Big Breaking: విశాఖపట్నం హెచ్‌పీసీల్ ఓల్డ్ టెర్నినల్ లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. దట్టమైన పొగలతో మంటలు ఎగిసిపడుతున్నాయి. భారీ శబ్దంతో అగ్ని ప్రమాదం జరగడంతో యాజమాన్యం మూడు సార్లు సైరన్ మోగించి కార్మికులను బయటకు పంపించింది.

అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఈ ప్రమాదంతో కార్మికులతో పరిసర ప్రాంతాలకు చెందిన వారు భయాందోళనలు గురవుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read more: Vijayasai reddy: చంద్రబాబును గుంటనక్కగా పోలుస్తూ ఘాటు వ్యాఖ్యలు చేసిన విజయసాయిరెడ్డి