NewsOrbit

Category : ఫ్లాష్ న్యూస్

న్యూస్ ఫ్లాష్ న్యూస్

ఉందిలే మంచి ముహూర్తం .!

Siva Prasad
తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు రేపు లేదా ఎల్లుండి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలున్నాయి. ముహూర్తాలను బలంగా నమ్మే కేసీఆర్ తన ప్రమాణస్వీకార కార్యక్రమానికి మంచి మూహుర్తం కోసం పండితులతో...
న్యూస్ ఫ్లాష్ న్యూస్

ఎంపీలో మాయా మద్దతు కాంగ్రెస్ కే

Siva Prasad
మధ్య ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం ఎవరు అధికారం చేపడతారన్న సస్పెన్స్ కు తెరపడింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ కు ఒక్క సీటు దూరంలో నిలిచిన నేపథ్యంలో అధికారం...
టాప్ స్టోరీస్ న్యూస్ ఫ్లాష్ న్యూస్

మ్యాజిక్ ఫిగర్ కు ఒక్క సీటు దూరంలో కాంగ్రెస్

Siva Prasad
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్, బీజేపీ మధ్య జరిగిన హోరాహోరీ పోరులో హస్తానిదే పై చేయి అయ్యింది. అయితే అధికారం చేపట్టడానికి అసవరమైన మ్యాజిక్ ఫిగర్ కు ఒక్క సీటు దూరంలో కాంగ్రెస్ నిలిచిపోయింది....
న్యూస్ ఫ్లాష్ న్యూస్

మూడు రాష్ట్రాల్లో విజయం- కాంగ్రెస్ లో జోష్

Siva Prasad
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ లో జోష్ నింపాయి. లోక్ సభ ఎన్నికల ఫలితాలకు లిట్మస్ టెస్ట్ గా భావించిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో మూడు రాష్ట్రాలలో హస్తవాసి బాగుంది....
న్యూస్ ఫ్లాష్ న్యూస్

తెలంగాణ ఎన్నికల్లో నోటాకూ చోటు

Siva Prasad
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస ఘన విజయం సాధించింది. హోరాహోరీ పోరు జరిగిందన్న అంచనాలను తల్లకిందులు చేస్తూ ఏకపక్ష విజయాన్ని అందుకుంది. మొత్తం 119 స్థనాలకు గాను తెరాస 87 స్థానాలలో విజయం సాధించింది....
న్యూస్ ఫ్లాష్ న్యూస్

ఛత్తీస్ గఢ్ సీఎం రాజీనామా

Siva Prasad
ఛత్తీస్ గఢ్ సీఎం రమణ్ సింగ్ రాజీనామా చేశారు. ఛత్తీస్ గఢ్ అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ ఓటమికి పూర్తి బాధ్యత తీసుకుంటున్నానని చెప్పారు. ఆయన తన రాజీనామా లేఖను గవర్నర్ ఆనందిబెన్ పటేల్ కు...
న్యూస్ ఫ్లాష్ న్యూస్

కాంగ్రెస్ సీనియర్ల ఓటమి

Siva Prasad
అధికారంలోకి వస్తే సీఎం రేసులో ఉంటారని భావించిన కాంగ్రెస్ నేతలంతా కారు జోరు ముందు పరాజయం పాలయ్యారు. జానారెడ్డి, గీతారెడ్డి, డీకే అరుణ, దామోదర రాజనర్సింహ, మల్లుభట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డిలు సీఎం...
న్యూస్ ఫ్లాష్ న్యూస్

మిజోరంలో సీఎంన లాల్ తన్హావాలా ఓటమి

Siva Prasad
మిజోరం అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇక్కడ ఎంఎన్ఎఫ్ హవా కొనసాగుతున్నది. 40 స్థానాలున్న మిజోరం అసెంబ్లీలో ఎమ్ఎన్ఎప్ 29 స్థానాలలో స్పష్టమైన ఆధిక్యత కనబరుస్తోంది. కాంగ్రెస్ 6 స్థానాల్లో...
న్యూస్ ఫ్లాష్ న్యూస్

ఛత్తీస్ గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ ఆధిక్యం

Siva Prasad
రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, మధ్య ప్రదేశ్  అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ అధిక్యతలో కొనసాగున్నది.  ఈ మూడు రాష్ట్రాలలో కూడా అధికారంలో ఉన్న బీజేపీ వెనుకబడింది. రాజస్థాన్ లో 199 స్థానాలకు గాను ఇప్పటి వరకూ...
టాప్ స్టోరీస్ న్యూస్ ఫ్లాష్ న్యూస్

హరీష్ ఆధిక్యం- వెనుకంజలో కాంగ్రెస్ సీనియర్లు

Siva Prasad
  తెలంగాణ ఎన్నికలలో టీఆర్ఎస్ జోరు కొనసాగుతోంది. హరీష్ రావు భారీ ఆధిక్యతలో కొనసాగుతున్నది. హరీష్ రావుమూడో రౌండ్ పూర్తయ్యే సరికి 19 వేలకు పైగా ఆధిక్యత సాధించింది. కొడంగల్ లో రేవంత్ రెడ్డి...
న్యూస్ ఫ్లాష్ న్యూస్

తెలంగాణలో కొనసాగుతున్న కారు జోరు

Siva Prasad
ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అందుబాటులో ఉన్న సమాచారం మేరకు గద్వాల నియోజకవర్గంలో మాజీ మంత్రి డీకే ఆరుణ వెనుకబడ్డారు. అలాగే తాండూరులో టీఆర్ఎస్ అభ్యర్థి పట్నం మహేందర్ రెడ్డి ఆధిక్యతలో ఉన్నారు. అలాగే కొల్లాపూర్...
న్యూస్ ఫ్లాష్ న్యూస్

పోస్టల్ బ్యాలెట్లో టీఆర్ఎస్ జోరు

Siva Prasad
పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో టీఆర్ఎస్ జోరు కొనసాగుతోంది. సిద్దిపేటలో అయితే టీఆర్ఎస్ అభ్యర్థి హరీష్ రావుకు 6వేలకు పైగా ఓట్ల ఆధిక్యత లభించింది. ఇప్పటి వరకూ అందుబాటులో ఉన్న ఆధిక్యతను బట్టి కాంగ్రెస్ 2,...
న్యూస్ ఫ్లాష్ న్యూస్

రాజస్థాన్ లో పైలట్, వసుంధరరాజె ఆధిక్యం

Siva Prasad
రాజస్థాన్ లో పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచీ హస్తం హవా కనిపిస్తున్నది. టోంక్ నియోజకర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి సచిన్ పైలట్ ఆధిక్యత కనబరుస్తున్నారు. అలాగే తన నియోజకర్గంలో రాజస్థాన్ సీఎం, బీజేపీ అభ్యర్థి వసుంధరరాజే ఆధిక్యత...
న్యూస్ ఫ్లాష్ న్యూస్

తొలి ఆధిక్యతల్లో కాంగ్రెస్ ముందు

Siva Prasad
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు షురూ అయ్యింది. ఓట్ల లెక్కింపు ప్రారంభమైన పావు గంటలో మిజోరాం మినహా మిగిలిన నాలుగు రాష్ట్రాలలో తొలి ఆధిక్య్తలు వెలువడ్డాయి. నాలుగు చోట్లా కూడా కాంగ్రెస్...
న్యూస్ ఫ్లాష్ న్యూస్

తెలంగాణ ఓట్ల లెక్కింపు షురూ

Siva Prasad
తెలంగాణ అసెంబ్లీకి ఈ నెల 7న జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం అయ్యింది. మొత్తం 43 కేంద్రాలలో ఓట్ల లెక్కింపు షురూ అయ్యింది. రాష్ట్ర వ్యాప్తంగా 119 అసెంబ్లీ స్థానాల ఉన్నాయి. ప్రజాకూటమి,...
న్యూస్ ఫ్లాష్ న్యూస్

జనవరి 10లోగా తెలంగాణ పంచాయతీ

Siva Prasad
తెలంగాణ రాష్ట్రంలో వచ్చే నెల 10 లోగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు స్పష్టం చేసింది. పంచాయతీ ఎన్నికలలో రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదన్న సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో వచ్చే నెల10లోగా రాష్ట్రంలో...
న్యూస్ ఫ్లాష్ న్యూస్

కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు

Siva Prasad
ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల ఫలితాలు రేపు విడుదల కానున్న నేపథ్యంలో స్టాక్ మార్కెట్లు నేడు కుప్పకూలాయి. మధ్యాహ్నం రెండు గంటల సమయానికి సెన్సెక్స్ 660 పాయింట్ల నష్టాలలో కొనసాగుతోంది. నిఫ్టీ కూడా...
న్యూస్ ఫ్లాష్ న్యూస్

కేసీఆర్ తో అసద్ భేటీ

Siva Prasad
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తెలంగాణ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావుతో భేటీ అయ్యారు. ప్రగతి భవన్ లో ఈ భేటీ జరగింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ అనంతర పరిణామాలపై ఈ భేటీలో చర్చించినట్లు...
న్యూస్ ఫ్లాష్ న్యూస్

గంటన్నరలోనే ప్లాట్ల బుకింగ్ పూర్తి

Siva Prasad
హ్యాపీ నెస్ట్ ప్లాట్ల బుకింగ్ కు అనూహ్య స్పందన లభించింది.  రెండో దశ ఆన్ లైన్ ప్లాట్ల బుకింగ్ ప్రారంభమైన గంటన్నర వ్యవధిలోనూ పూర్తయ్యింది. 9 టవర్లలోని 900 ప్లాట్ల బుకింగ్ ప్రక్రియ సీఆర్డీయే ఆధ్వరంలో...
న్యూస్ ఫ్లాష్ న్యూస్

అడిలైడ్ టెస్ట్ లో భారత్ విజయం

Siva Prasad
అడిలైడ్ టెస్ట్ లో భారత్ విజయం సాధించింది. ఆస్ట్రేలియాతో నాలుగు  టెస్ట్ ల సిరీస్ లో భాగంగా ఇక్కడ జరిగిన తొలి టెస్ట్ లో భారత్ 31 పరుగుల ఆధిక్యతతో విజయం సాధించి సీరీస్...
న్యూస్ ఫ్లాష్ న్యూస్

మేమంతా ఒక్కటే!

Siva Prasad
మహాకూటమి నేతలు గవర్నర్ నరసింహన్ తో ఈ రోజు భేటీ కానున్నారు. తామంతా ఎన్నికలకు ముందుగానే పొత్తు పెట్టుకుని కూటమిగా పోటీ చేశామనీ, కనుక ప్రజాకూటమి సీట్లను ఒకటిగానే గుర్తించాలని వారు గవర్నర్ ను...
న్యూస్ ఫ్లాష్ న్యూస్

హ్యాపీనెస్ట్ బుకింగ్స్ నేడు

Siva Prasad
హ్యాపీ నెస్ట్ రెండో దశ ఆన్ లైన్ బుకింగ్ నేడు ప్రారంభం కానుంది. ఈ  ఉదయం సరిగ్గా 9 గంటలకు ఆన్ లైన్ బుకింగ్ ద్వారా హ్యాపీ నెస్ట్ లో 9 టవర్లలో 900...
న్యూస్ ఫ్లాష్ న్యూస్

అడిలైడ్ : భారత్ విజయానికి 4 వికెట్లు

Siva Prasad
ఆడిలైడ్ లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి  టెస్టు రసవత్తరంగా మారింది. ఈ టెస్టులో విజయం సాధించాలంటే భారత్ మరో నాలుగు వికెట్లు తీయాలి. అదే ఆస్ట్రిలియా అయితే విజయానికి ఇంకా 137 పరుగులు చేయాలి....
న్యూస్ ఫ్లాష్ న్యూస్

పుజారా హాఫ్ సెంచరీ

Siva Prasad
భారత్ -ఆస్ట్రేలియా మధ్య నాలుగు టెస్టుల సిరీస్ లో భాగంగా అడిలైడ్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ లో భారత్ పట్టు బిగించింది. ఈ రోజు ఆట నాలుగో రోజు కడపటి వార్తలందే సరికి...
న్యూస్ ఫ్లాష్ న్యూస్

మరో సర్వే- కూటమికి 69

Siva Prasad
తెలంగాణ ఎన్నికలపై మరో సర్వే వెలువడింది. దేశ వ్యాప్తంగా అత్యంత ఉత్కంఠగా ఎదురు చూస్తున్న తెలంగాణ ఎన్నికల ఫలితాల అంచనాలను తాజాగా హిందీ జర్నలిస్ట్ అసోసియేషన్ వెలువరించింది. ఈ సర్వేలో టీఆర్ఎస్ 35 స్థానాలలో...
న్యూస్ ఫ్లాష్ న్యూస్

మిస్ వరల్డ్-2018 మెక్సికన్ బ్యూటీ

Siva Prasad
మిస్ వరల్డ్-2018 కిరీటం మెక్సికోకు చెందిన వెనెస్సా పోన్స్ డీలియోన్ కు దక్కింది. చైనాలోని సన్యా సిటీలో నిన్న రాత్రి జరిగిన మిస్ వరల్డ్ పోటీల్లో పోన్స్ విజేతగా నిలవగా రన్నరప్ గా థాయ్...
న్యూస్ ఫ్లాష్ న్యూస్

తూచ్…ఒట్టిదే..నమ్మొద్దు!

Siva Prasad
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై తమ ఎగ్జిట్  పోల్ నమ్మవద్దని ఇండియా టుడే ఎడిటర్ స్వయంగా చెప్పారట. ఈ విషయాన్ని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ రోజు విలేకరుల సమావేశం పెట్టి మరీ...
టాప్ స్టోరీస్ న్యూస్ ఫ్లాష్ న్యూస్

బీజేపీ స్టార్ క్యాంపెయినర్ యోగి

Siva Prasad
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఒక విషయంలో ప్రధాని మోదీని మించిపోయారు. బీజేపీలో అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడిగా మోదీ ఇప్పటికీ నంబర్ వన్. అందులో సందేహం లేదు. కానీ ఎన్నికల ప్రచారంలో పార్టీ...
న్యూస్ ఫ్లాష్ న్యూస్

నైట్ క్లబ్ లో తొక్కిసలాట-ఆరుగురు మృతి

Siva Prasad
ఇటలీలోని ఒక నైట్ క్లబ్ లో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మరణించారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఇటలీ తూర్పు తీరంలోని అంకోనాలోని కొరినాల్డో పట్టణంలోని  లాంటెర్నా అజ్జుర్రా అనే నైట్ ఒక నైట్ క్లబ్...
న్యూస్ ఫ్లాష్ న్యూస్

దాడి వెనుక కవిత హస్తం!

Siva Prasad
తనపై జరిగిన దాడి వెనుక నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత హస్తం ఉందని కాంగ్రెస్ నాయకుడు మధుయాష్కీ గౌడ్ ఆరోపించారు. పోలింగ్ కు ముందు రోజు తనపై దాడి జరిగిందనీ, తాను హైదరాబాద్ నుంచి...
న్యూస్ ఫ్లాష్ న్యూస్

ఆసిస్ తో తొలిటెస్ట్- పట్టుబిగించిన భారత్

Siva Prasad
ఆస్ట్రేలియాతో అడిలైడ్ లో జరుగుతున్న తొలి టెస్ట్ లో భారత్ పట్టుబిగించింది. ఆట మూడో రోజు ముగిసే సరికి భారత్ తన రెండో ఇన్నింగ్స్ లో మూడు వికెట్ల నష్టానికి 151 పరుగులు చేసింది....
న్యూస్ ఫ్లాష్ న్యూస్

సర్జికల్ స్ట్రైక్స్ తో రాజకీయం

Siva Prasad
కేంద్రంలోని మోడీ సర్కార్ సర్జికల్ స్ట్రైక్స్ ను రాజకీయ ప్రయోజనం కోసం పెద్దగా ప్రచారం చేసుకున్నది. ఈ విషయాన్ని రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ హుడా అన్నారు. రెండేళ్ల కిందట జరిగిన సర్జికల్ స్ట్రైక్స్ ను...
న్యూస్ ఫ్లాష్ న్యూస్

శ్రీనగర్ : ఘోరప్రమాదం 23 మంది మృతి

Siva Prasad
జమ్మూ కాశ్మీర్ లో ఈ ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో 23 మంది మరణించారు. మరో అరడజను మంది తీవ్రంగా గాయపడ్డారు. పూంఛ్ జిల్లాలో ఈ దుర్ఘటన జరిగింది. లోరన్ నుంచి పూంఛ్ వెళుతుతన్న...
న్యూస్ ఫ్లాష్ న్యూస్

16న కరుణ విగ్రహావిష్కరణ

Siva Prasad
డీఎంకే మాజీ అధ్యక్షుడు కరుణానిధి విగ్రహా విష్కరణ కార్యక్రమం ఈ నెల 16న జరగనుంది. ఈ విగ్రహాన్ని కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు, యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ ఆవిష్కరిస్తారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా...
న్యూస్ ఫ్లాష్ న్యూస్

బీజేపీవి ప్రమాదకర విధానాలు: అఖిలేష్

Siva Prasad
బీజేపీ చాలా ప్రమాదకర విధానాలను అనుసరిస్తున్నదని యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ అన్నారు. బులంద్ షహర్ మూక దాడి సహా  దేశంలో జరుగుతున్న పలు సంఘటనలకు ఈ పార్టీ అనుసరిస్తున్నప్రమాదకర విధానాలే కారణమని...
న్యూస్ ఫ్లాష్ న్యూస్

ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యాకా సరిచేస్తాం!

Siva Prasad
ఓటర్ల జాబితాలో పేర్ల తొలగింపు ఫిర్యాదులనన్నిటినీ పరిష్కరిస్తామని ఈసీ తెలిపింది. ఎన్నికల ప్రక్రియ పూర్తి కాగానే అన్ని విషయాలనూ పరిగణనలోనికి తీసుకుంటామనీ, ఇంటింటికీ ఎన్యుమరేటర్లను పంపి ఓటర్ల జాబితాలో అవసరమైన సవరణలు చేస్తామనీ పేర్కొన్నారు....
న్యూస్ ఫ్లాష్ న్యూస్

గుత్తాజ్వాల ఓటు లేదు

Siva Prasad
నిన్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో ఓట్ల గల్లంతు వ్యవహారంలో అన్నిటికంటే పెద్దగా వివాదంగా మారినది బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల ఓటు లేకపోవడం. ఓటరు గుర్తంపు కార్డు ఉన్నప్పటికీ తన ఓటరు లిస్టులో ఓటు...
న్యూస్ ఫ్లాష్ న్యూస్

ఆస్ట్రేలియా 235 ఆలౌట్

Siva Prasad
అడిలైడ్ లో భారత్ తో జరుగుతున్న తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్  లో ఆస్ట్రేలియా 235 పరుగులకు ఆలౌట్ అయ్యింది. 191/7 ఓవర్ నైట్ స్కోరుతో ఈ ఉదయం బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా 235...
న్యూస్ ఫ్లాష్ న్యూస్

చంద్రబాబు ఢిల్లీ టూర్ 10న

Siva Prasad
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ నెల 10న హస్తినలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో ఆయన కాంగ్రెస్ సహా పలు బీజేపీయేతర పార్టీలతో భేటీ కానున్నారు. బీజేపీ ఏతర ప్రభుత్వాలు ఉన్న ఏరు రాష్ట్రాల...
న్యూస్ ఫ్లాష్ న్యూస్

ప్రధాని మోడీ ఏపీ పర్యటన ఖరారు

Siva Prasad
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధాని మోడీ పర్యటించనున్నారు. ఆయన పర్యటన షెడ్యూల్ ఖరారైంది. వచ్చే ఏడాద జనవరి 6న పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ బహిరంగ సభలో మోడీ పాల్గొంటారు. విభజన హామీల అమలు, ఏపీకి...
న్యూస్ ఫ్లాష్ న్యూస్

మిజోరంలో కమలానికి రిక్త హస్తమే

Siva Prasad
ఈశాన్య రాష్ట్రాలలో ఇప్పటి వరకూ కమలానికి స్థానం లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఒక్క మిజోరం మాత్రమే. ఈ సారి ఎన్నికలలో ఎలాగైనా అక్కడ పాగా వేయాలని భావించిన బీజేపీకి నిరాశే ఎదురౌతుందని...
న్యూస్ ఫ్లాష్ న్యూస్

తెలంగాణలో కూటమిదే అధికారం : లగడపాటి ఎగ్జిట్ పోల్

Siva Prasad
లగడపాటి ఎగ్జిట్ పోల్ తెలంగాణలో అధికారం ఎవరిదన్నది చెప్పేసింది. ఆంధ్రా ఆక్టోపస్ గా గుర్తింపు పొందిన లగడపాటి సర్వేలు కచ్చితత్వంతో ఉంటాయన్న భావన ఉంది. ఆయన ఈ రోజు విలేకరుల సమావేశంలో తన ఎగ్జిట్...
న్యూస్ ఫ్లాష్ న్యూస్

మధ్య ప్రదేశ్ లో కాంగ్రెస్ కే మెగ్గు

Siva Prasad
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ప్రకారం ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ మధ్య పోరు హోరాహోరీగా సాగింది. అయితే స్వల్ప మొగ్గు కాంగ్రెస్ కే ఉంటుందన్నది ఎగ్జిట్ పోల్స్ సరాంశం. టైమ్స్ నౌ సర్వే...
న్యూస్ ఫ్లాష్ న్యూస్

తెలంగాణలో కారు జోరే

Siva Prasad
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కారు జోరుగా ఉందని ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నాయి. సీఎన్ఎన్, టైమ్స్ నౌ, ఇండియా టుడే ఇలా దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ లోనూ తెరాస ఆధిక్యత సాధించే అవకాశాలున్నాయని పేర్కొన్నాయి. ...
న్యూస్ ఫ్లాష్ న్యూస్

ఛత్తీస్ గఢ్ లో హోరాహోరీ-ఎడ్జ్ కాంగ్రెస్ కే

Siva Prasad
ఛత్తీస్ గఢ్ అసెంబ్లీ ఎన్నికలలో ఎవరికీ స్పష్టమైన ఆధిక్యత వచ్చే అవకాశం లేదని ఎగ్జిట్ పోల్స్ పేర్కొంటున్నాయి. ఇండియా టుడే ప్రకారం ఈ రాష్ట్రంలో బీజేపీ 46 స్థానాలలో విజయం సాధించే అవకాశం ఉంది....
న్యూస్ ఫ్లాష్ న్యూస్

రాజస్థాన్ లో హస్తవాసి

Siva Prasad
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలలో హస్తం విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ తేల్చేశాయి. 200 స్థానాలున్న రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ మూడింట రెండు వంతుల మెజారిటీ స్థానాలు సాధిస్తుందని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్...
ఫ్లాష్ న్యూస్

తెలంగాణ సర్కార్ కు సుప్రీంలో ఎదురుదెబ్బ

Siva Prasad
రిజర్వేషన్ల విషయంలో తెలంగాణ సర్కార్ కు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రిజర్వేషన్లు పెంచాలని కోరుతూ తెలంగాణ సర్కార్ దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. రిజర్వేషన్ల విషయంలో ఇటీవలి కాలంలో...
న్యూస్ ఫ్లాష్ న్యూస్

మంత్రైనా తప్పదు మరి!

Siva Prasad
ప్రజాస్వామ్యంలో గొప్పతనమే అది. మంత్రైనా సరే ఎన్నికలంటే  సామాన్యుడిలా మారిపోవలసిందే. తన ఓటు హక్కు వినియోగించుకునేందుకు క్యూలో నిలబడాల్సిందే. జైపూర్ లో అదే జరిగింది. బికనేర్  లో కేంద్ర  మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్...
న్యూస్ ఫ్లాష్ న్యూస్

నిబంధనలంటే లెక్కలేదా?

Siva Prasad
ఆయన నిన్న మొన్నటి వరకూ మంత్రి…ఇప్పుడు ఆపద్ధర్మ మంత్రి. అయినా ఎన్నికల నిబంధనలంటే ఇసుమంతైనా ఖాతరు లేదా  అనిపించేలా వ్యవహరించారు.  పోలింగ్ బూత్ వద్ద పార్టీల ప్రచారం కూడదని కొత్తగా ఓటరుగా నమోదైన వ్యక్తికి...
న్యూస్ ఫ్లాష్ న్యూస్

కొడంగల్ లో కాంగ్రెస్- టీఆర్ఎస్ వర్గాల ఘర్షణ

Siva Prasad
కొడంగల్ నియోజకవర్గ పరిధిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొద్ది సేపటి కిందట కాంగ్రెస్, టీఆర్ఎస్ వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. కోస్గి మండలం నాగులపల్లి  గ్రామంలో ఈ ఘటన...