NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు సినిమా

ఆలీ కుమార్తె ఫాతిమా వివాహ రిసెప్షన్ కు హజరై నవవధూవరులను ఆశీర్వదించిన సీఎం వైఎస్ జగన్

ఏపి ప్రభుత్వ సలహాదారు (ఎలక్ట్రానిక్ మీడియా), టాలీవుడ్ సీనియర్ కమెడియన్ ఆలీ కుమార్తె ఫాతిమా, షేక్ షెహయాజ్ ల వివాహం గత ఆదివారం హైదరాబాద్ లో అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా తన కుమార్తె వివాహ రిసెప్షన్ వేడుక కార్యక్రమాన్ని ఆలీ దంపతులు ఇవేళ గుంటూరులో ఏర్పాటు చేశారు. కొద్ది రోజుల క్రితం ఆలీ దంపతులు తాడేపల్లిలోని సీఎం నివాసానికి వెళ్లి తమ కుమార్తె వివాహ మహోత్సవ ఆహ్వాన పత్రికను అందజేసిన సంగతి తెలిసిందే. అయితే వివాహ మహోత్సవానికి హజరు కాలేకపోయిన సీఎం వైఎస్ జగన్ ఇవేళ గుంటూరులో వివాహ రిసెప్షన్ వేడుకకు హజరైయ్యారు. నవవధూవరులకు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. వారికి తన ఆశీస్సులు అందించారు.

AP CM YS Jagan attends ali Daughter Fatima wedding reception In Guntur

 

గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డు లోని శ్రీ కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన ఈ వివాహ రిసెప్షన్ వేడుకలకు పెద్ద సంఖ్యలో ప్రముఖులు హజరైయ్యారు. పలువురు రాష్ట్ర మంత్రులు కూడా హజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

AP CM YS Jagan attends ali Daughter Fatima wedding reception In Guntur

author avatar
sharma somaraju Content Editor

Related posts

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu