18.7 C
Hyderabad
January 29, 2023
NewsOrbit
సినిమా

Faima: ఫైమా కి అక్కడ ముద్దు పెట్టమని నాగార్జున ను ఎంకరేజ్ చేసిన హౌస్ మేట్స్..!

Faima elimination nagarjuna kiss faima hand
Share

Faima: బిగ్ బాస్ సీజన్ 6 తుది దశకు చేరుకుంది.. ఈ వారం ముందుగా అందరూ అనుకున్నట్టుగానే ఫైమా ఎలిమినేట్ అయింది.. ఇక ఫైమా ఎలిమినేట్ అయి స్టేజి పైకి రాగానే తన జర్నీని అద్భుతంగా చూపించారు. అంతేకాదు నాగార్జున వెళ్లిపోయేటప్పుడు నలుగురు ఫన్ ఎవరు నలుగురు ఫ్రస్టేట్ ఎవరు అని సింపుల్ టాస్క్ కూడా ఇచ్చారు.. ఫైమాకి ఇష్టం లేని ప్లేస్ లో నాగార్జున ముద్దు పెట్టేసారు..

Faima elimination nagarjuna kiss faima hand
Faima elimination nagarjuna kiss faima hand

ఫన్ లో భాగంగా ముందుగా ఆది రెడ్డి పేరు ఆ తరువాత కీర్తి, శ్రీ సత్య, శ్రీహన్, రోహిత్, ఇనయ ను ఎంచుకుంది. ఇక ఫ్రస్టేషన్ లో ఫైమా ఏకగ్రీవంగా రేవంత్ ను సెలెక్ట్ చేసుకుంటారు. అన్నా ఫ్రస్టేషన్లో నువ్వు ఒక్కడివే ఉన్నావా అంటే విన్నర్గా కూడా నువ్వు ఒక్కడివే ఉంటావు అని భయమా చెప్పింది అందుకు రేవంత్ ఆటపట్టిస్తూ తన చేతి మీద ముద్దు పెట్టి ఫైమాకు గిఫ్ట్ గా ఇస్తాడు సార్ ఫైమా చేతి మీద ముద్దు పెట్టుకోవడం తనకు ఇష్టం ఉండదు సార్.. తనకి చక్కలిగింత ఎక్కువ ఇంతవరకు ఎవరి చేత చేతి మీద ముద్దు పెట్టుకోనివ్వలేదు సార్ అని అంతా చెబుతారు.

 

సర్ మీరు మాత్రం ఫైమా కి చేతి మీద ముద్దు పెట్టండి అని హౌస్ మేట్స్ అందరూ రిక్వెస్ట్ చేస్తారు. నాగార్జున ఫైమా చేతిని తీసుకుని ముద్దు పెట్టుకోబోతుండగా ఫైమా వెనక్కి జరుగుతుంది.. ఫైమా యు ఆర్ లక్కీ అని హౌస్ మేట్స్ అంటారు. ఫైనల్ గా ఫైమా చేతి మీద నాగార్జున ముద్దు పెడతారు. అందరూ కేకలు వేసి సంతోషిస్తూ ఫైమాని ఇంటికి సాగానంపుతారు.


Share

Related posts

మహేష్‌తో వెళ్లడమే పరుశురామ్ కొంప ముంచిందా..?!

Ram

సైడ్ అయిన గౌత‌మ్‌.. ఇంత‌కీ రామ్ చ‌ర‌ణ్ 16 ఎవ‌రితోనో తెలుసా?

kavya N

ఐదేళ్ల త‌ర్వాత బ‌య‌ట‌కు వ‌చ్చిన `అర్జున్ రెడ్డి` డిలీటెడ్‌ సీన్‌.. నెట్టింట వైర‌ల్‌!

kavya N