పవర్‌స్టార్, జనసేనాని పవన్‌కల్యాణ్ తనయుడు అకీరానందన్‌ను హీరో అడివిశేష్ ప్రత్యేకంగా కలుసుకున్నారు. పవన్, రేణుల కుమారుడు అడివిశేష్, కుమార్తె ఆద్యతో కలిసి సరదాగా ఫొటోలు కూడా దిగాడు. ఈ విషయాన్ని శేష్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలియజేశారు. “6.4 అడుగుల ఎత్తున హ్యాండ్సమ్ బోయ్ అకీరాతో ఈరోజు ఉత్సాహంగా గడిచింది. తనకు మంచి బేస్ వాయిస్ ఉంది. మా ఇద్దరిదీ ఎడమ చేతి వాటమే. ఇద్దరి ఆలోచనలు, అభిప్రాయాలు చాలా విషయాలు ఒకేలా ఉన్నాయి. ఆద్యకు కెమరా అంటే సిగ్గు. అలాగే కవయిత్రి రేణుగారిని కలిసి మాట్లాడటం ఆనందంగా ఉంది“ అనే మెసేజ్‌ను పోస్ట్ చేశాడు అడివిశేష్.
previous post
next post
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!