NewsOrbit
సినిమా

Actor Nani: ఆవకాయ సీజన్ మొత్తాన్ని బ్లాక్ చేసి ప‌డేసిన‌ నాని.. ఎందుకో తెలిస్తే దిమ్మ‌తిరుగుద్ది!

Actor Nani: ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్ న‌డుస్తోంది. ఇంతకుముందు ఏ సినిమాకైనా ఒక విడుద‌ల తేదీనే ప్రకటించేవారు. ఆ తేదీ కుద‌ర‌కపోతే మ‌రో డేట్‌కి పోస్ట్ పోన్ చేసేవారు. కానీ, ఇప్పుడు ప్ర‌తి సినిమాకు రెండేసి రిలీజ్ డేట్లు ప్ర‌క‌టిస్తున్నారు. అందరికంటే ముందు రాజమౌళి `ఆర్ఆర్ఆర్‌`కు రెండు డేట్స్ ప్రకటించాడు. కానీ, త‌ర్వాత ఆ రెండు డేట్స్‌ను వ‌దిలేసి మ‌రో తేదీని అనౌన్స్ చేశారు.

అయితే ఇప్పుడీ రెండు తేదీల ఫార్మాట్ ను మాత్రం చాలామంది ఫాలో అవుతున్నారు. ఇప్ప‌టికే వ‌రుణ్ తేజ్ `గ‌ని`, ప‌వ‌న్ క‌ళ్యాణ్ `భీమ్లా నాయ‌క్‌`, ర‌వితేజ `రామారావు ఆన్ డ్యూటీ` చిత్రాల‌కు రెండేసి విడుద‌ల తేదీల‌ను ప్ర‌క‌టించారు. ఇలాంటి త‌రుణంలో న్యాచుర‌ల్ స్టార్ నాని త‌న 28వ చిత్ర‌మైన `అంటే సుందరానికీ!` ఏకంగా ఏడు తేదీల‌ను అనౌన్స్ చేసి అంద‌రికీ దిమ్మ‌తిరిగేలా చేశాడు.

పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. నాని హీరోగా వివేక్ ఆత్రేయ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్ర‌మే `అంటే..సుంద‌రానికీ!`. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మ‌ల‌యాళ హీరోయిన్ న‌జ్రియా న‌జీమ్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రం ఇటీవ‌లె షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. అయితే తాజాగా ఈ సినిమా విడుద‌ల తేదీ కోసం నాని ఆవ‌కాయ్ సీజ‌న్ మొత్తాన్ని బ్లాక్ చేసి ప‌డేశాడు.

ఈ మేర‌కు `మీరు అంతా రెండు రెండు బ్లాక్ చేస్తే మేము ఏడు చేయకూడదా` అని ఫన్నీగా కామెంట్ చేస్తూ ట్విట్టర్ లో నాని ఓ పోస్టర్ ద్వారా ఏకంగా ఏడు డేట్స్ ప్రకటించారు. అంతే కాదు అది సమ్మర్ కావడంతో.. ఫుల్ ఆవకాయ సీజన్ బ్లాక్డ్…. మెల్లగా డిసైడ్ చేస్తాం అంటూ ఫన్నీ ట్యాగ్ లైన్ కూడా ఇచ్చాడు. ఇక నాని ట్వీట్‌ ప్ర‌కారం.. ఏప్రిల్ 22 , ఏప్రిల్ 29, మే 6, మే 20, మే 27, జూన్ 3, జూన్ 10 తేదీలలో ఒక రోజు ఈ సినిమా విడుదల కానుంద‌ని అర్థ‌మైంది.

 

Related posts

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu

Trinayani April 26 2024 Episode 1223: తిలోత్తమ కి గురువుగారు గాయత్రి జాడ చెబుతాడా లేదా.గురువుగారిని కాపాడిన రామచిలుక,

siddhu

Madhuranagarilo April 26 2024 Episode 348: రుక్మిణి ప్లాన్ తెలుసుకున్న శ్యామ్ రాదని కాపాడుతాడా లేదా?..

siddhu

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N