NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Govt: జీవోల బహిర్గతంపై నిర్ణయాన్ని మార్చుకున్న ఏపి సర్కార్..! ఆ సైట్ లో చూడవచ్చు..!!

AP Govt: ప్రభుత్వ ఉత్తర్వులను ప్రజలకు తిరిగి అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజలకు అవసరమైన  జీవోలన్నీ ఇకపై ఏపి ఈ – గెజిట్ లో పెడతామని ప్రకటించింది. జీవోలను ప్రభుత్వ డొమైన్ లో పెట్టకుండా నిలిపివేసిన ఉత్తర్వులను తిరిగి జారీ చేయాలని ఏపి సర్కార్ నిర్ణయించింది. జీవోలను ఈ – గెజిట్ ద్వారా జారీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు.

AP Govt issued orders on e-gazette
AP Govt issued orders on e gazette

జీవో ఐఆర్ వెబ్ సైట్ ను నిలిపివేసినందున సమాచార హక్కు ప్రయోజనాలను భంగం కలగకుండా ఉండేందుకు చర్యలు తీసుకున్నట్లు సమాచారం. అయితే ప్రజలకు అవసరం లేని సమాచారాన్ని ఈ గెజిట్ లో ఉంచడం జరగదని వెల్లడించారు. వ్యక్తిగత సమాచారం, తక్కువ మొత్తంలో ఖర్చులు, అధికారుల సెలవులు, గోప్యంగా ఉంచాల్సిన ఇతర అంశాలను అందుబాటులో ఉంచబోమని స్పష్టం చేసింది. ఇకపై అన్ని జీవోలు అధీకృత అధికారి డిజిటల్ సైన్ తో ఈ గెజిట్ లో అందుబాటులో ఉంటాయని ప్రభుత్వం పేర్కొంది.

ఏపి ప్రభుత్వం ఇప్పటి వరకూ జీవోలు అన్నీ జివోఐఆర్ ఏపీ అనే వైబ్ సైట్  ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంచేది. అయితే ఇటీవల ప్రభుత్వం జీవోల బహిర్గతంపై కీలక నిర్ణయాన్ని తీసుకున్నది. జివోఐఆర్ లో ఉన్న జీవోలను తీసివేస్తున్నామనీ, పబ్లిక్ డొమైన్ లో జివోలు ఉంచకూడదని నిర్ణయించినట్లు పేర్కొంది. దీనిపై ప్రతిపక్షాల నుండి విమర్శలు ఎదురుకావడంతో పాటు దీనిపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలైయ్యాయి. ఆ కేసులు విచారణకు వస్తున్న తరణంలో లేనిపోని తలనొప్పులు ఎందుకని భావించిన ప్రభుత్వం జీవోఐఆర్ స్థానంలో జివోలు అన్నీ ఏపి ఈ గెజిట్ వెబ్ సైట్ లో పెడతామని ప్రకటించింది.

Read More

1.Minister Balineni: వైసీపీలో కాక.. పేషీలో పేచీ..! మంత్రిగారి ప్రైవేట్ రష్యా పర్యటన సీక్రెట్లు ఇవీ..!!

2.YS Sharmila: ఎంఆర్‌పీఎస్ నేత మంద కృష్ణమాదిగతో వైఎస్ షర్మిల భేటీ..! రెండు కారణాలు..!!

3.KTR: తారక రాముడికి చిర్రెత్తికొచ్చింది ..! ఇక ఊరుకునేది లేదు బరాబర్ సమాధానం చెబుతామంటూ హెచ్చరికలు..!!

 

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N