NewsOrbit
సినిమా

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ 28వ సినిమా టైటిల్ ఏంటో తెలుసా?

Do you know the title of Pawan Kalyan's 28th movie?

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా నటించిన వకీల్ సాబ్ చిత్రం ఈ నెల 9న విడుదలై బాక్సాఫీసు దగ్గర సునామీ సృష్టిస్తోంది.చాలా రోజుల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో ఎంత బిజీగా గడుపుతున్నారు. ఈ సినిమా తరువాత ప్రముఖ దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో “హర హర వీరమల్లు” చిత్రం రూపొందుతున్న సంగతి మనకు తెలిసిందే. అదేవిధంగా సాగర్ కే చంద్ర దర్శకత్వంలో”అయ్యప్పనుమ్ కోశియమ్” అనే రీమేక్‌లో చిత్రంలో నటిస్తున్నాడు.

Do you know the title of Pawan Kalyan's 28th movie?
Do you know the title of Pawan Kalyans 28th movie

ఇద్దరి దర్శకులతో ఈ రెండు సినిమాలు తర్వాత పవన్ కళ్యాణ్ తన 28 వ సినిమా హరీష్ శంకర్ దర్శకత్వంలో చేయబోతున్నాడు.ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కిన గబ్బర్సింగ్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయం సాధించిందో మనందరికి తెలిసిందే. ఈ క్రమంలోనే మరో సారి వీరిద్దరి కాంబినేషన్లో మరో సినిమా తెరకెక్కనుంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ చేయబోయే సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్నారు.

Pawan Kalyan పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ “సంచారి”:

హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న 28 వ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కబోతున్న ఈ సినిమాకు “సంచారి” అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయం గురించి చిత్రబృందం అధికారికంగా తెలియజేయాల్సి ఉంది. అదే విధంగా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కి జోడిగా పూజా హెగ్డే నటించనుందని సమాచారం వినబడుతోంది. అయితే ఈ విషయాలన్నీ ఇంటి గురించి త్వరలోనే చిత్రబృందం క్లారిటీ ఇవ్వనున్నారు. ఇప్పటివరకు వీరిద్దరి కాంబినేషన్ లో గబ్బర్ సింగ్ సినిమా ఎంతో విజయం సాధించడంతో, ప్రస్తుతం తెరకెక్కబోయే ఈ సినిమాపై కూడా ప్రేక్షకులు ఎన్నో అంచనాలను పెట్టుకున్నారు.

Related posts

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu

Vaidya Visakhas: ఆ డైరెక్టర్ కి చనువు ఇస్తే అలా చేశాడు.‌.. షాకింగ్ నిజం బయటపెట్టిన బుల్లితెర యాంకర్..!

Saranya Koduri

Elon Musk: యూట్యూబ్ ని ఢీ కొట్టేందుకు వచ్చేస్తున్న ఎక్స్ టీవీ ఆప్..!

Saranya Koduri

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu

Trinayani April 26 2024 Episode 1223: తిలోత్తమ కి గురువుగారు గాయత్రి జాడ చెబుతాడా లేదా.గురువుగారిని కాపాడిన రామచిలుక,

siddhu

Madhuranagarilo April 26 2024 Episode 348: రుక్మిణి ప్లాన్ తెలుసుకున్న శ్యామ్ రాదని కాపాడుతాడా లేదా?..

siddhu

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N