NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Intinti Gruhalakshmi: నందు కి షాకిచ్చిన తులసి, ప్రేమ్..! తోక ముడుచుకున్న లాస్య..!

Intinti Gruhalakshmi: ఇంట్లో వాళ్ళందరూ కలిసి నవ్వుతూ ఇంట్లోకి అడుగు పెడుతుండగా ప్రేమ్ వచ్చి ఆగండి అని అంటాడు.. నేనొక్కడిని ఉన్నానని అందరూ మరిచిపోయినట్టున్నారు.. గుర్తు చేయమంటారా అని ప్రేమ్ అంటుండగా.. అభి ఇప్పుడు ఇవేమీ వద్దురా.. అందరం సంతోషంగా ఉన్నాం.. ఇప్పుడు ఇవేమీ వద్దు పదా అని కూల్ చేసి లోపలకు తీసుకువెళ్తాడంతో నేటి ఎపిసోడ్ మొదలవుతుంది..!

Intinti Gruhalakshmi: Serial 2 March 2022 Today Episode Highlights
Intinti Gruhalakshmi: Serial 2 March 2022 Today Episode Highlights

ఇంట్లో అభి వచ్చాడన్న సంతోషంలో అందరూ కలిసి డాన్స్ చేస్తూ సందడి చేస్తూ.. మాట్లాడుతుండటం చూస్తున్న లాస్యం ఉందో కోపంతో రగిలి పోతూ ఉంటారు. తులసిని ఇంట్లో వాళ్ళందరూ పొగుడుతూ ఉండగా.. దివ్య మీ గురించి పొగడటం మేము ఆపినా.. బయట నికున్న ఇమేజ్ కి మీ ఫ్యాన్స్ హర్ట్ అయ్యేలా ఉన్నారు ఆంటీ అని శృతి అంటుంది. నందు ముందే అందరూ తులసిని పొగడటం చూస్తున్న నందు ఇక ఆపుతారా అంటాడు..

వీళ్లంతా తులసి భజన భక్త బృందం బ్యాచ్ నందు అంటూ లాస్య ఆజ్యం పోస్తుంది. ఇప్పుడు వీళ్ళు అందరూ అన్న దాంట్లో తప్పేముందిరా అని నందుని వాళ్ళమ్మ నిలదీస్తుంది. ఊరికినే చేసిన ఈ పని గురించి కాదు ముందు పెద్ద గండం ఉంది దాని గురించి ఆలోచించండి. తులసి ఆ గండం క్లియర్ చేస్తే నేను కూడా తులసి భజన చేస్తాను. దేవతల నెత్తి మీద పెట్టుకొని ఊరేగుతాను. ఏం ప్రాబ్లం ఉంది అని ఇంట్లో వాళ్ళు అడగగా.. మీరు తులసిని భజన చేసే సంబరాల్లో మునిగిపోయారుగా.. మీకు ఆ ప్రాబ్లం ఎలా గుర్తుంటుంది. మరో రెండు రోజుల్లో శశికళ వచ్చి డబ్బులు తీర్చమని అడుగుతుంది. అప్పుడు గుర్తొస్తుంది మీకు అంటూ వెటకారంగా మాట్లాడుతాడు.

ఇప్పుడు తులసి ఆ డబ్బులు మొత్తం తీర్చేస్తే నేను కూడా దేవతలా చూస్తాను. తులసిని ఇప్పుడు అప్పు తీర్చమని చెప్పండి. లేకపోతే ఈమె ఫ్యాన్స్ ఉన్నారుగా.. వాళ్ళు కడతారేమో అడగండి అని అనడంతో.. లాస్య అందుకని ఏమో నందు కట్టిన కడతారేమో అంటూ.. తులసిపై మొగుడు పెళ్ళాలు ఇద్దరు విరుచుకుపడ్డారు. దాంతో కోపం వచ్చిన తులసి ఇందాక నుంచి మాట్లాడుతుంటే వింటూనే ఉన్నాను. సరే కోపం లో ఉన్నారు కదా.. రెండు మాటలు అనేసి ఊరుకుంటారులే.. అనుకుంటే మరి రెచ్చిపోతున్నారు శశికళ విషయంలో ఎవరి బాధ్యత వారిదే. ఎవరి వాటా వారిదే. 20 లక్షలు తీసుకువచ్చి ఇస్తాను. ఇందులో ఎవరి దగ్గర నుంచి ఎలాంటి సహాయం ఆశించను. మీ సహాయం అసలు తీసుకోను. మీకు దమ్ముంటే మీ డబ్బులు మీరు తీసుకువచ్చి కట్టండి. అంతేకానీ నా మీద పడి ఏడవకండి అని నందు లాస్య లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి తులసి అక్కడి నుంచి వెళ్లి పోతుంది.

 

నన్ను దగ్గరకు వెళ్లి ప్రేమ్ అమ్మ ని ఎందుకు మీరు అలా మాట్లాడుతున్నారు. విడాకులు ఇచ్చేసి మీరు పక్కకు వెళ్ళిపోయారు. ఇంకా మళ్లీ అమ్మను ఎందుకు టార్చర్ చేస్తున్నారు. ఎప్పుడు ఏదో ఒక వంక పెట్టుకుని అమ్మ ని టార్గెట్ చేసి తిడుతున్నారు . అమ్మ ఇంట్లో ఎవరిని వదిలేసి వెళ్ళిపో లేదు . అందరికీ తను అండగా నిలిచి ఉంటుంది. మీకు ఎందుకు అంత కోపం పౌరుషం..   మీ పని మీరు చేసుకొని పక్కకు పొమ్మని నందు కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తాడు ప్రేమ్. మిగతా విషయాలు రేపటి ఎపిసోడ్ లో తెలుసుకుందాం.

Related posts

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

YS Jagan: జగన్ విదేశీ పర్యటనకు అభ్యంతరం తెలిపిన సీబీఐ .. తీర్పు 14వ తేదీకి వాయిదా

sharma somaraju

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

AP High Court: సంక్షేమ పథకాలకు నిధుల నిలిపివేతపై హైకోర్టులో ముగిసిన వాదనలు .. తీర్పు రిజర్వు

sharma somaraju

Congress: రేపు విజయవాడలో ఇండియా కూటమి ఎన్నికల సభ ..11న కడపకు రాహుల్ గాంధీ రాక

sharma somaraju

YS Sharmila: ప్రజాకోర్టులో న్యాయం గెలుస్తుందా .. నేరం గెలుస్తుందా అని ప్రపంచమంతా చూస్తొంది – వైఎస్ షర్మిల

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ ను వ్యతిరేకించిన ఈడీ .. తీర్పు రిజర్వు చేసిన సుప్రీం కోర్టు

sharma somaraju

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Kadiyam Kavya: కులం విషయంలో ఏ విచారణకైనా సిద్ధమేనని సవాల్ చేసిన కడియం కావ్య

sharma somaraju

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri