NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

పిల్లల తల్లిదండ్రులూ జర జాగ్రత్త .. కార్ డోర్ లాక్ అవ్వడంతో బాలిక మృతి

పిల్లల తల్లిదండ్రులు ఈ ఘటన చూసి అయినా వారి పట్ల జాగ్రతగా ఉండాలనే విషయం తెలుసుకోవాలి. ఇంతకు ముందు పలు ప్రాంతాల్లో పిల్లలు ప్రమాదవశాత్తు మృతి చెందిన ఘటనలు అనేకం ఉన్నాయి. చిన్న పిల్లలు ఎటు వెళుతున్నారో, ఏమి చేస్తున్నారో తెలియక ప్రమాదాల బారిన పడుతూ ఉంటారు. కాకినాడ జిల్లాలో ఓ విషాదం చోటుచేసుకుంది. కాజులూరు మండలం కోలంక గ్రామంలో విషాదకర ఘటన జరిగింది. కారు డోర్ లాక్ అవ్వడంతో ఓ బాలిక మృతి చెందింది. ఇంటి సమీపంలో అడుకుంటున్న ఎనిమిదేళ్ల బాలిక అఖిలాండేశ్వరి .. దగ్గరలో పార్క్ చేసిన కారులో కి వెళ్లి డోర్ వేసుకుంది.

Eight years old girl died car after door get locked Kakinada

అయితే కారు డోర్ లాక్ పడటంతో ఎలా డోర్ తెలవాలో తెలిక ఇబ్బంది పడింది.  ఈ క్రమంలో కారులో గాలి అందకపోవడంత చిన్నారి స్పృహ కోల్పోయింది. బయటకు వెళ్లిన పాప కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఎక్కడా ఆచూకి లభించలేదు. చివరికి ఇంటి పక్క న కారులో కొనఊపిరితో బాలికను గుర్తించి స్థానికులు హాటాహుటిన యానాం ఆసుప్రత్రికి తరలించారు. అయితే అప్పటికే చిన్నారి మృతి చెందినట్ల  వైద్యులు దృవీకరించారు.

ఏడాది క్రితం బాలిక తండ్ర మరణించగా, బాలికతో పాటు పదేళ్ల  కొడుకును పాచి పనులు చేసుకుంటూ తల్లి ఆదిలక్ష్ పోషించుకుంటోంది. తాజాగా కూతురు ప్రాణాలు కోల్పవడం తో ఆ తల్లి కన్నీరు మున్నీరుగా రోధిస్తొంది.  ఈ ఘఠన చూపరుల హృదయాలను కలచివేసింది. ఈ ఘటనలో గ్రామంలో విషాదశ్చాయలు అలుముకున్నాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

Wrestlers Protest: డబ్ల్యుఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ అందుకు సిద్దమేనంటూ కీలక వ్యాఖ్యలు

author avatar
sharma somaraju Content Editor

Related posts

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju