NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

ఉపాధ్యాయ ఎమ్మెల్సీల తొలి విజయం .. మహిళా ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ అందినట్లే(నా)..!

ఏపిలో ఉపాధ్యాయ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన ఎంవీ రామచంద్రారెడ్డి, పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి లు ఉపాధ్యాయ సమస్యలపై దృష్టి పెట్టారు. తొలి విజయాన్ని సాధించారు. అసెంబ్లీలో సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డిని వీరు కలిశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సమస్యలపై సీఎం జగన్ కు విజ్ఞానపత్రం అందజేశారు. మహిళా ఉద్యోగుల చైల్డ్ కేర్ లీవ్ సమస్యలను సీఎం దృష్టికి తీసుకురాగా .. ఆయన సానుకూలంగా స్పందించి వెంటనే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

CM YS Jagan

 

ప్రభుత్వ మహిళా ఉద్యోగులు 180 రోజుల చైల్డ్ కేర్ లీవ్ ను తమ సర్వీస్ కాలంలో ఎప్పుడైనా ఉపయోగించుకునే వెసులుబాటు కల్పించేందుకు సీఎం జగన్ ఆమోదముద్ర వేశారు. ప్రస్తుతం ఈ చైల్డ్ కేర్ లీవ్ ను పిల్లలకు 18 ఏళ్ల వయసు వచ్చే వరకూ మాత్రమే ఉపయోగించుకోవాలన్న నిబంధన ఉంది. దీనిని సవరించి మహిళా ఉద్యోగులకు వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని అధికారులను సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు.

అదే విధంగా ప్రైవేటు స్కూళ్ల రెన్యువల్ ఆఫ్ రికగ్నేషన్ ను మూడేళ్ల నుండి ఎనిమిదేళ్ల కు పెంచాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు కోరగా దీనిపైనా సానుకూలంగా స్పందించిన సీఎం జగన్ ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. తాము కోరిన వెంటనే సీఎం జగన్ స్పందించి మహిళా ఉద్యోగులకు మేలు చేస్తూ నిర్ణయం తీసుకోవడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి.

వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామాలు .. సీబీఐపై సుప్రీం కోర్టు సీరియస్

author avatar
sharma somaraju Content Editor

Related posts

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju