NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

CM YS Jagan: ఆ శాఖలో భారీ రిక్రూట్‌మెంట్‌కు జగన్ సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్

YSRCP: Party Internal Big Issues Causing Loose

CM YS Jagan: ఏపి వైద్య, ఆరోగ్య శాఖలో ఖాళీ పోస్టుల భర్తీకి జగన్ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాదాపు 14,200 పోస్టుల భర్తీకి సీఎం జగన్ ఆమోదం తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సిబ్బంది కొరత అనేది ఉండకూడదనే ఉద్దేశంతో భారీగా రిక్రూట్‌మెంట్  చేయాలని ఆదేశాలను ఇచ్చారు సీఎం జగన్. అక్టోబర్ ఒకటవ తేదీ నుండి మొదలు పెట్టి నవంబర్ 15 నాటికి పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించాలని జగన్ ఆదేశించారు.

CM YS Jagan revew on medical and health
CM YS Jagan revew on medical and health

తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం నాడు కోవిడ్ 19 నివారణ, నియంత్రణ, వాక్సినేషన్ తో పాటు వైద్య ఆరోగ్య శాఖ పై సీఎం జగన్ సమీక్ష జరిపారు. పీహెచ్‌సీలు మొదలు కొని బోధనాసుపత్రుల వరకూ వివిధ స్థాయిలో ఉన్న సిబ్బంది, కావాల్సిన సిబ్బందిపై జగన్ ఆరా తీశారు. ఈ సందర్భంగా సీఎం  జగన్ మాట్లాడుతూ వైద్య ఆరోగ్య శాఖలో కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతూ ఆసుపత్రులు నిర్మిస్తున్నా తీరా అక్కడకు వెళితే సిబ్బంది లేక రోగులు ఇబ్బందులు పడే పరిస్థితి ఉందనీ, సంవత్సరాల తరబడి ఇలాంటి సమస్యలే మనం చూస్తున్నామనీ, ఇకపై ఆ సమస్యలకు చెక్ పెట్టాలన్నారు.

పేద వర్గాలకు మెరుగైన వైద్యం అందించాలి, వారు వైద్యం కోసం భారీగా ఖర్చులు చేయాల్సిన పరిస్థితి పోవాలని అన్నారు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తో పాటు అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు సరిపడా సిబ్బందితో సమర్ధవంతంగా నడవాలనీ, ఒక వైద్యుడు సెలవు పై వెలితే ఆ స్థానంలో మరో వైద్యుడు విధులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇదే సందర్భంగా రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితి, థర్డ్ వేవ్ వస్తే సన్నద్ధతకు తీసుకున్న చర్యలను అధికారులు వివరించారు. అదే విధంగా వ్యాక్సినేషన్ ప్రగతి తదితర విషయాలపై సీఎం జగన్ కు అధికారులు తెలియజేయగా సంతృప్తి వ్యక్తం చేశారు.

Read more: TTD Board: టీటీడీ ప్రత్యేక ఆహ్వానితుల వివాదం..! సుప్రీంలో ముందరి కాళ్లకు బంధం..!!

 

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju