NewsOrbit
న్యూస్

ఆ టీడీపీ ఎమ్మెల్యే కు బెయిల్ మంజూరు… !!

ఇటీవల మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ని ESI స్కామ్ లో పోలీసులు అరెస్టు చేసిన సమయంలో కొంత మంది టీడీపీ పార్టీకి చెందిన నాయకులు నిరసన చేపట్టడానికి రెడీ అయ్యారు. దీనిలో భాగంగా పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కూడా అచ్చెన్నాయుడు అరెస్టుకు నిరసనగా జాతీయ రహదారి కలపర్రు టోల్‌గేట్ దగ్గర ఆందోళనకు సిద్ధమయ్యారు.

Former MLA Chintamaneni Prabhakar sent to jail again- The New ...

దీంతో వెంటనే పోలీసులు అప్రమత్తం అవటంతో చింతమనేని ప్రభాకర్ ని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు చింతమనేని ప్రభాకర్ ని తాజాగా కోర్టులో హాజరుపరచగా కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించడం జరిగింది. అయితే మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆయన వెంట ఉన్న మరో ఎనిమిది మందికి బెయిల్ మంజూరు అయింది. ఈ రోజు బెయిల్ మంజూరు కాగా ఆయన రిలీజ్ ఈరోజే అవుతారా రేపు రిలీజ్ చేస్తారా ? అనేది తెలియాల్సి ఉంది. రేపు అసెంబ్లీ సమావేశాలు జరగనున్న తరుణంలో చింతమనేని మరి రేపు బయటకు వస్తారా? లేకపోతే ఈ రోజు బయటకు వస్తారా? అనేది సస్పెన్స్ గా మారింది.  

Related posts

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?