NewsOrbit
న్యూస్ సినిమా

RC15: దిల్ రాజు ఇచ్చిన సాలీడ్ అప్‌డేట్‌తో ఇక ఆర్ఆర్ఆర్ మూవీ గురించి పట్టించుకోరేమో..

RC15: టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సినిమాకు సంబంధించిన ఓ సాలీడ్ అప్‌డేట్ ఇచ్చారు. దీంతో ఇప్పుడు అందరూ ఆర్ఆర్ఆర్ సినిమా గురించి ఆలోచించరేమో అని మాట్లాడుకుంటున్నారట. అవును మరి గత నాలుగేళ్ళుగా ఈ సినిమా గురించి అటు నందమూరి అభిమానులు, ఇటు మెగా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. బాహుబలి సిరీస్ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన సినిమా కావడం..ఇందులో ఎన్.టి.ఆర్, రామ్ చరణ్ లాంటి ఇద్దరు టాప్ స్టార్ హీరోలతో పాటు హిందీ ఇండస్ట్రీలోని స్టార్స్ ఆలియా భట్, అజయ్ దేవగన్ లాంటి వారు నటించడంతో ప్రాజెక్ట్ మీద అసాధారణమైన అంచనాలు ఏర్పడ్డాయి.

dil raju gave solid update regarding rc15
dil raju gave solid update regarding rc15

సంక్రాంతి బరిలో జనవరి 7న దిగి కొత్త రికార్డులను నమోదు చేస్తూ ప్రపంచ వ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ సినిమా గురించి కథలు కథలుగా చెప్పుకుంటూ ఉండేవారు. కానీ, ఆ ఆశలన్నిటీకి కరోనా కొత్త వైరస్ బ్రేక్ వేసి అంతా గందరగోళ పరిస్థితులను తీసుకువచ్చింది. ఇప్పటికే మూడుసార్లు రిలీజ్ పోస్ట్ పోన్ అయిన ఆర్ఆర్ఆర్ మళ్ళీ వాయిదా పడేసరికి జనాలలో వచ్చిన ఉక్రోషం అంతా ఇంతా కాదు. కానీ ఇది ప్రకృతి వైపరిత్యం కావడంతో అందరూ కోపాన్ని అణచుకున్నారు.

RC15: ఎట్టి పరిస్థితుల్లో ఆర్సీ 15 మూవీని వచ్చే సంవత్సరం సంక్రాంతికి రిలీజ్.

ఇలాంటి సమయంలో చరణ్, తారక్ కొత్త ప్రాజెక్ట్శ్ మొదలు పెట్టే ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నారు. ఇప్పటికే చరణ్, శంకర్, దిల్ రాజు కాంబినేషన్‌లో ఓ భారీ పాన్ ఇండియన్ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. ఇటీవలే చెన్నైలో కొత్త షెడ్యూల్ కూడా మొదలైంది. అయితే ఈ సినిమా రావడానికి ఇంకా రెండేళ్ళు పడుతుందని అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇలాంటి సమయంలో దిల్ రాజు..ఎట్టి పరిస్థితుల్లో ఆర్సీ 15 మూవీని వచ్చే సంవత్సరం సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించి సర్‌ప్రైజ్ చేశారు. దాంతో ఇప్పుడు ఆర్ఆర్ఆర్ కంటే ఆర్సీ 15 గురించే చర్చలు బాగా జరుగుతున్నాయట.

Related posts

Anand Devarakonda: గమ్..గమ్.. గణేశా.. అంటూ లేటెస్ట్ మూవీ పై క్లారిటీ ఇచ్చి పడేసిన ఆనంద్ దేవరకొండ.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Pokiri: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న మహేష్ బాబు ” పోకిరి ” మూవీ.. కారణం ఇదే..!

Saranya Koduri

Main Released Movies In OTT: మే నెలలో డిజిటల్ స్ట్రీమింగ్ కు రానున్న బెస్ట్ 5 మూవీస్ లిస్ట్ ఇదే..!

Saranya Koduri

Samantha Movie Poster: పుట్టినరోజు నాడు రీ ఎంట్రీ సినిమాని అనౌన్స్ చేసిన సమంత.. పోస్టర్ వైరల్..!

Saranya Koduri

Breaking: ఏపీలో పింఛన్ల పంపిణీపై సీఎస్ కీలక ఆదేశాలు

sharma somaraju

Lineman OTT: సడన్ గా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన కామెడీ మూవీ.. కానీ చిన్న ట్విస్ట్..!

Saranya Koduri

Agent OTT: నేటితో రిలీజై సంవత్సరం పూర్తి చేసుకున్న అఖిల్ ” ఏజెంట్ ” మూవీ.. ఓటీటీ విడుదల ఎప్పుడు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N