NewsOrbit
న్యూస్

బ్రేకింగ్ : దిల్లీ వైద్య శాఖా మంత్రికి కరోనా..! 

దేశ రాజధాని రాష్ట్రమైన ఢిల్లీలో లో కరోనా వైరస్ వ్యాపిస్తున్న తీరును గమనిస్తూనే ఉన్నాం. గత 24 గంటల్లో దేశంలో నమోదు మరణాల్లో ఒక్క ఢిల్లీ నుంచే 25 శాతం మరణాలు సంభవించడం గమనార్హం. అయితే ఇప్పుడు ఢిల్లీ వైద్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్ నేడు కరుణ వైరస్ నిర్థారణ పరీక్షలో పాజిటివ్ అని తేలడం ఆ రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టించింది.

Satyendar Jain COVID test negative Delhi health minister fever ...

55 ఏళ్లు వయసు ఉన్న సత్యేందర్ గత కొద్ది రోజులుగా జ్వరంతో బాధపడుతూ ఉండగా అతనికి శ్వాస తీసుకోవడంలో కూడా సమస్యలు తలెత్తాయి. ప్రస్తుతం రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సత్యేందర్ జైన్ కోలుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలతో పాటు దేశ ప్రజలందరూ విపరీతంగా ఆకాంక్షిస్తున్నారు. అతని వయస్సు ఎక్కువ కావడాంతో పరిస్థితి విషమమయ్యే అవకాశాలు ఎక్కువ అని వైద్యులు తెలిపినట్లు సమాచారం.

ఇకపోతే ఏకంగా దేశ రాజధాని రాష్ట్రం యొక్క వైద్య శాఖ మంత్రి కే కరోనా నుండి రక్షణ లేకపోతే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి అని ప్రజలు భయబ్రాంతులకు లోనవుతున్నారు.

Related posts

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N