Intinti Gruhalakshmi: తులసి కూడా ముదిరిపోయింది.. మిస్టర్ నందగోపాల్ ఈ ఇల్లు నాది..! డెసిషన్ తీసుకునే హక్కు కూడా నాదే..! 

Share

Intinti Gruhalakshmi: లాస్య ప్రేమ శృతిల విషయం తెలుసుకుంది.. ఇంతకీ ఈ అస్త్రాన్ని ఎలా ప్రయోగించనుంది డైరెక్టుగా తులసికి చెప్పేస్తుందా.. తులసి ఎలాంటి రియాక్షన్ ఇస్తుంది.. ప్రేమ్ శృతి నిజం చెప్పేస్తారా.. ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరగనుందంటే..!?

 

Intinti Gruhalakshmi: Serial Today Episode
Intinti Gruhalakshmi: Serial Today Episode

లాస్య ఏంటి తులసి అందరూ పనులు చక్క బేట్టేసినట్లు ఉన్నావ్.. అందరి పనులు కాదు.. అన్ని పనులు.. చాలా షార్ప్ గా ఆలోచిస్తున్నావు.. కాదు స్త్రైట్ గా ఆలోచిస్తున్నాను.. అవసరం ఏమైనా నేర్పిస్తుందా.. అవసరమైనవే నేర్పిస్తుంది.. ఏంటి ఖాళీగా ఉన్నావా.. నిద్ర పట్టడం లేదా.. పని కట్టుకుని నన్ను వెతుక్కుంటూ వచ్చావు అని తులసి అనడంతో.. లాస్య అవును మరి నీ మీద ప్రేమ ఎక్కువయ్యి.. కాదులే గొడవ పెట్టుకోవడానికి ఏదో ఐడియా వచ్చి ఉంటుందని తులసి చురక అంటిస్థుంది.. లాస్య వెంటనే నువ్వే మీ నా సవతివి కాదు.. నాకు అంత అవసరం కూడా లేదు.. ఐడియా లు వేసేసి మనుషులను మార్చేసే అలవాటు నీది.. అవును మరి నందగోపాల్ గారిని అలాగే పెళ్లి చేసుకున్నావు. నీ తెలీదా అంటు తులసి పర్ఫెక్ట్ పంచ్ వేస్తుంది లాస్య కి.. మాట అనేటప్పుడు ముందు వెనుక ఆలోచించుకోవాలి లాస్య.. అయినా నీతో గొడవపడే ఓపిక నాకు లేదు.. వదిలేయ్ వెళ్లి హాయిగా పడుకో అని తులసి అనడంతో.. లాస్య ఆగు తులసి నేను పడుకుంటాను.. నీకు నిద్ర పట్టనివ్వని విషయం ఒకటి చెప్పి వెళతాను..! ఎంతసేపు నా మీద నందు మీద కన్ను వేసి ఉంచడం.. దొరికితే స్పీచ్ ఇవ్వడం తప్ప నీ కొడుకులు ఏం చేస్తున్నారు.. ఎలా ఉన్నారు. అని ఎక్కడైనా పట్టించుకున్నవా అని తులసి అవసరం లేదు నా చెల్లి నేను గీసిన గీత దాటరు పిచ్చి తులసి అని లాస్య నవ్వుతూ నువ్వు బ్రమలో బ్రతుకుతున్నావు.. పెళ్లి వరకే నీ చిన్న కొడుకు నీ మాట వినడు ఆ తర్వాత ట తన జీవితాన్ని తన చేతుల్లోకి తీసేసుకున్నాడు.. పేరుకు మాత్రమే నువ్వు పెద్దవి.. తులసి కి కోపం వచ్చి ఏం చెప్పదలచుకున్నా సూటిగా చెప్పు అని లాస్య ను ప్రశ్నిస్తుంది.. ఇప్పుడు తెలిసి వచ్చిందా నీ డొంకతిరుగుడు ఉపన్యాసాలు నాకెంత విసుగుని ఇస్తాయో అని.. ముందు విషయం చెప్పు.. అయితే విను..

Intinti Gruhalakshmi: Serial Today Episode
Intinti Gruhalakshmi: Serial Today Episode

పాపం ఏదో ఇష్ట పడ్డాడని నీ చిన్న కొడుకు కోరిన అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసావు.. పెళ్లయితే చేశావు కానీ వాళ్ళు అయితే సుఖ పడటం లేదు తులసి.. రేపు మనవడు పుడతాడని నువ్వు ఎదురు చూస్తుంటే.. వాళ్ళేమో తలుపులు మూసేసి చెరో వైపు తిరిగి ప్రశాంతంగా పడుకుంటున్నారు.. పిల్లలు ఇంట్లో నవ్వుతూ పారాడాలని ఎదురు చూస్తున్నారు కదా.. పిల్లలు ఏడుపు ఈ ఇంట్లో వినిపించదు తులసి లాస్య బాంబు పేల్చుతుంది.. ఈ విషయం తెలుసుకున్న తులసి వెంటనే హాల్లోకి వెళ్ళి ప్రేమ్ శృతి అని గట్టిగా పిలుస్తుంది. వెంటనే వాళ్ళు రావడంతో తన మనసులో ఉన్న ప్రశ్నలన్నీ అడిగే స్తుంది.. ప్రేమ్ మేం సంతోషంగానే ఉన్నాము అని చెప్పడంతో.. నా మీద ఒట్టు వేసి నిజం చెప్పు అనడంతో జరిగిన విషయం మొత్తం ప్రేమ్ చెప్పేస్తాడు.. తన మీద ఉన్న ప్రేమతో ఈ నిర్ణయం తీసుకున్నామని చెబుతారు. వెంటనే తులసి నవ్వుతూ అభి తో తన తమ్ముడి శోభనానికి ఏర్పాట్లు చేయమని చెబుతుంది..

Read More: Devatha Serial: మాధవ్ రాధాల నిర్ణయానికి ఆదిత్య బలి కానున్నాడా..!?

ఇక రేపటి ఎపిసోడ్ లో లాస్య తులసితో నీ పిల్లలకి వసంత తో ప్రాబ్లెమ్ ఉంటే ఎలా మసలుకోవాలో నేర్చుకోమను.. అత్తయ్య గారికి ప్రాబ్లం ఉంటే భరించమను.. మావయ్య గారికి ప్రాబ్లం ఉంటే మాట్లాడకుండా ఏదో ఒక మూలన పడి ఉండమను అని లాస్య అనడంతో.. తులసి మిస్టర్ నందగోపాల్ ఇక్కడ తో దీన్ని ఆపాలి అనుకుంటున్నాను. ఇక వసంత ఇంట్లో ఉండటానికి వీల్లేదు.. లాస్య వసంత గురించి నిర్ణయం తీసుకోవడానికి నువ్వు ఎవరు..!? నీకేం హక్కుంది..!? అనగానే.. తులసి ఇది నా ఇల్లు..! అంటుంది రేపు ఇంట్లో జరిగే రచ్చ ఇదే.. మరి ఎలాంటి సునామీ వస్తుందో.. రేపు చూద్దాం ..


Share

Related posts

చైనాకు ఝలక్.. సరిహద్దులో భారత్ వ్యూహాత్మక అస్త్రం!

Muraliak

ఇలా  చేయండి ఐశ్వర్య వంతులుగా బ్రతకండి  ??

Kumar

పాలనలో జగన్ బిజీ వైసీపీ పార్టీ ని నడిపించేదేవరు ?

venkat mahesh