NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ హెల్త్

Tamarind seeds: ఇంత తక్కువ ధరలో దొరికే ఈ గింజలు తింటే గుండె సమస్యలు జన్మలో మీ జోలికి రావు..

Tamarind seeds: వీటి ధర చాలా తక్కువ, అవి చేసే మేలు తెలియక చాలా మంది బయట పారేస్తుంటారు. వాటి గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకుంటే వదిలిపెట్టరు. సాధారణంగా చింత పండు ను తీసి చింత గింజలను పడేస్తుంటాం. అయితే చాలా మందికి ఈ చింతగింజల వల్ల ఎంత మేలు జరుగుతుందో తెలియదు. చింత గింజల వల్ల చక్కటి ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.

Tamarind seeds: చింత గింజల వల్ల ఉపయోగాలు ఏమిటంటే..

చింత గింజల పొడితో పళ్లు తోముకుంటే పళ్లు అందంగా, తెల్లగా ఉంటాయి. ముఖ్యంగా ధూమపానం చేసే వాళ్లు మరియు ఎక్కువ శీతలపానీయాలు తీసుకునే వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. మీరు పళ్లు తోముకునే టప్పుడు టూత్ పేస్టుతో పాటు చింత గింజల పొడి కూడా వేసుకుని బ్రష్ చేసుకుంటే పళ్లు అందంగా మెరుస్తూ ఉంటాయి.

జీర్ణ సమస్యలతో బాధపడే వాళ్లకి చింత గింజలు బాగా ఉపయోగపడతాయి. చింత గింజల రసం త్రాగడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు పొందవచ్చు. వీటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇందులో ఉండే ఫైబర్ కారణంగా జీర్ణ సమస్యలు పోతాయి. అలాగే ఈ జ్యూస్ తాగితే కొలిస్ట్రాల్ లెవల్స్ తగ్గిపోతాయి.

వీటిలో యాండీ వైరల్ గుణాలు ఉంటాయి. ఇది చర్మాన్ని ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా రక్షిస్తుంది. చింత గింజలు యూరినరీ ట్రాక్ లో సమస్యలు లేకుండా చూసుకుంటాయి. చింత గింజలు పొడిలో నీళ్లు కలుపుకుని తాగడం వల్ల డయాబిటిస్ తగ్గుతుంది. ఎక్కువ మంది షుగర్ వ్యాధితో బాధపడుతూ ఉంటారు. అటువంటి వాళ్లకు ఇది నిజంగా ఉపశమనం ఇస్తుంది. చింత గింజల్లో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. దీంతో ఇది హృదయ సంబంధిత సమస్యలు కూడా చెక్ పెడుతుంది. ఇలా ఈ విధంగా చింత గింజలతో అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు.

 

author avatar
bharani jella

Related posts

MLC Kavitha: సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ ను ఉపసంహరించుకున్న కవిత

sharma somaraju

Highest Paid Indian Actors: ఇండియాలో అత్య‌ధిక రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్న హీరో ఎవ‌రు.. ప్ర‌భాస్ ఏ స్థానంలో ఉన్నాడో తెలుసా?

kavya N

Tamilisai: తమిళి సై రాజీనామాకు ఆమోదం .. ఝూర్ఖండ్ గవర్నర్ రాధాకృష్ణన్ కు అదనపు బాధ్యతలు

sharma somaraju

Breaking: భారీ ఎన్‌కౌంటర్ .. నలుగురు మావో అగ్రనేతల హతం

sharma somaraju

YSRCP: చంద్రబాబుకు ఈసీ నోటీసులు .. 24 గంటల్లో అవి తొలగించాలి

sharma somaraju

YS Jagan: వైసీపీ ఎన్నికల ప్రచారం .. జనంలోకి జగన్ .. 21 రోజుల పాటు బస్సు యాత్ర  

sharma somaraju

RS Praveen Kumar: బీఆర్ఎస్ కు కాస్త ఊరట .. గులాబీ కండువా కప్పుకున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

sharma somaraju

MLC Kavitha: కవితను అందుకే అరెస్టు చేశాం .. అధికారికంగా ఈడీ ప్రకటన

sharma somaraju

Manisha Koirala: పెళ్లైన మూడేళ్ల‌కే విడాకులు.. భ‌ర్త నిజ‌స్వ‌రూపం బ‌య‌ట‌పెడుతూ తొలిసారి నోరు విప్పిన మనీషా కోయిరాలా!

kavya N

Amritha Aiyer: హ‌నుమాన్ వంటి బిగ్ హిట్ ప‌డినా క‌లిసిరాని అదృష్టం.. అమృత ద‌శ తిరిగేదెప్పుడు..?

kavya N

Prabhas: పాన్ ఇండియా స్టార్ కాక‌ముందే బాలీవుడ్ లో ప్ర‌భాస్ న‌టించిన సినిమా ఏదో తెలుసా?

kavya N

మ‌హాసేన రాజేష్‌కు మైండ్ బ్లాక్ అయ్యేలా స్కెచ్ వేసిన చంద్ర‌బాబు – ప‌వ‌న్‌…!

పైకి పొత్తులు – లోపల కత్తులు.. బీజేపీ గేమ్‌తో చంద్ర‌బాబు విల‌విలా…!

మ‌రో మ‌హిళా డాక్ట‌ర్‌కు ఎమ్మెల్యే సీటు ఫిక్స్ చేసిన చంద్ర‌బాబు…?

Hanuman: హనుమాన్ మ్యూజిక్ డైరెక్టర్ కి కీరవాణి ఆవహించాడా? ఓటీటీ లో చూస్తూ పాటలు వింటుంటే బాహుబలి, ఆర్ఆర్ఆర్ పాటలు విన్నట్టే ఉంటుంది!

kavya N