NewsOrbit
సినిమా

Divorce: స‌మంత, నాగ చైతన్య‌కుమల్లే విడిపోతున్న మ‌రో యువజంట!

Divorce: మన సినిమా వాళ్ళు వెండి తెరపైన అదరగొడతారు. రాముడు మంచి బాలుడు అన్న మాదిరి నటిస్తారు. ప్రేమంటే ఇదేరా అంటూ జనాలకి చూపెడతారు. భార్య భర్తల అనుబంధం గురించి క్లాసులు పీకుతారు. అయితే అదంతా సినిమా వరకే. అవి చూసి వారి నిజజీవితం కూడా అలాగే ఉంటుంది అనుకుంటే పప్పులో కాలేసినట్టే. అవును… వారికి కూడా వ్యక్తిగత లైఫ్ ఉంటుంది. మనలాగే వారు రాగద్వేషాలకు అతీతులు కానివారు. వాళ్ళకి మనకు ఒక్కటే తేడా. వాళ్ళదగ్గరున్న డబ్బు మనదగ్గర ఉండకపోవచ్చు. మంచి అనుబంధాలను తెరపై చూపిన వారు నిజ జీవితంలో ఫెయిల్ అవుతూ వుంటారు.

Another couple getting Divorce
Another couple getting Divorce

చైతన్య-సమంత-ఓ కథ!

టాలీవుడ్ మోస్ట్ ల‌వ‌బుల్ అండ్ బ్యూటిఫుల్ క‌పుల్‌గా అంద‌రి మ‌న‌సులు గెలుచుకున్నారు స‌మంత నాగ చైతన్య‌. వీరిద్ద‌రు విడిపోయిన తరువాత ప్ర‌తి ఒక్క‌రికి చాలా బాధ‌ని క‌లిగించింది. వీరు మళ్ళీ క‌లిస్తే బాగుండ‌ని చాలా మంది ఆశపడ్డారు. అయితే, సినిమా ఇండస్ట్రీలో బ్రేక్ అప్స్ అనేవి చాలా సర్వ సాధారణమైన విషయం. వీరి తరహాలోనే ప్రస్తుతం బాలీవూడ్ లో ఓ ప్రేమ జంట విడిపోవడంపై చర్చ జరుగుతుంది. అక్కడ హీరో సిద్ధార్థ మల్హోత్రా, హీరోయిన్ కియారా అద్వానీ ప్రేమలో ఉన్నట్లు ఎప్పటినుందో వార్తలు వస్తుండగా.. తాజాగా వీరికి బ్రేకప్ అయినట్లు బి టౌన్లో గుసగుసలు వినబడుతున్నాయి.

Another couple getting Divorce
Another couple getting Divorce

సిద్ధార్థ మల్హోత్రా-కియారా అద్వానీ కహానీ:

అయితే ఇదేదో పుకారు అనుకుంటే పొరపాటే, ఈ వార్తలను నిజం అనేలా… ‘ఏ డే విత్ అవుట్ సన్ షైన్ లైక్, యూ నో..నైట్’ అంటూ సిద్ధార్థ తాజాగా పెట్టిన ఇన్‌స్టాగ్రామ్ పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అలాగే బాలీవుడ్లో మరో జంట అమీర్ ఖాన్ కుటుంబం నుండి వ‌చ్చిన అవంతిక మాలిక్ కూడా త‌న భ‌ర్త నుండి విడిపోవాల‌ని అనుకుంటుంద‌ట‌. ఇమ్రాన్ ఖాన్‌తో గ‌త రెండేళ్లుగా ఈ అమ్మ‌డు దూరంగా గడుపుతోంది. ఈ విష‌యాల‌పై వారిద్ద‌రు స్పందించ‌క‌పోవ‌డం, ఎన్ని వార్త‌లు వ‌స్తున్నా కూడా ఖండించ‌క‌పోవ‌డంతో ఈ ఇద్ద‌రు విడిపోవ‌డం ప‌క్కా అని అంటున్నారు.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu

Trinayani April 26 2024 Episode 1223: తిలోత్తమ కి గురువుగారు గాయత్రి జాడ చెబుతాడా లేదా.గురువుగారిని కాపాడిన రామచిలుక,

siddhu

Madhuranagarilo April 26 2024 Episode 348: రుక్మిణి ప్లాన్ తెలుసుకున్న శ్యామ్ రాదని కాపాడుతాడా లేదా?..

siddhu

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

Karthika Deepam 2 April 26th 2024 Episode: జ్యోత్స్న ను అరెస్ట్ చేపించిన దీప.. కంగారులో సుమిత్ర కుటుంబం.. విరుచుకుపడ్డ పారిజాతం..!

Saranya Koduri