NewsOrbit
Featured బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

కేసీఆర్ మైండ్ గేమ్ లో భాగమైన టాలీవుడ్…? జీహెచెంసీ ఎన్నికల హీట్ స్టార్ట్ అయింది

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు దుబ్బాక ఎన్నికల సెగ గట్టిగా తగిలింది. భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించి ఒక్కసారిగా టిఆర్ఎస్ పార్టీ వర్గాలను సందిగ్ధతలో పడేసింది. ఇలాంటి సమయంలో కేసీఆర్ తనదైన శైలిలో గెలుపుకి ప్రయత్నాలు చేస్తున్నారు వాటిలో. భాగంగా చోటుచేసుకున్న ఒక ఇంట్రెస్టింగ్ విషయానికి వస్తే…

 

రెండో మీటింగ్ సారాంశం ఏమి?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా టాలీవుడ్ కి సంబంధించిన సినీ పెద్దలతో ఒక ముఖ్యమైన మీటింగ్ ఏర్పాటు చేశారు. అలాగే తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న చిరంజీవి, నాగార్జున వంటి వారితో సహా సి.కళ్యాణ్, దామోద్, ప్రసాద్ వంటి వారితో కూడా కెసిఆర్ భేటీ అయ్యారు. ఇక ఇండస్ట్రీ నుంచి వచ్చిన ప్రముఖులు మామూలుగానే కేసీఆర్ కు కరుణ వల్ల అందరికీ ఏర్పడ్డ నష్టం గురించి వివరించారు. అయితే ఇటువంటి మీటింగు ఒకటి కొద్ది నెలల ముందు జరగడం గమనార్హం. మరి హుటాహుటిన రెండవ మీటింగ్ సారాంశం ఏమిటో తెలియాలి….

ఆఫర్లే ఆఫర్లు….

వివరాల్లోకి వెళితే…. కేసీఆర్ ఇండస్ట్రీ పెద్దలకు సానుకూలంగా స్పందించి ఎన్నో టాక్స్ ల నుండి మినహాయింపులు ఇచ్చే లాగా మరియు కొన్ని వెసులుబాట్లు చేసేలాగా హామీ ఇచ్చారట. ఇక టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీని కాపాడడానికి అన్ని రకాలుగా తమ వంతు సహాయం అందిస్తామని కేహామీ ఇచ్చినట్లు సమాచారం. ఇక అంతేకాకుండా ఇండస్ట్రీని నమ్ముకుని లక్షలాది మంది జీవనం సాగిస్తున్నారు అన్న విషయాన్ని కూడా కెసిఆర్ గమనించారు. అసలే ఇది జిహెచ్ఎంసి ఎన్నికల సమయం…. ఇలాంటి సమయంలో కేసీఆర్ స్వయంగా ప్రచారం కూడా చేస్తున్నాడు. బిజెపి పైన భారీ స్థాయిలో విమర్శలు కురిపిస్తున్నాడు. ఇంత బిజీ సమయంలో కూడా ఇండస్ట్రీ వారి బాధలను పట్టించుకుంటున్నారు అంటే కేసీఆర్ కి ఎంత గొప్ప మనసు ఉండాలి అని అంతా అనుకుంటున్నారు.

వ్యతిరేకత ఉంటుంది మరి…!

అయితే మరొక పక్క చూస్తే కథ వేరే లాగా ఉందట. ప్రతిపక్ష పార్టీ వారు ఇది కేవలం ఎన్నికల కోసం కేసీఆర్ ఆడుతున్న డ్రామా అని చెబుతున్నారు. ఇండస్ట్రీకి ఆపన్నహస్తం అందిస్తున్నట్లు చూపించి చాలా వరకూ హైదరాబాద్ ప్రజానీకాన్ని తనవైపు తిప్పుకునేందుకు ఇది ఒక అస్త్రం అని ఆరోపిస్తున్నారు. అదీ కాకుండా త్వరలోనే సినిమా థియేటర్లు కూడా తెరిచే వీలు ఉందని అంచనా వేస్తున్నారు. లేకపోతే ఇలాంటి సమయంలో ఇండస్ట్రీ వారితో అత్యవసర భేటీ ఏమిటి అని…. దుబ్బాక లో పరాజయం చెందకుండా ఉంటే అసలు వీరికి అపాయింట్మెంట్ ఎన్నికలు ముగిసేవరకు ఉండేది కాదని ఊహాగానాలు వ్యక్తం చేస్తున్నారు.

పాపం కేసీఆర్ మనసులో ఏముందో కానీ ఇటువంటి విమర్శలు మాత్రం ఆగడం లేదు… వీటన్నింటిని దాతి టిఆర్ఎస్ భారీ మెజారిటీతో విజయం సాధించాలంటే కొంచెం కష్టమైన పనే….

Related posts

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?

విశాఖ‌లో భ‌ర‌త్‌కు రెండో ఓట‌మి రాసి పెట్టుకోవ‌చ్చా ?

BSV Newsorbit Politics Desk

YSRCP: నేడు జగన్ ప్రచారానికి విరామం ..ఎందుకంటే..?

sharma somaraju

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?