సీఎం జగన్ బయోపిక్ పై దుల్కర్ సల్మాన్ కీలక వ్యాఖ్యలు..!!

Share

వైఎస్ జగన్ బయోపిక్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పొలిటికల్ కెరియర్ అనేక మలుపులతో కూడిందని అందరికీ తెలుసు. పొలిటికల్ ఎంట్రీ సమయంలో కడప ఎంపీ గా గెలిచి పార్లమెంటులో ఫస్ట్ టైం అడుగుపెట్టకు అదే సమయంలో రాజశేఖర్ రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు. కానీ ముఖ్యమంత్రి అయిన కొద్ది నెలలకే తండ్రి రాజశేఖర్ రెడ్డి మరణించడం అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ లో అనేక అవమానాలు పడ్డ జగన్.. తన తండ్రి మరణ వార్త విని చనిపోయిన వారి కుటుంబాలకు అండగా ఉంటూ ఓదార్పు యాత్ర చేపట్టడం జరిగింది. అక్కడ నుండి జగన్ అనేక కష్టాలు ఎదుర్కొన్నారు. జైలుకు కూడా వెళ్లారు.

Dulquer Salmaan on movie about YS Jagan Mohan Reddy’s life story

వైఎస్ జగన్ బయోపిక్

ఒక ముఖ్యమంత్రి కొడుకుగా ఉంటూ అనేక బాధలు అనుభవించిన గాని ఎక్కడ కూడా తన ఓపిక వదులుకోకుండా ధైర్యంగా ఉంటూ కొత్త పార్టీ పెట్టి తెలుగు రాజకీయాలలో అనేక సంచలనలు సృష్టించారు. 2014 ఎన్నికలలో ఏపీలో ప్రతిపక్ష నేతగా ఆ తర్వాత జరిగిన 2019 ఎన్నికలలో ముఖ్యమంత్రిగా గెలిచి ఇప్పుడు విజయవంతంగా రాణిస్తున్నారు. అటువంటి నాయకుడైన జగన్ కి సంబంధించి బయోపిక్ తెరకెక్కించే ఆలోచన కొంతమంది దర్శకులు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు జగన్ పాత్రలో మలయాళ స్టార్ నటుడు దుల్కర్ సల్మాన్ నటించనున్నట్లు కూడా టాక్ ఇటీవల వచ్చింది.

Dulquer Salmaan on movie about YS Jagan Mohan Reddy’s life story

వైఎస్ జగన్ బయోపిక్: అయితే ఈ వార్తపై తాజాగా దుల్కర్ సల్మాన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రియాక్ట్ అయ్యారు. మీ నాన్నగారు మమ్ముట్టి దివంగత రాజశేఖరరెడ్డి బయోపిక్ యాత్రలో నటించారు. మీకు జగన్ బయోపిక్ లో నటించే అవకాశం వస్తే చేస్తారా అని యాంకర్ ప్రశ్న వేయడం జరిగింది. దీనికి దుల్కర్ సమాధానం ఇస్తూ.. ఏ వయసు నుండి ఏ వయసు వరకు నటించాలి. స్క్రిప్ట్ జనాలకు ఎంతవరకు కనెక్ట్ అవుతుంది..అనేది క్లారిటీ ఇస్తే నటిస్తాను. పైగా ఇక్కడ రాజకీయాల గురించి నాకు పెద్దగా తెలియదు. కాబట్టి దర్శకుడు నన్ను సంప్రదిస్తారేమో చూడాలి అని చెప్పుకొచ్చారు.


Share

Recent Posts

సాంగ్స్ సూప‌ర్ హిట్‌.. సినిమాలు ఫ‌ట్‌.. పాపం ఆ ఇద్ద‌రు హీరోల ప‌రిస్థితి సేమ్ టు సేమ్‌!

టాలీవుడ్‌లో టైర్-2 హీరోల లిస్ట్‌లో కొన‌సాగుతున్న ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని, యంగ్ స్టార్ నితిన్ ల‌కు సేమ్ టు సేమ్ ఒకే ప‌రిస్థితి ఏర్ప‌డింది. పూర్తి…

20 mins ago

గుండెకు హత్తుకునే సినిమాలు చేయాలి అంటున్న బండ్ల గణేష్..!!

మహమ్మారి కరోనా వైరస్ వచ్చాక ప్రపంచంలో అనేక మార్పులు చోటు చేసుకోవడం తెలిసిందే. ఈ వైరస్ దాటికి అనేక రంగాలు కుదేలు అయిపోయాయి. ముఖ్యంగా సినిమా రంగం…

1 hour ago

నేను గొర్రెల మంద టైప్ కాదు జబర్దస్త్ షోపై అనసూయ వైరల్ కామెంట్స్..!!

యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టెలివిజన్ రంగంలో మరియు సినిమా రంగంలో ఇప్పుడు ఓటీటీలో వరుస ఆఫర్లు అందుకుంటూ సక్సెస్ ఫుల్ కెరియర్ కొనసాగిస్తుంది.…

2 hours ago

వరంగల్ “లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలలో హీరో విజయ్ దేవరకొండపై పొగడ్తల వర్షం కురిపించిన పూరి..!!

ఆదివారం వరంగల్ లో "లైగర్" ప్రమోషన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ నాయకులతోపాటు సినిమా యూనిట్ సభ్యులు హాజరయ్యారు. హీరో విజయ్ దేవరకొండ తో…

3 hours ago

“లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలలో మైక్ టైసన్ గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పిన పూరి..!!

"లైగర్" ప్రమోషన్ కార్యక్రమాలు చాలా చురుగ్గా జరుగుతున్నాయి. ఆగస్టు 25వ తారీకు సినిమా విడుదలవుతున్న తరుణంలో ఆగస్టు 13 వరకు ఉత్తరాదిలో విజయ్ దేవరకొండతో పాటు హీరోయిన్…

4 hours ago

హీరోయిన్ల‌కే అసూయ పుట్టిస్తున్న బ‌న్నీ స‌తీమ‌ణి.. లెటేస్ట్ పిక్స్ చూస్తే మైండ్‌బ్లాకే!

అల్లు వారి కోడ‌లు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స‌తీమ‌ణి స్నేహా రెడ్డి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బ‌న్నీ, స్నేహాలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2011లో…

5 hours ago