NewsOrbit
Entertainment News సినిమా

Harish Shankar: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన డైరెక్టర్ హరీష్ శంకర్..!!

Harish Shankar: డైరెక్టర్ హరీష్ శంకర్ అల్లు అర్జున్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. మేటర్ లోకి వెళ్తే 2017 సంవత్సరంలో హరిష్ శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన సినిమా “దువ్వాడ జగన్నాథం”. తాజాగా ఈ సినిమా గురించి ఓ ఇంటర్వ్యూలో హరీష్ శంకర్ మాట్లాడుతూ అల్లు అర్జున్ ఏదైనా పాత్రలో నటిస్తున్నారంటే… ఆ పాత్రకు 100% న్యాయం చేస్తారు. “దువ్వాడ జగన్నాథం” సినిమాలో బన్నీ ఒక బ్రాహ్మణుడు పాత్రలో నటించడం జరిగింది. బ్రాహ్మణులు చికెన్ తినరు కనుక వారికి ఆ గౌరవాన్ని ఇస్తూ ఆయన కూడా ఆ పాత్రలో… నటిస్తున్నంతకాలం చికెన్ ముట్టుకోలేదు అంటూ.. సరికొత్త విషయాన్ని తెలియజేయడం జరిగింది.

Director Harish Shankar made sensational comments on icon star Allu Arjun

ఎలాంటి పాత్రలోనైనా బన్నీ పరకాయ ప్రవేశం చేసి… స్క్రీన్ మీద నట విశ్వరూపం చూపిస్తారు అని హరీష్ తెలియజేశారు. ప్రస్తుతం హరీష్ శంకర్… పవన్ కళ్యాణ్ హీరోగా “ఉస్తాద్ భగత్ సింగ్” చేస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. వచ్చే ఏడాది జనవరి నెలలో విడుదల కాబోతోంది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. గతంలో హరీష్ పవన్ తో చేసిన గబ్బర్ సింగ్ సినిమాలో పోలీస్ కావటంతో మళ్లీ ఇప్పుడు అదే పాత్ర చేయడంతో ఈ సినిమాపై అభిమానులకు అంచనాలు భారీ ఎత్తున పెరిగిపోయాయి. ఇటీవల విడుదలైన టీజర్ మరింతగా పెంచేసింది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా శ్రీ లీల నటిస్తూ ఉంది.

Director Harish Shankar made sensational comments on icon star Allu Arjun

“ఉస్తాద్ భగత్ సింగ్”లో పొలిటికల్ ఎపిసోడ్ కి సంబంధించి పవన్ కళ్యాణ్ చెప్పబోయే డైలాగులు చాలా పవర్ ఫుల్ గా ఉండబోతాయని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ డైలాగులను చాలా విభిన్నంగా రాసినట్లు సమాచారం. పవన్ పొలిటికల్ కెరియర్ కి మైలేజ్ తీసుకొచ్చే రీతిలో ఒక అభిమానిగా హరీష్ ఈ సినిమాని తీయబోతున్నట్లు సమాచారం. సెప్టెంబర్ రెండవ తారీకు పవన్ పుట్టినరోజు కావటంతో మరో అప్డేట్ రాబోతుందని సినిమా యూనిట్ నుండి అందుతున్న సమాచారం.

Related posts

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu

Trinayani April 26 2024 Episode 1223: తిలోత్తమ కి గురువుగారు గాయత్రి జాడ చెబుతాడా లేదా.గురువుగారిని కాపాడిన రామచిలుక,

siddhu

Madhuranagarilo April 26 2024 Episode 348: రుక్మిణి ప్లాన్ తెలుసుకున్న శ్యామ్ రాదని కాపాడుతాడా లేదా?..

siddhu

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N