NewsOrbit
సినిమా

Bheemla Naayak: “బీమ్లా నాయక్” టెలివిజన్ లో డేట్ టైం డీటెయిల్స్..!!

Bheemla Naayak: “బీమ్లా నాయక్” ఈ ఏడాది ఫిబ్రవరి మాసంలో విడుదలయ్యి బ్లాక్ బస్టర్ విజయం సాధించటం తెలిసిందే. సాగర్ కే చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. దగ్గుబాటి రానా కలిసి నటించిన ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో రికార్డు స్థాయి కలెక్షన్లు రాబట్టింది. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో పవన్ కళ్యాణ్… డాని పాత్ర లో రానా ఇద్దరికిద్దరు నువ్వానేనా అన్నట్టుగా నటించారు. అదేవిధంగా త్రివిక్రమ్ స్పందించిన డైలాగులు కూడా బాగా పేలాయి.

date locked for bheemla nayak's world tv premiere

థియేటర్ లో రిలీజ్ అయిన తర్వాత అతి తక్కువ కాలంలోనే డిస్నీ హాట్ స్టార్ ఓటిటి లో “బీమ్లా నాయక్” స్ట్రీమింగ్ కావటం తెలిసిందే. కాక ఇప్పుడు టెలివిజన్ లో కూడా “బీమ్లా నాయక్” ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయింది. పూర్తి డిటేల్స్ లోకి వెళ్తే.. మే 8వ తారీకు “స్టార్ మా”లో సాయంత్రం 6 గంటలకు “బీమ్లా నాయక్” ప్రదర్శితమవుతోంది. అనగా వచ్చే ఆదివారం సాయంత్రం “స్టార్ మా” టీవీ ఛానల్ లో ప్రసారం కానుంది.

date locked for bheemla nayak's world tv premiere

కలెక్షన్ ల పరంగా అదేవిధంగా ఓటిటి డిస్నీ హాట్ స్టార్ లో అనేక రికార్డులు సృష్టించిన “బీమ్లా నాయక్”.. “స్టార్ మా” టిఆర్పి రేటింగ్ విషయంలో ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో అన్నది సస్పెన్స్ గా నెలకొంది. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అందించిన మ్యూజిక్.. పవన్ కళ్యాణ్ యాటిట్యూడ్ సినిమాకి హైలెట్. గతంలో అఖండ టీవీలో ప్రసారం అయినా టైములో రికార్డులు క్రియేట్ చేయడం మనం చూసాం. మరి “స్టార్ మా”లో వచ్చే ఆదివారం సాయంత్రం ప్రసారం కానున్న “బీమ్లా నాయక్” టిఆర్పి రేటింగ్ లో ఏ మేరకు రాణిస్తుందో చూడాలి.

Related posts

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu

Trinayani April 26 2024 Episode 1223: తిలోత్తమ కి గురువుగారు గాయత్రి జాడ చెబుతాడా లేదా.గురువుగారిని కాపాడిన రామచిలుక,

siddhu

Madhuranagarilo April 26 2024 Episode 348: రుక్మిణి ప్లాన్ తెలుసుకున్న శ్యామ్ రాదని కాపాడుతాడా లేదా?..

siddhu

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N