NewsOrbit
సినిమా

బాలకృష్ణ బోయపాటి శ్రీను సినిమా నుండి బిగ్ సర్‌ప్రైజ్ ..!

నందమూరి నట సింహం బాలకృష్ణ మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఒక చిత్రం తెరకెక్కుతుంది. ఈ సినిమా బల్లయ్య కెరీర్ లో 106 సినిమాగా రూపొందుతుంది. అయితే గత కొన్ని రోజులు గా ఈ సినిమా నుండి ఎలాంటి న్యూస్ లేనప్పటికి జూన్ 10 న మాత్రం ఖచ్చితంగా బాలయ్య ఫ్యాన్స్ కి సర్‌ప్రైజ్ ఇస్తారని ఆశగా ఉన్నారు.

 

అది నిజమే అంటూ యూనిట్ కన్‌ఫర్మ్ చేశారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్న 106వ సినిమా ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ పోస్టర్ ఈ రోజు రిలీజ్ కానుందని తాజా సమాచారం. ఇప్పటికే ఈ విషయాన్ని అఫీషియల్ గా తెలుపుతూ సాయంత్రం 7:09నిమిషాలకు ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ పోస్టర్ విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా పోస్టర్ విడుదల చేశారు.

ఇక ఈ సినిమాలో బాలయ్య రెండు భిన్న గెటప్స్ లో కనిపించనున్నాడని ముందు నుంచి చెప్పుకొస్తున్నారు బోయపాటి శ్రీను. వాటిలో ఇప్పటి వరకు తన కెరీర్ లోనే చేయనటువంటి ఒక విభిన్నమైన అఘోరా పాత్ర కావడం విశేషం. ఈ విషయాన్ని దర్శకుడు బోయపాటి స్వయంగా వెల్లడించాడు. ఇక బోయపాటి బాలయ్య కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ సినిమా కావడంతో భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాని మిర్యాల రవీంద్ర రెడ్డి నిర్మిస్తున్నారు.

Related posts

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu

Trinayani April 26 2024 Episode 1223: తిలోత్తమ కి గురువుగారు గాయత్రి జాడ చెబుతాడా లేదా.గురువుగారిని కాపాడిన రామచిలుక,

siddhu

Madhuranagarilo April 26 2024 Episode 348: రుక్మిణి ప్లాన్ తెలుసుకున్న శ్యామ్ రాదని కాపాడుతాడా లేదా?..

siddhu

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N