నందమూరి హీరోలకు సరికొత్త సెంటిమెంట్.. వెంటాడుతున్న విజయాలు..!!

Share

టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రతి హీరోకి ఏదో ఒక సెంటిమెంట్ ఉంటూ ఉంటది. ఒకప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి గ్రద్ద సెంటిమెంట్. తన సినిమాలలో ఎంట్రీ సీన్స్ సన్నివేశలలో గ్రద్ద బొమ్మ చూపించిన వెంటనే పవన్ ఎంట్రీ ఉండేది. “గుడుంబా శంకర్”, “బాలు” మరికొన్ని సినిమాలలో ఇతరహాలోనే పవన్ ఎంట్రీ సన్నివేశాలు ఉండేవి. అంతేకాదు కమెడియన్ ఆలీ కూడా పవన్ కళ్యాణ్ కి సెంటిమెంట్. తన సినిమాలో అలీ ఏదో ఒక చిన్న పాత్రలో కనిపిస్తూ ఉంటాడు. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామందికి సెంటిమెంట్స్ ఎక్కువ. హీరోలకు మాత్రమే కాదు దర్శకులకు.. నిర్మాతలకు కూడా సెంటిమెంట్ లు ఉంటాయి.

ఇప్పుడు ఇదే రీతిలో నందమూరి హీరోలకు లేటెస్ట్ గా ఒక సెంటిమెంట్ రన్ అవుతుంది. అదేమిటంటే బింబిసార, RRR, అఖండ… ఈ మూడు సినిమాలు ఇటీవల విడుదలయ్యి సూపర్ డూపర్ హిట్ అయ్యాయి.. “అఖండ” గత ఏడాది రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. బింబిసారా, RRR ఈ ఏడాదిలో విడుదల కావటం విజయం సాధించడం జరిగింది. అయితే ఈ మూడు సినిమాలలో ఒకటి గమనిస్తే.. పాప సెంటిమెంట్. ఈ మూడు సినిమాలలో స్టోరీ మొత్తం పాప చుట్టూ తిరుగుతుంటది.

అఖండలో తన తమ్ముడి కూతురిని కాపాడేందుకు.. బాలకృష్ణ చేసే ప్రయత్నం. “RRR”లో మల్లిని బ్రిటిషర్ ల నుంచి ఎన్టీఆర్ రక్షించే ప్రయత్నం.. లేటెస్ట్ గా కళ్యాణ్ రామ్ నటించిన “బింబిసారా” లో కూడా పాపకి సంబంధించి కీలకపాత్ర. చాలావరకు నందమూరి హీరోలు నటించిన మూడు సినిమాలలో కథలో పాప పాత్రలు.. కీలకంగా మారాయి. సినిమాలు కూడా మంచి విజయాలు సాధించాయి. దీంతో నందమూరి హీరోలకు పాప పాత్ర సెంటిమెంట్ గా మారి విజయాలు వెంట పడుతున్నాయని సోషల్ మీడియాలో నెటిజెన్ లు ఆసక్తికరమైన కామెంట్లు చేస్తున్నారు.


Share

Recent Posts

గుండెకు హత్తుకునే సినిమాలు చేయాలి అంటున్న బండ్ల గణేష్..!!

మహమ్మారి కరోనా వైరస్ వచ్చాక ప్రపంచంలో అనేక మార్పులు చోటు చేసుకోవడం తెలిసిందే. ఈ వైరస్ దాటికి అనేక రంగాలు కుదేలు అయిపోయాయి. ముఖ్యంగా సినిమా రంగం…

46 mins ago

నేను గొర్రెల మంద టైప్ కాదు జబర్దస్త్ షోపై అనసూయ వైరల్ కామెంట్స్..!!

యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టెలివిజన్ రంగంలో మరియు సినిమా రంగంలో ఇప్పుడు ఓటీటీలో వరుస ఆఫర్లు అందుకుంటూ సక్సెస్ ఫుల్ కెరియర్ కొనసాగిస్తుంది.…

2 hours ago

వరంగల్ “లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలలో హీరో విజయ్ దేవరకొండపై పొగడ్తల వర్షం కురిపించిన పూరి..!!

ఆదివారం వరంగల్ లో "లైగర్" ప్రమోషన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ నాయకులతోపాటు సినిమా యూనిట్ సభ్యులు హాజరయ్యారు. హీరో విజయ్ దేవరకొండ తో…

2 hours ago

“లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలలో మైక్ టైసన్ గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పిన పూరి..!!

"లైగర్" ప్రమోషన్ కార్యక్రమాలు చాలా చురుగ్గా జరుగుతున్నాయి. ఆగస్టు 25వ తారీకు సినిమా విడుదలవుతున్న తరుణంలో ఆగస్టు 13 వరకు ఉత్తరాదిలో విజయ్ దేవరకొండతో పాటు హీరోయిన్…

3 hours ago

హీరోయిన్ల‌కే అసూయ పుట్టిస్తున్న బ‌న్నీ స‌తీమ‌ణి.. లెటేస్ట్ పిక్స్ చూస్తే మైండ్‌బ్లాకే!

అల్లు వారి కోడ‌లు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స‌తీమ‌ణి స్నేహా రెడ్డి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బ‌న్నీ, స్నేహాలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2011లో…

5 hours ago

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం .. తెలుగు రాష్ట్రాల్లో ఆ కుటుంబాలకు గుడ్ న్యూస్

దేశ వ్యాప్యంగా సోమవారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు ప్రభుత్వాలు సిద్ధమైయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు…

5 hours ago