తారు అని వైసీపీ అధిష్టానంపై మండిపడుతున్నారట.

ఆ ఇద్దరు సొంత పార్టీ ఎమ్మెల్యేలకి ...

సంక్షేమం పక్కనబెడితే జరిగిన అభివృద్ధిని చూపించుకుంటూ వచ్చే ఎన్నికల్లో ప్రజలలోకి వెళ్లాలి కదా?, దీని గురించి హైకమాండ్ ఆలోచించదా ?,  అంటూ వైసీపీ ఎమ్మెల్యేలు లోలోపల తెగ చర్చలు జరుపుతున్నారట. జగన్ ఈ విధంగానే వ్యవహరిస్తే వచ్చే ఎన్నికల లోపు పార్టీ నుండి ఎమ్మెల్యేలు చాలామంది జంప్ అయ్యే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. 

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

ఆమెను లైట్ తీస్కోన్న టీడీపీ టాప లీడ‌ర్ … నా త‌డాఖా చూపిస్తాన‌ని షాక్ ఇచ్చిందిగా..?

ష‌ర్మిల క‌డ‌ప ఎంపీగా గెలిచేందుకు కాదా… ఆమె గేమ్ ప్లాన్ ఇదేనా..?

చిరు ఎంట్రీతో ర‌గులుతోన్న పిఠాపురం… బాబాయ్ కోసం రామ్‌చ‌ర‌ణ్ కూడా ప్ర‌చారం..?

పోలింగ్ బూతుల్లో సీలింగ్ ప్యాన్‌ టీడీపీకి మ‌రో క‌ష్టం వ‌చ్చిందే…?

కొడుకును రెబ‌ల్‌గా పోటీ చేయించుకుంటోన్న వైసీపీ ఎమ్మెల్యే.. ఓట‌మి భ‌యంతోనా ?

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju