NewsOrbit
Big Boss 6 Telugu

Bigg Boss 6: ఈ వారం మధ్యలో తెలుగు బిగ్ బాస్ షోలో ఏ సీజన్ లో జరగని ఉహించని సరికొత్త ట్విస్ట్ ..?

Bigg Boss 6: బిగ్ బాస్ షో అన్ని భాషల్లో మాదిరిగానే తెలుగులో కూడా మంచి క్రేజ్ సంపాదించుకోవడం తెలిసిందే. ఐదు సీజన్ లు కంప్లీట్ కాగా ప్రస్తుతం ఆరో సీజన్ రన్ అవుతుంది. ఇక మూడు వారాల ఆట మాత్రమే మిగిలి ఉంది. హౌస్ లో 21 మంది ఎంట్రీ ఒక ప్రస్తుతం ఎనిమిది మంది ఉన్నారు. సోమవారం 13వ వారం ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ జరగగా… మొత్తం ఆరుగురున్నారు.

In the middle of this week, there is an unexpected new twist in Telugu Bigg Boss show in any season
Bigg Boss 6

పరిస్థితి ఇలా ఉంటే గత ఐదు సీజన్ లకి భిన్నంగా ఈ ఆరో సీజన్ లో ఈ వారం ఇంటిలో ఉన్న సభ్యులకు బిగ్ బాస్ బిగ్ ట్విస్ట్ రెడీ చేసినట్లు బయట ప్రచారం జరుగుతుంది. మేటర్ లోకి వెళ్తే డైరెక్ట్ ఎలిమినేషన్ టాస్క్ పెట్టనున్నారట. టికెట్టు ఫినాలే టాస్క్ తో పాటు సరిగా ఆడని ఒక కంటెస్టెంట్ ని ఈవారం అవసరం నుండి… పంపించనున్నట్లు టాక్ నడుస్తోంది. మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉండనున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.

In the middle of this week, there is an unexpected new twist in Telugu Bigg Boss show in any season
Bigg Boss 6

ప్రస్తుతం హౌస్ లో ఇనాయా కెప్టెన్ గా రాణిస్తోంది. ఈ సీజన్ కి ఆమె చివరి కెప్టెన్. ఇలాంటి తరుణంలో టాప్ పైకి ముందే… హౌస్ నుండి ఒక కంటెస్టెంట్ ని పంపించడానికి బీబీ టీం మిడ్ వీక్ ఎలిమినేషన్ తెరపైకి తీసుకొచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.  ఈ వారం మినహా రెండు వారాలు ఆట మాత్రమే మిగిలి ఉంది. మరి హౌస్ లో ఎవరు టైటిల్ గెలుస్తారు,,? ఎ వారం మిడ్ విక్ లో  ఎవరు ఉంటారు అన్నది ఆసక్తికరంగా ఉంది.

Related posts

Bigg Boss 7: పచ్చి బూతులు మాట్లాడుతూ..బిగ్ బాస్ కే ఊహించని షాక్ ఇచ్చిన శివాజీ..!!

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ కెమెరాలకి అడ్డంగా దొరికిపోయిన షకీలా – నోరు అదుపులో పెట్టుకోమ్మా మహా తల్లి !

sekhar

Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ సీజన్ సెవెన్ మొదటి వారం ఓటింగ్ లో దూసుకుపోతున్న ఆ కంటెస్టెంట్..!!

sekhar

Bigg Boss 7: బిగ్ బాస్ 7 లో ఉన్న వాళ్ళలో .. ఎక్కువ సంపాదన వదులుకుని హౌస్ లోకి వచ్చింది వీళ్ళే !

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చాక… సోహెల్ కి ప్రపోజ్ చేసిన ఇనాయ..!!

sekhar

Bigg Boss 6: బీబీ సిక్స్ విన్నర్ రేవంత్ కళ్ళకి గంతలు కట్టి ఫస్ట్ టైం కూతురిని బలే చూపించారు వీడియో వైరల్..!!

sekhar

Bigg Boss 6: అందుకే ఆరోజు శ్రీ సత్య గురించి హౌస్ లో స్టాండ్ తీసుకున్న శ్రీహాన్ సంచలన వ్యాఖ్యలు…!!

sekhar

Bigg Boss 6: డబ్బు తీసుకునే వాడిని కాదు.. ఆదిరెడ్డి సంచలన కామెంట్స్..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ నెక్స్ట్ సీజన్ హోస్టింగ్ విషయంలో తెరపైకి ఇద్దరు..??

sekhar

Bigg Boss 6: బీబీ 6 టైటిల్ గెలిచాక రేవంత్ సంచలన వ్యాఖ్యలు..!!

sekhar

Bigg Boss 6: తెలుగు బిగ్ బాస్ సీజన్ సిక్స్ ట్రోఫీ రేవంత్ కైవసం..!!

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ కంటెస్టెంట్ శ్రీ సత్య .. 15 వారాల రెమ్యూనరేషన్ డీటెయిల్స్..?

sekhar

Bigg Boss 6: మరోసారి సెంటిమెంట్ రిపీట్ బీబీ 6 ట్రోఫీ ఎవరందుకుంటున్నారంటే..?

sekhar

Bigg Boss 6: రేవంత్, శ్రీ హాన్ నీ డ్యామేజ్ చేయడానికి మరో అతి పెద్ద కుట్రకు తెరలేపిన బీబీ టీం..?

sekhar

Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ మిడ్ వీక్ ఎలిమినేషన్ లో శ్రీ సత్య అవుట్..!!

sekhar