NewsOrbit
Entertainment News సినిమా

Chiranjeevi: తప్పుగా అర్థం చేసుకున్నారు క్యాన్సర్ వార్తలపై.. ట్విట్టర్ లో క్లారిటీ ఇచ్చిన చిరంజీవి..!!

Chiranjeevi: హైదరాబాద్ లో ప్రైవేట్ ఆసుపత్రి క్యాన్సర్ సెంటర్ చిరంజీవి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి క్యాన్సర్ పై అవగాహన ఉండాలని తెలియజేశారు. తనకి క్యాన్సర్ పై అవగాహన ఉండటం వల్ల గతంలో.. క్యాన్సర్ బారిన పడకుండా తృటిలో తప్పించుకోవడం జరిగిందని చెప్పుకొచ్చారు. దీంతో చిరంజీవి చేసిన వ్యాఖ్యలను ఎలక్ట్రానిక్ మరియు వెబ్ మీడియా లలో చిరంజీవి క్యాన్సర్ బారిన పడినట్లు భారీ ఎత్తున వార్తలు రాయడం జరిగింది. దీంతో వచ్చిన వార్తలపై చిరంజీవి ట్విట్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. “కొద్ది సేపటి క్రితం  నేనొక క్యాన్సర్ సెంటర్ ని  ప్రారంభించిన  సందర్భంగా క్యాన్సర్ పట్ల  అవగాహన పెరగాల్సిన  అవసరం  గురించి  మాట్లాడాను.

Misunderstood on cancer news Chiranjeevi gave clarity on Twitter

రెగ్యులర్ గా మెడికల్  టెస్టులు   చేయించుకుంటే  క్యాన్సర్ రాకుండా  నివారించవచ్చు అని చెప్పాను. నేను  అలర్ట్  గా  వుండి  కొలోన్ స్కోప్  టెస్ట్  చేయించుకున్నాను. అందులో  non – cancerous polyps ని డిటెక్ట్ చేసి  తీసేశారు  అని  చెప్పాను.  ‘అలా ముందుగా టెస్ట్  చేయించుకోకపోయివుంటే అది క్యాన్సర్ కింద  మారేదేమో’ అని  మాత్రమే  అన్నాను.  అందుకే అందరూ ముందు జాగ్రత్తలు తీసుకుని మెడికల్ టెస్టులు / స్క్రీనింగ్ చేయించుకోవాలి’ అని  మాత్రమే  అన్నాను.

Misunderstood on cancer news Chiranjeevi gave clarity on Twitter

అయితే  కొన్ని  మీడియా సంస్థలు  దీన్ని సరిగ్గా అర్థం  చేసుకోకుండా, అవగాహనా రాహిత్యం తో  ‘నేను  క్యాన్సర్  బారిన పడ్డాను’ అని  ‘చికిత్స  వల్ల బతికాను’ అని స్క్రోలింగ్ లు, వెబ్  ఆర్టికల్స్ మొదలు  పెట్టాయి. దీని వల్ల అనవసరమైన  కన్ఫ్యూషన్ ఏర్పడింది. అనేకమంది  వెల్ విషర్స్  నా ఆరోగ్యం గురించి  మెసేజ్ లు పంపిస్తున్నారు. వారందరి కోసం ఈ  క్లారిఫికేషన్. అలాగే అలాంటి  జర్నలిస్టులకి  ఓ విజ్ఞప్తి. విషయాన్ని అర్థం చేసుకోకుండా అవాకులు  చవాకులు  రాయకండి. దీనివల్ల  అనేక మందిని  భయభ్రాంతుల్ని  చేసి  బాధ పెట్టిన వారవుతారు” అని క్లారిటీ ఇవ్వటం జరిగింది. తప్పుగా అర్థం చేసుకున్నారని చిరంజీవి సోషల్ మీడియా ద్వారా వివరణ ఇవ్వటం జరిగింది.

Related posts

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Aa Okkati Adakku Box Office Collections: జోరుపై దూసుకుపోతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Heeramandi OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న సంజయ్ లీలా భన్సాలీ పిరియాడిక్ డ్రామా.. విమర్శికుల నుంచి ప్రశంసలు..!

Saranya Koduri

Aha OTT: ఆహాలు అద్భుతం అనిపించే 3 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది.. రిలీజ్ ఎప్పుడు అంటే..!

Saranya Koduri

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri

Chiranjeevi Lakshmi Sowbhagyavathi: 4 ఏళ్లు గా గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం నడుపుతూ.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న సీరియల్ నటి..!

Saranya Koduri

Ariyana: పొట్టి పొట్టి బట్టలలో బిగ్ బాస్ గ్లామర్ బ్యూటీ.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: బుల్లితెర నటి శ్యామల భర్త పై చీటింగ్ కేసు నమోదు.. ఆ యువకురాలు దగ్గర కోటి రూపాయలు తీసుకుని మోసం..!

Saranya Koduri

Super Star Krishna: రామ్మోహన్ స్థానాన్ని కొట్టేసిన సూపర్ స్టార్ కృష్ణ.. అలా ఎలా..?

Saranya Koduri

Prema Entha Madhuram: ఆమె వల్లే నేను ప్రేమ ఎంత మధురం సీరియల్ లో నుంచి తప్పుకున్నాను… నటి జయలలిత ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N