NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Jobs: నిరుద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్.. ఆ పోస్టులకు త్వరలో నోటిఫికేషన్

Jobs: ఏపిలో గ్రూపు -1 గ్రూపు -2 పోస్టులకు ఆర్ధిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గ్రూపు -1 లో 110, గ్రూపు – 2లో 182 పోస్టుల నియామకానికి ఆర్ధిక శాఖ ప్రత్యేక కార్యదర్శి ఎస్ఎస్ రావత్ అనుమతి మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇంతకు ముందు ప్రకటించిన జాబ్ క్యాలండర్ కంటే అధికంగా పోస్టుల భర్తీ చేయాలని ఇటీవల సీఎం వైఎస్ జగన్ ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో గ్రూపు 1, గ్రూపు 2 విభాగాల్లో 292 ఉద్యోగాలను ప్రకటించారు. ఈ పోస్టుల భర్తీకి ఆర్ధిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఏపీపీఎస్‌సీ త్వరలోనే నోటిపికేషన్ వెలువడించనుంది. గ్రూపు – 1 లో డిప్యూటి కలెక్టర్లు, డీఎస్పీ, ఆర్డీఓ, సీటీఓ, మున్సిపల్ కమిషనర్లు, డీఎఫ్ఓ, ఎంపీడీఓ వంటి పోస్టులు ఉండగా, గ్రూపు 2 లో డిప్యూటి తహశీల్దార్లు, సబ్ రిజిస్టార్లు, ట్రెజరీ పోస్టులు ఉన్నాయి.

AP Finance Deportment approves group-1-group-2 Jobs
AP Finance Deportment approves group-1-group-2 Jobs

 

Jobs: గ్రూపు – 1 లో ఖాళీలు ఇలా..

విభాగం       –       పోస్టులు

డిప్యూటి కలెక్టర్లు  – 10

ఆర్‌టీఓలు            -07

సీటీఓలు              -02

జిల్లా రిజిస్ట్రార్       – 06

జిల్లా గిరిజన సంక్షేమ అధికారి -01

జిల్లా సాంఘీక సంక్షేమ అధికారి  – 01

జిల్లా బీసీ సంక్షేమ అధికారి  – 03

డీఎస్పీ (సివిల్)                -03

డీఎస్పీ (జైళ్లు – పురుషులు)  -02

జిల్లా అగ్నిమాపక అధికారి  – 02

అసిస్టెంట్ లేబర్ కమిషనర్    -03

మున్సిపల్ కమిషనర్       -1

మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2    – 08

డిప్యూటి రిజిస్ట్రార్ (కోపరేటివ్ డిపార్ట్‌మెంట్)- 02

సెక్రటరీ అండ్ ట్రైజరర్ గ్రేడ్ 2  – 5

ఏటివో ఏఏవో (ట్రెజరీస్ డిపార్ట్ మెంట్) -08

ఏఏవో (డీఎస్ఏ) స్టేట్ ఆడిట్ డిపార్ట్ మెంట్ – 04

ఏవో (డైరెక్టర్ అండ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్) – 15

ఎండీవో        – 07

గ్రూపు – 2 లో ఖాళీలు ఇలా

డిప్యూటి తహశీల్దార్లు               – 30

సబ్ రిజిస్ట్రార్ గ్రేడ్ 2              –    16

అసిస్టెంట్ రిజిస్ట్రార్ కోపరేటివ్      – 15

మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3      – 05

ఏఎల్వో (లేబర్)                 – 10

ఏఎల్ఓ (లా)                  – 02

ఏఎస్‌వో (లేజిస్లేచర్)          – 04

ఏఎస్‌వో (సాధారణ పరిపాలన)   -50

జూనియర్ అసిస్టెంట్ (సీసీఎస్)     -05

సీనియర్ అకౌంటెంట్  (ట్రెజరీ)    – 10

జూనియర్ అకౌంటెంట్ (ట్రెజరీ  – 20

సీనియర్ ఆడిటర్ (స్టేట్ ఆడిట్ డిపార్ట్ మెంట్) – 05

ఆడిటర్ (పే అండ్ అలవెన్స్ డిపార్ట్ మెంట్) – 10

 

Related posts

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ పార్టీకి షాక్ .. ప్రచారానికి డబ్బులు లేవంటూ ఎన్నికల బరి నుండి తప్పుకున్న ఎంపీ అభ్యర్ధి

sharma somaraju

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Trisha: లాయ‌ర్ కావాల్సిన త్రిష హీరోయిన్ ఎలా అయింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N